ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా హిందీ చిత్ర పరిశ్రమ రెండు ముక్కలుగా విడిపోయినట్లనిపిస్తోంది. ఇరువర్గాలు పరస్పరం వ్యతిరేక ప్రకటనలు చేసుకుంటున్నాయి.మొన్నటివరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు సైద్ధాంతికంగా వ్యతిరేకించడం పేరుతో ఎదుటివారి కెరీర్ నాశనం చేసే ఉద్దేశం కనిపిస్తోంది. ముక్కు సూటిగా మాట్లాడే హీరోయిన్ స్వరా భాస్కర్ కూడా దీని బారిన పడ్డారు.
ఇటీవల స్వరా భాస్కర్ని ఆమె ఇంట్లో కలిసినప్పుడు తన కెరీర్ గురించి చాలాసేపు మాట్లాడారు. అందులో కొన్ని ముఖ్యాంశాలు :
2010 నుంచి 2022 వరకు మీ 12 సంవత్సరాల సినిమా కెరీర్‌ని ఎలా చూస్తారు?
12 సంవత్సరాలు చాలా సుదీర్ఘ కాలం. ఈ కాలంలో సినిమా పరిశ్రమలో పని చేసిన నా అనుభవంలో పోరాటం ఉంది. సంతోషం ఉంది, బాధ కూడా కలిగింది. గెలుపుతోపాటు ఓటమి చూసాను. ప్రేక్షకుల నుంచి ఎంతో ప్రేమ, స్నేహం పొందాను. కానీ సోషల్ మీడియాలో నాపై ఒక నిర్దిష్ట పద్ధతిలో కొంచెం ఎక్కువ ట్రోలింగ్ చేసారు.
మీ నేపథ్యం సినిమాలకు పంబంధించినది కాదు. సినిమాల్లో పనిచేసినప్పుడు ఇది మీకెలా ఉపయోగపడింది?
హిందీ చిత్ర పరిశ్రమలోకి రాక ముందు నేను సాహిత్యంలో బి.ఎ., ఢిల్లీ యూనివర్శిటీలో మాస్టర్ డిగ్రీ, జేఎనయ్య నుంచి సోషియాలజీలో మాస్టర్స్ చేసాను.
చదువుతో వచ్చిన ఆత్మవిశ్వాసం నాలో ఉంది. తల్లిదండ్రులతో నాకు సన్నిహిత సంబంధం ఉంది. నేను పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రులపై నాలో స్నేహ భావం ఏర్పడసాగింది.
నిజం చెప్పాలంటే నేనొక సాధారణ అమ్మాయిని. కాలేజీ చదువు పూర్తి చేసుకుని ముంబై వచ్చాను. ఆ సమయంలో నాకుఫ్యాషన్పై అవగాహన లేదు. కానీ అప్పటి నుంచి ఇప్పటి దాకా నా ఇష్టానికి అనుగుణంగానే పని చేయాలనుకున్నాను.
చిన్న పట్టణాల నుంచి వచ్చే కళాకారులు డబ్బు సంపాదించాలన్న ఒత్తిడిలో ఏదైనా చేస్తారంటే మీరు ఒప్పుకుంటారా?
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
అమీషా పటేల్ జీవితంలో తిరుగుబాటు
ఓ వైపు అమీషా పటేల్ 'గదర్-2' సినిమా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతుంటే మరోవైపు నిజ జీవితంలో ఆమె చిక్కుల్లో పడింది.
బైక్ పై కృతి, షాహిద్ రొమాన్స్
హిందీ చిత్ర పరిశ్రమలో ఏ హీరో ఎప్పుడు ఏ హీరోయిన్‌తో జత కడతాడో చెప్పలేము.
షారూఖ్ రహస్యాన్ని బయట పెట్టిన గౌరీ
సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టక ముందే 1991లో ఢిల్లీలో షారూఖ్ ఖాన్ గౌరీఖాన్‌ని పెళ్లి చేసుకున్నారన్న విషయాన్ని ఎవ్వరం దాచలేం.
అద్నాన్ సమీపై ఆరోపణలు
ఇప్పుడు భారత పౌరసత్వం తీసుకున్న పాకిస్తాన్ అద్నాన్ సమీ సోదరుడు జునైద్ సమీ అతనిపై పెద్ద ఆరోపణ చేసాడు.
టైగర్ ప్రాఫ్కి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను - రాజు దాస్
హిందీ చిత్ర పరిశ్రమలో టైగర్ ష్రఫ్, విద్యుత్ జామ్వాల్ లాంటి యాక్షన్ స్టార్ల ఆధిపత్యం పెరిగినప్పటి నుంచి మార్షల్ ఆర్ట్ లో పట్టు సాధించిన యాక్షన్ మాస్టర్లకు డిమాండ్ పెరిగింది.అలాంటి సుప్రసిద్ధుల్లో ఒక పేరు రాజు దాస్. అతడు టైగర్ ష్రఫ్‌కు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చాడు..
వయ్యారాల సుందరి
ఒక రోజు సుందరి ఇంట్లో...
రాజకీయ నిర్లక్ష్యానికి గురైన ముస్లింలు
ప్రస్తుతం రాజస్థాన్‌లో కాంగ్రెస్ అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఉంది. అయితే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతూ గెలిచిందన్నది కూడా ఒక వాస్తవం.
తృప్తినిచ్చే పాత్రలే కావాలి - కీర్తి సురేశ్
వెరైటీ పాత్రల్ని పోషిస్తూ టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న కీర్తి సురేశ్ ప్రతి చిత్రానికి గెటప్ మార్చేస్తు న్నారు.
‘పఠాన్’ భార్య ఇరుక్కుపోయింది
ఇటీవల 'పఠాన్' చిత్ర విజయంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి పునరాగమనం చేసిన షారూఖాన్ భార్య గౌరీఖాన్ పెద్ద చిక్కులో పడింది.
‘కచ్చా బాదామ్' భుబన్ మోసపోయాడు
పశ్చిమబెంగాల్ కి చెందిన భుబన్ బద్యాకర్ కస్టమర్లను ఆకర్షించడానికి 'కచ్చా బాదామ్' పాట పాడుతూ వేరుశనగ పల్లీలు అమ్మేవాడు.