• ప్రభుత్వ స్థలాన్ని కబలించిన రియల్ మాఫియా
• కొండలను కొల్లగొడుతూ కోట్లు గడిస్తున్న వైనం
• చౌటుప్పల్ మండలం, దేవులమ్మ నాగారం కార్యదర్శి వింత పోకడ...
• హెచ్ఎండిఏ మ్యాన్యువల్ అనుమతులకు గ్రామ కార్యదర్శి కార్యాలయ ముద్ర వేసి గ్రీన్ సిగ్నల్
• తాత్కాలిక అనుమతులు జారీ చేసి పంచాయతీరాజ్ చట్టానికి తూట్లు...
• ప్రభుత్వ, వక్స్ బోర్డు భూమితో పాటు స్మశాన వాటిక స్థలాన్ని వదలని దౌర్భాగ్యం..
• స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల అండతోనే అక్రమ వెంచర్.. ఏపీటోమ్ సంస్థకి జీ స్క్వేర్ పేరుతో భారీ ప్రచారం..
• నాలా కన్వర్షన్ లేకుండానే ఏపీటోమికి అనుమతి ఎలా సాధ్యం..?
• పంచాయితీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 268 ప్రకారం చర్యలు తీసుకోవాలి..
'యధా రాజా తథా ప్రజా' అని పెద్దలు చెబుతుంటారు.. అంటే రాజ్యాన్ని పాలించే రాజు నడవడికను బట్టి ఆ రాజ్య ప్రజల యొక్క నడవడిక ఉంటుంది.. అదే పరిస్థితి ప్రస్తుతం మన రాష్ట్రంలో నెలకొని ఉంది.. ప్రభుత్వ పెద్దల తీరు అభ్యంతకరంగా ఉండటంతో.. ప్రభుత్వంలో భాగస్వామ్యమైన అధికారులు, ఉద్యోగులు కూడా గతితప్పి విధులు నిర్వహిస్తున్నారు.. రాష్ట్రంలో జరుగుతున్న అనేక భూకంభకోణాల్లో ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యుల పాత్ర సుస్పష్టంగా కనిపిస్తోంది.. ఇలాంటి ప్రభుత్వంలో ప్రభుత్వ ఆస్తులకు రక్షణ ఉంటుందనే నమ్మకాన్ని ప్రజలు కోల్పోయారు.. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న పరిస్థితుల్లో ప్రజలే వారి ఆస్తులను కాపాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అందుకోసం వారు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది... ఎపిటోమ్ సంస్థ కబంధహస్తాల్లో కనుమరుగవుతున్న కోట్ల రూపాయల ప్రభుత్వ సంపదను కాపాడే నాథుడు కరువయ్యాడు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ ప్రజలకు సేవ చేస్తానని ప్రమాణం చేసి గద్దెనెక్కిన ప్రజాప్రతినిధులు పైసల కోసం పక్కదారి పడుతుండడం, ప్రభుత్వ ఆశయాన్ని అమలు చేయాల్సిన అధికారులు సైతం వారికి వంత పాడడం ఎపిటోమ్ లో జరుగుతున్న అక్రమాలకు సాక్షీభూతంగా కనిపిస్తోంది..
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు