ధరణి లీలలు చూడతరమా..?
AADAB HYDERABAD|05-08-2023
• రెవెన్యూ రికార్డులలో లేని భూమి, ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకోగానే బడా బకాసురుల పేరిట పట్టాగా నమోదు
ధరణి లీలలు చూడతరమా..?

• సర్వే నెంబర్ లేని ప్రభుత్వ బిలా దాఖలా భూమికి సర్వేనెంబర్ 555గా నమోదు

• రెవెన్యూ రికార్డులలో లేని భూమి, ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకోగానే బడా బకాసురుల పేరిట పట్టాగా నమోదు

• కొండకల్లో బిలా దాఖలా భూ(అక్రమ దందా

• రెవిన్యూ పరిధిలో సుమారు 117 ఎకరాలకు పైగా బిలా దాఖలా ప్రభుత్వ భూమి

• వందల కోట్ల ప్రభుత్వ భూమి బకాసురుల పాలు

హైదరాబాద్ 04 ఆగస్టు (ఆదాబ్ హైదరాబాద్): రంగారెడ్డి జిల్లాలో కొండకల్, మోకీల గ్రామాల రెవెన్యూ మధ్యలో రికార్డుల్లో నమోదు కాని 117 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఈ భూమిలో అనేక యేండ్లుగా స్థానిక రైతులు భూమిని సాగు చేసుకుంటున్నారు. ఈ రైతులకు ఎలాంటి పాస్ బుక్, పహణీలు రెవెన్యూ రికార్డుల్లో నమోదు లేదు. 2004లో పరిగి కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో అనాటి జిల్లా మంత్రి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేతులపై కొండకల్ రైతులకు లావాణీ పట్టా భూమిగా పాస్ పుస్తకాలు అందజేశారు. సర్వే నెంబర్ లేని ప్రభుత్వ బిలా దాఖలా భూమికి సర్వేనెంబర్ 555 గా నమోదు చేసి, లావణి పట్టా భూమిగా రైతులకు పట్టా పాస్ పుస్తకాలను అందజేసిన విషయం విధితమే. కానీ రెవెన్యూ అధికారులు రైతులకు లావాణీ పట్టా భూమిగా పాస్ పుస్తకాలు అయితే ఇచ్చారు కానీ.. రెవెన్యూ రికార్డులలో మాత్రం రైతుల వివరాలను నమోదు చేయలేదు.. పహాణీలో గాని, అసైన్డ్ రిజిస్టర్ లో గానీ రైతులకు ఇచ్చినట్టు భూమి వివరాలను నమోదు చేయలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ భూమి బిలాదాఖలా భూమిగానే రెవెన్యూ రికార్డులలో కొనసాగుతూ వచ్చింది. కాగా రెవెన్యూ రికార్డులలో బిలా దాఖల భూమిగా ఉండటం, సాగు చేసుకుంటున్న రైతుల వద్ద లావాణి పట్టా పాస్ పుస్తకాలు ఉండడంతో.. ఈ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. ప్రభుత్వం ఈ భూమిని ఎప్పటికైనా, ఎలాగైనా తీసుకుంటుందని కొందరు ప్రచారం చేయడం మొదలెట్టారు. ఆలస్యమైతే ఆశాభంగం, త్వరపడితే నాలుగు నూకలైనా మిగులుతాయని మధ్యవర్తులు రైతులను భయపెట్టడం జరిగిందని వినికిడి. రైతుల భయాన్ని ఆసరాగా చేసుకున్న బడా వ్యక్తులు రైతులను సంప్రదించారు.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM AADAB HYDERABADView all
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
AADAB HYDERABAD

మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్

మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..

time-read
1 min  |
14-11-2024
ధోనీకి హైకోర్టు నోటీసులు
AADAB HYDERABAD

ధోనీకి హైకోర్టు నోటీసులు

ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.

time-read
1 min  |
14-11-2024
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
AADAB HYDERABAD

ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి

• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు

time-read
1 min  |
14-11-2024
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
AADAB HYDERABAD

బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??

• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ

time-read
1 min  |
14-11-2024
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
AADAB HYDERABAD

రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే

• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది

time-read
1 min  |
14-11-2024
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
AADAB HYDERABAD

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు

time-read
2 mins  |
14-11-2024
మన నగరం కాలుష్య మయం
AADAB HYDERABAD

మన నగరం కాలుష్య మయం

• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు

time-read
5 mins  |
14-11-2024
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
AADAB HYDERABAD

బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట

దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..

time-read
3 mins  |
14-11-2024
పట్నం అరెస్ట్
AADAB HYDERABAD

పట్నం అరెస్ట్

• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు

time-read
1 min  |
14-11-2024
పూర్వ స్థితికి తీసుకొస్తం
AADAB HYDERABAD

పూర్వ స్థితికి తీసుకొస్తం

• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు

time-read
1 min  |
14-11-2024