తనఖా పెట్టిన ఆస్తుల వివరాలు..
• సామాన్యులకో న్యాయం.. బ్యూరోక్రాట్లకో న్యాయమా గ్యారంటీగా పెట్టిన భూముల విలువ తగ్గించి, రుణం తీసుకున్న మొత్తానికంటే తక్కువకే ఓటీఎస్
• ఈ భారీ కుంభకోణంలో అందరికీ వాటాలు
• జ్యోతి ట్రాన్స్ పోర్ట్, హన్ మాన్ రోడ్ లైన్స్‌కు శ్రీదక్షిణామూర్తి ఆగ్రో ఇండ్రస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఏమిటి సంబంధం
• గ్యారంటరీగా లేని జ్యోతి ట్రాన్స్ పోర్ట్ రూ. కోటిన్నర, హనుమాన్ రోడ్ లైన్స్ నుంచి రూ.3.5 కోట్ల చెల్లింపుల బ్యాంకు టోకరా వేసి, అక్రమాలకు అండగా నిలిచిన సీజీఎం అశోక్ చంద్ర
• బ్యాంక్ ఉన్నతాధికారుల నుంచి, ఎస్టిమేట్ ఆఫీసర్ల వరకు భారీ ఎత్తున ముడుపులు
అక్రమార్కులకు అండగా నిలిచిన బ్యూరోక్రాట్లకు బ్యాంకులు సైతం అండగా నిలిచినట్లు తేటతెల్లం అవుతోంది... శ్రీ దక్షిణామూర్తి ఆగ్రో ఇండ్రస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట తీసుకున్న రూ.65 కోట్ల రుణాన్ని మనీ ల్యాండరింగ్ రూపంలో పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి... అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తున్నప్పటికీ బ్యాంక్ అధికారులు కళ్లు తెరవక పోవడం వెనుక సంబంధిత బ్యాంక్ సీజీఎం భారీ మొత్తంలో దండుకొని, ఎగవేతగారులకు అండగా నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది...చట్టపరమైన చర్యల ద్వారా అక్రమార్కులు నుంచి బకాయిలను వసూలు చేయాల్సి ఉన్నప్పటికీ, గ్యారంటర్ గా లేని జ్యోతి ట్రాన్స్ • పోర్ట్ నుంచి రూ. 1.5 కోట్లు, హనుమాన్ రోడ్ లైన్స్ నుంచి రూ.3.5 కోట్ల మేర చెల్లింపులు డీడీల రూపంలో జరిగాయని, సదరు బకాయిదారు బ్యాంక్ కు సమర్పించిన రికార్డులను బట్టి తెలుస్తోంది... రుణంగా పొందిన మొత్తానికంటే తక్కువకే ఒన్ టైమ్ సెటిల్ మెంట్ చేయడం వెనుక పెద్దఎత్తున ముడుపులు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది.... ఆదాబ్ హైదరాబాద్ కథనంతో అక్రమార్కుల్లో అలజడి రేగుతుండగా.. మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై ఐటీ, ఈడీ వంటి సంస్థలు విచారణ జరపాలని ప్రజలు కోరుకుంటున్నారు... హైదరాబాద్, మియాపూర్ కేంద్రంగా రుణాల పేరిట సాగిన యూనియన్ బ్యాంకు భారీ కుంభకోణం పై ఆదాబ్ హైదరాబాద్ వరుస కథనం...
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు