CATEGORIES
Categories
ప్రైవేటు రంగంలో 100% రిజర్వేషన్లు!
వెంటనే పోస్టు కూడా డిలిట్ చేసిన కర్ణాటక సిఎం
నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు
సిబిఆర్టీ విధానంలో నిర్వహణ 14 జిల్లాల్లో 56 కేంద్రాల ఏర్పాటు
ఇటు వానలు..అటు వ్యాధులు
వాతావరణ మార్పులతో ముసురుతున్న విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా
తెరచుకున్న ఆల్మట్టి గేట్లు
సమ్మక్క బ్యారేజిలో పెరుగుత్ను గోదావరి నీటిమట్టం
టైప్ రైటింగ్ కోర్సులు నిలిపివేత!
టైప్ రైటర్లకు సంబంధించిన అధి కారిక పరీక్షలను నిలిపివేయాలని రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి (ఎస్బిటీ ఈటీ) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది.
మరాఠా కవి ఇంట్లో విలువైన వస్తువులు చోరీ గొప్పకవి అని గుర్తించిన దొంగ తిరిగి ఇచ్చేసిన వైనం
ప్రముఖ మరాఠా కవి నారా యణ సర్వే ఇంట్లో వస్తువులు వివిధ ఉత్పత్తులు చోరీచేసిన దొంగ చివరకు పశ్చాత్తాపంతో ఆ వస్తువులను ఆ కవి ఇంటికి స్వయంగా తీసుకెళ్లి అప్పగించినట్లు తెలుస్తోంది.
ట్రంప్ కోసం ప్రతినెలా రూ.376 కోట్లు
టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ భారీ సాయం!
చెవికి బ్యాండేజ్ తోనే పార్టీ సదస్సుకు హాజరైన ట్రంప్
ఘనస్వాగతం పలికిన సభ్యులు
భారత్ ఆర్థికవృద్ధి 7%
ఐఎంఎఫ్ అంచనా
'కాళేశ్వరం'లో అన్నీ వక్రీకరణలే!
తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదనడం అసత్య వాదన ప్రాజెక్టు డిజైన్కు సిడబ్ల్యుసి అనుమతి లేదు
ఆ 10మందిపై చర్యలు తీసుకోండి
స్పీకర్ను కోరిన బిఆర్ఎస్ నేతలు
భద్రాద్రికి వరద ముప్పు
13.8 అడుగుల వద్ద గోదావరి నిలిచిన పాపికొండల విహారం ఏజెన్సీకి తుఫాన్ ఎఫెక్ట్
రైతులకు రేపే లక్ష జమ
నేరుగా వారి ఖాతాల్లోకి పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ రేషన్ కార్డు లేకపోయినా వర్తింపు
విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా
కెసిఆర్ పిటిషన్పైసుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా పరిణామం
అందరికి ఆరోగ్యశ్రీ
రేషన్కార్డులతో ఇక లింక్ లేదు.. ఆగస్టు 15 లోగా ధరణి దరఖాస్తుల పరిష్కారం
జైలులో కవితకు అస్వస్థత
ఆసుపత్రికి తరలింపు
రోజులో ఒక్కసారైనా నవ్వాల్సిందే
జపాన్లో అమలుకు వచ్చిన కొత్తచట్టం
విశ్వాసపరీక్షలో నేపాల్ ప్రధాని ఓటమి
నేపాల్లో రాజకీయ సంక్షోభం మరింత ముదురింది.
రాజస్థాన్లో వెలుగులోకి వచ్చిన బోగస్ వర్సిటీ
43వేలకు పైగా జారీ చేసిన డిగ్రీలపై ప్రత్యేక దర్యాప్తు
జార్ఖండ్లో ముందస్తు ఎన్నికలకు ఇసి కసరత్తు
నవంబరు 10 నుంచి డిసెంబరు20 మధ్యలో నిర్వహించాలని జెఎంఎం సూచన
నా భార్యకు పరిహారం దక్కాలి
తమ భూమిని మైసూరు నగరాభివృద్ధి సంస్థ అక్రమంగా లాక్కుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు
డ్రగ్స్ కేసులో ఎంపి సోదరుడి అరెస్టు
ఖలిస్థాన్ సానుభూతి పరుడు, ఎంపీ అమృత్పాల్ సింగ్ సోదరుడు హార్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం కలకలం రేపింది.
స్వాతి మలివాల్ కేసు..
ఢిల్లీ హైకోర్టులో బిభవు చుక్కెదురు
వైద్యపరీక్షలకు సిద్ధమే: జో బైడెన్
డాక్టర్లు సూచిస్తే వైద్య పరీక్షలకు తనా సిద్ధమని ఆమెరికా అధ్యక్షుడు జోబైడైన్ ప్రకటించారు.
బీహార్లో పిడుగుపాటుకు 24గం.లో 25మంది మృతి
ఉత్తరభారత దేశాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఒక్క బీహార్లోనే ఏకంగా 25 మంది పిడుగుపాటుకు మృతి చెందగా 39 మంది గాయపడ్డారు.
65 మందికిపైగా గల్లంతు
నేపాల్లో శుక్రవారం తెల్ల వారు జామున ఘోరప్రమాదం చోటుచేసుకుంది.
ఆడశిశువు వెల రూ. లక్ష!
తండ్రి, మరో ముగ్గురి అరెస్టు
170 కోట్లకు దేశ జనాభా!
2060 నాటికి చేరుతుందన్న ఐక్యరాజ్య సమితి
ప్రతి సింగిల్ రోడ్ ఇక 'డబుల్'
రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర డిపిఆర్ ఆర్ అండ్ బి మంత్రి కోమటి రెడ్డి
ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఫిలింఫేర్ అవార్డుల వెల్లువ
ఉత్తమ క్రిటిక్ చిత్రంగా 'సీతారామం'