CATEGORIES
Categories
కేంద్ర ప్రభుత్వ సంకల్ప్
• నవజాత శిశువుల మరణాలు సింగిల్ డిజిట్‌కు తీసుకువచ్చే ప్రణాళిక • ఆదిలాబాద్‌లో పైలట్ ప్రాజెక్టు
మళీ జీరోకు..?
• ప్రణీత్ రావు చేసిన పనికి ఎస్ఐబీలో అయోమయం • గతంలో సేకరించిన సమాచారమూ ధ్వంసం
గంగా జమునా తహజీబ్ కొనసాగాలి
మాజీ సీఎం కేసీఆర్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు
పంచాంగం
పంచాంగం
రేషన్ దుకాణాలో గోధుమలు, చక్కెర
చౌక ధరకు అందించేలా సర్కారు ప్లాన్ అంత్యోదయ కార్డుదారులకే వర్తింపు
జూనియర్లను చితకబాదిన సీనియర్ విద్యార్థులు
విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో సీనియర్లు జూనియర్ విద్యార్థులను చితకబాధగా అయిదుగురు విద్యార్థులకు గాయాలు కాగా మరొక విద్యార్థికి తీవ్ర గాయాలైన సంఘటన ఆలస్యంగా వెలు గులోకి వచ్చింది.
బండి జగదీష్‌కు ఉత్తమ రైతు అవార్డు
రూరల్ మండలం ఆరెంపుల గ్రామానికి చెందిన బండి జగదీష్ కు కమ్మ మహజన సంఘం ఖమ్మం వారు ఉత్తమ రైతు అవార్డును అంద జేశారు.
రెచ్చిపోతున్న చైన్ స్నాచర్స్
భువనగిరి మండలంలో అయిదు ఘటనలు రెండు కేసులను ఛేదించిన పోలీసులు
హిజ్రాలతో తప్పని తిప్పలు
డబ్బుల కోసం రోడ్లపై వేధింపులకు గురి చేస్తున్న వైనం
చైనాకు అంగుళం భూమీ ఇవ్వలేదు
మోడీ ప్రభుత్వ హయాం లో చైనా అంగుళం భూమి కూడా ఆక్రమిం చలేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
నా కుమారుడు ఓడిపోవాలి
కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ
37 మంది అభ్యర్థుల్లో 10 మంది కోటీశ్వరులే!
పశ్చిమ బెంగాల్ క్యాండిడేట్స్ అఫిడవిట్ వివరాలు
కోపం తగ్గించుకోండి..
పాజిటివ్ మైండ్ తో పనిచేయండి ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్
ఒవైసీతో కాంగ్రెస్ దోస్తీ ఫిక్స్
అసదుద్దీన్ గెలవాలని హైకమాండ్ డెసిషన్ హస్తం పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
ఎలక్షన్ కోడ్‌తో పథకాల అమలులో ఆలస్యం
• పోలీస్, రెవెన్యూ వ్యవస్థలు పారదర్శకంగా పని చేయాలి • మంత్రి శ్రీధర్ బాబు
భద్రాచలంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
భద్రాచలం సీతారా మచంద్ర స్వామి దేవస్థానంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీ రామ నవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభ మయ్యాయి.
పంచాంగం
పంచాంగం
కేంద్రమంత్రి అఫిడవిటు పరిశీలిస్తున్న ఈసీ
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ దాఖలు చేసిన అఫిడవిట్ని పరిశీలిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది.
రాష్ట్రంలో తాగునీటి కటకట
• సమస్యాత్మక టౌన్లుగా గుర్తించిన ప్రభుత్వం • 48 పట్టణాల్లో నార్మల్ కంటే తక్కువ సరఫరా • రోజుకు ఒక్కొక్కరికీ 100 లీటర్లకంటే తక్కువే
ఏడడుగులు వేస్తే వివాహం అయినట్టే..
హిందూ వివాహ చట్టం ప్రకా రం వివాహానికి కన్యాదానం అవసరం లేదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
జూన్ 20 వరకు డీఎస్సీ దరఖాస్తులు
గడువు పెంచిన ప్రభుత్వ జూలై 17 నుంచి 31 వరకు ఆన్లైన్లో ఎగ్జామ్స్
కాంగ్రెస్ నుంచి బక్క జడ్సన్ సస్పెన్షన్
• కాంగ్రెస్ నుంచి ఆరేండ్ల పాటు • క్రమశిక్షణ చర్యల కింద ఉత్తర్వులు
74వేల దిగువకు సెన్సెక్స్
దేశీయ ఈక్విటీ మార్కెట్ల లాభాలకు బ్రేక్ పడింది.
బాండ్ల మార్గదర్శకాల సమాచారం ఇవ్వలేం
ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీం కోర్టు రద్దు చేసిన నేపథ్యంలో బాండ్ల విక్రయాలకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) వివరాలు ఇచ్చేందుకు ఎస్బీఐ నో చెప్పింది.
ఒక్క ఫోన్ కాల్‌తో ఉద్యోగం ఊస్ట్
ప్రముఖ ఆన్లైన్ ఎడ్డెక్ కంపెనీ బైజూస్ తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. తమ ఉద్యో గులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది
వివాహేతర శృంగారం నేరం కాదు
• కానీ, నైతికంగా తప్పే • దీనిని కారణంగా చూపి భర్త విడాకులు కోరొచ్చు • రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు
ఏడాది బాలుడికి విషమిచ్చిన తల్లి
• తానూ తాగి ఆత్మహత్యాయత్న • చికిత్స పొందుతూ మృతి • మనవడు, కూతురి మరణం తట్టుకోలేక అమ్మమ్మ
ఈడీ, సీబీఐ బీజేపీకి రాజకీయ ఏజెంట్స్
క్యాష్ అండ్ క్వెరీ (Query) కేసులో గతేడాది లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురైన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత మహువా మొయిత్రా కీలక వ్యాఖ్యలు చేశారు.
త్వరలో మరో నలుగురు ఆప్ నేతల అరెస్ట్
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ మంత్రి అతిశీ సంచలన వ్యాఖ్య లు చేశారు. బీజేపీలో చేర కుంటే తనతో పాటు ఆప్ కీలక నేతలు సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాఠక్, రాఘవ్ చద్దా లను కూడా త్వరలోనే అరెస్టు చేస్తారని జోస్యం చెప్పారు.
ఆ విషయం వరుణ్ని అడగండి
వరుణ్ గాంధీకి టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించిన నేపథ్యంలో మేనకాగాంధీ తొలిసారి దానిపై రియాక్ట్ అయ్యారు