దశాబ్ది ఉత్సవ వేళ రైతులకు బేడీలు
• చేతులకు బేడీలతో భువనగిరి కోర్టుకు
• భూములు కోల్పోతున్న రైతుల ఆందోళనపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం
• కేసులు పెట్టి జైళ్లో తోసిన కేసీఆర్ ప్రభుత్వం
• ట్రిపుల్ ఆర్ బాధితులకు బీఆర్ఎస్ కానుక
• మే 30 మంత్రి జగదీశ్ రెడ్డి కాన్వాయ్ అడ్డగింత
• అరెస్టు చేసిన పోలీసులు.. 14 రోజుల రిమాండ్
• ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డ కోమటిరెడ్డి
ప్రపంచంలో మోసపోవడమే తప్ప మోసం చేయడం తెలియని వాడు రైతు.. ఐదు వేళ్ళు కూడా నోటిలోకి వెళ్ళడానికి అలమటించే రైతన్న.. ఆ వేళ్లతోనే మట్టిని పిసికి.. మనందరికీ అన్నం పెడతాడు.. అలాంటి రైతన్న చేతులకు బేడీలు వేసిన ప్రభుత్వాన్ని ఏమనాలి...?
రైతు సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయమంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పుకుంటూ.. దశ దిశలా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న వేళ మరోమారు తెలంగాణ రైతుల చేతులకు బేడీలు పడ్డాయి. తమ భూములు ఇవ్వమని అడిగినందుకు అక్రమ కేసులు పెట్టడమే గాకుండా.. బేడీలు వేసి మరీ కోర్టుకు లాక్కెళ్లారు పోలీసులు.. రీజినల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్నరైతులు ఆందోళనకు దిగడంతో కేసులు నమోదు చేసిన రైతులకు సంకెళ్లు వేసి కోర్టులో హాజరుపర్చడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తమ భూముల కోసం పోరాటం చేసిన రైతులకు బేడీలు వస్తారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.మే 30న భువనగిరి కలెక్టరేట్ ఎదుట రైతులు ఆందోళన చేశారు. వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసిన భువనగిరి రూరల్ పోలీసులు.. అదే రోజు రిమాండ్కు తరలించారు. అందులో భాగంగా రైతులకు బేడీలు వేసి భవనగిరి కోర్టులో హాజరుపరిచారు. మంగళవారం వారికి సంకెళ్లు వేసి భువనగిరి కోర్టులో హాజరుపరిచారు. దీనిపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు