CATEGORIES
Categories
పటిష్ట వ్యవస్థగా 'హైడ్రా
ఔటర్ రింగ్ రోడ్ వరకు హైడ్రా విధులు ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినతరం
అంబానీ ఇంట మొదలైన పెళ్లి సందడి
ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మూడురోజులు పెళ్లి వేడుకలు అనంత్, రాధిక వివాహం కోసం వందపైగా విమానాలు దేశ విదేశాల నుంచి 1,200 మంది అతిథుల రాక
ఏనుగును ఢీకొన్న కంచన్జంగ ఎక్స్ప్రెస్
రాష్ట్రంలోని మోరిగాంవ్ జిల్లాలోని జాగిరోడ్ రైల్వేస్టేషన్ సమీపంలో ట్రాక్పైకి వచ్చిన ఏనుగును రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది.
కేంద్ర బడ్జెట్ లో పన్ను మినహాయింపులు?
ప్రముఖ ఆర్థిక వేత్తలతో సమావేశమైన ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి సీతారామన్.. పలు సిఫారసులపై పరిశీలన
దెబ్బకొట్టిన 'రాముడి ఫొటోలు'!
లోక్సభ ఎన్నికల్లో బిజెపి ఎత్తుగడతో కాంగ్రెస్ డీలా.. టిక్కెట్ల జారీలో జాప్యం మరో కారణం
మాజీ ‘అగ్నివీర్'లకు 10 శాతం రిజర్వేషన్
కేంద్ర పారామిలిటరీ బలగాల్లో నియామకాలకు సంబంధించి సిఐఎసఫ్ఎఫ్, బిఎస్ఎఫ్లు కీలక నిర్ణయం ప్రకటించాయి.
కొత్త 'మత్తు'లో నగరం
అరెస్టయిన వారిలో అధికులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులే
ఇక వడివడిగా 6 ప్రాజెక్టులు
అసంపూర్తి ప్రాజెక్టులు వీలైనంత త్వరగా వినియోగంలోకి..
కాళేశ్వరం పంపు హౌజ్లపై నేటి నుంచి ఘోష్ విచారణ
ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు ఇప్పటికే వెళ్లిన ఆదేశాలు చీఫ్ ఇంజినీర్ హరీరామ్కు ప్రత్యేక సమన్లు
ఫార్మావాటా 5%
ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ కేంద్రమంత్రి కిషన్రెడ్డి
విద్యావ్యవస్థపై ఇంత నిర్లక్ష్యమా?
సిఎం రేవంత్కు హరీష్ రావు బహిరంగ లేఖ
ఎపి, తెలంగాణ నాకు రెండు కళ్లు
ఎపిలో విజయానికి తెలంగాణ శ్రేణులు కృషి చేశాయి అన్నదమ్ములు విడిపోతే చిన్న చిన్న సమస్యలు వస్తాయ్
భారీ వర్ష్పాలతో చార్ ధామ్ యాత్ర నిలిపివేత
దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండు భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.
వయోజనుల కోసం స్పెయిన్ ప్రత్యేక యాప్
స్పెయిన్లో అశ్లీల చిత్రా వీక్షణ అధికమైనట్లు డేల్ ఉనా వుల్జా అనే స్వచ్ఛంద సంస్థ గుర్తించింది. ఈఅంశాన్ని ప్రభుత్వదృష్టికి తెచ్చింది.
నేడు అసెంబ్లీలో హేమంత్ సోరెన్ బలపరీక్ష
జార్ఖండ్ ముక్తి మోర్చా నేత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా మరోసారి పాలన పగ్గాలు చేపట్టారు.
విదేశీ పరిశోధక నౌకలపై శ్రీలంక నిషేధం ఎత్తివేత
చైనా నిఘా నౌకలపై భారత్ ఓపక్క అభ్యంతరాలను వ్యక్తంచేస్తున్నా శ్రీలంక పక్కన పెడుతోంది.
రిసార్టులో చిక్కుకున్న వారిని రక్షించిన ఎన్టీఆర్ఎఫ్
మహారాష్ట్రలోని థాణెలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
నటుడు రాజ్ తరుణ్ పై ఆరోపణలు
మీడియా ముందుకు లావణ్య
బస్సులో 4 కిలోల బంగారం పట్టివేత
నడుముకు చుట్టుకుని తీసుకెళ్తున్న నిందితులు అరెస్ట్
నేడు రష్యాకు ప్రధాని మోడీ
మూడేళ్ల తర్వాత రష్యాతోపాటు ఆస్ట్రియాకు కూడా..
పోస్టుమార్టం.. ఎందుకు ఆలస్యం?
పోలీసులు విచారించి నివేదిక ఇచ్చేవరకూ మార్చురీలోనే మృతదేహం అప్పటిదాకా కుటుంబసభ్యులకు తప్పని ఎదురుచూపులు అన్ని సౌకర్యాలుంటే రాత్రివేళల్లో పోస్టుమార్టంకు కేంద్రం అనుమతి
డిఆర్ఎం వినీత్ సింగ్ అరెస్టు
ద.మ రైల్వే గుంతకల్లు డివిజన్లో భారీ అవినీతి వ్యవహారం మరో నలుగురు రైల్వే సిబ్బంది, ఇద్దరు రైల్వే కాంట్రాక్టర్లను కూడా అరెస్టు చేసిన సిబిఐ
ఎటూతేలని పంచాయితీని చిటికెలో పరిష్కరించిన గేదె
పోలీసుల సమక్షంలో ఎటూ తేలని ఒక పంచాయతీని ఒక గేదె చిటికలోనే పరిష్కరించింది.
కోట్లలో ఆస్తులు.. ఆడి కారు.. విమానంలో చెక్కర్లు! గుజరాత్లో చిక్కిన అంతర్రాష్ట్ర దొంగ
కాలం కలిసొచ్చినంత సేపు..మనం ఏం చేసినా చెల్లుతుంది. అదే కాలం కొద్దిగా కలిసి రాకుంటే.. ఎక్కడ పడాలో అక్కడే పడేటట్లు చేస్తుంది.
15వరకూ సిసోడియా కస్టడీ పొడిగింపు
ఢిల్లీ ఎక్సైజ్పాలసీ కేసులో జైలు పాలయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడిషియల్కస్టడీని మరోసారి పొడిగించారు.
బిభవకుమార్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ అరవింద్ కేజ్రివాల్ సహచరుడు బిభవ్కుమార్కు మరోసారి నిరాశ ఎదురైంది.
హత్రాస్ తొక్కిసలాట కేసులో ప్రధాన ముద్దాయిని అరెస్టు చేశాం
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణ వేగవంతంగా కొనసాగుతోంది.
తొక్కిసలాట బాధ్యులు తప్పించుకోలేరు..
ఉత్తరప్రదేశ్లో జరిగిన హాత్రాస్ తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాం తికి గురిచేసిన సంగతి తెలిసిందే.
బీహార్ లో పిడుగుల వర్షం.. 24 గంటల్లో 9 మంది మృతి
ఓ వైపు వరుస వంతెనలు కుప్ప కూలుతుండటం బీహార్ ప్రభుత్వానికి తల నొప్పిగా మారుతుండగా మరోవైపు గత 24 గంటల్లో పిడుగుపాటుకు 9 మంది దుర్మరణం పాలయ్యారు.
పేపర్ లీక్ ఆరోపణలతో ప్రిన్సిపల్ను కుర్చీతో సహా బయటకు తోసేసిన సిబ్బంది
పేపర్ లీక్ కుంభకోణంలో ప్రమే యం ఉందన్న ఆరోపణలతో ఒక ప్రిన్సిపల్ను సిబ్బంది అంతా కలిసి బయటకు తోసేశారు