• బీఎసీ డీఏవీ పబ్లిక్ స్కూల్ వ్యవహారంపై విజ్ఞత కోల్పోయిన మహిళా మణులు
• గుర్తింపు రద్దుచేసిన పాఠశాల ఎలా నడుస్తోంది
• 2023-24 విద్యా సం॥లో తిరిగి కొనసాగుతున్న బీ.ఎస్.డీ. డీఏవీ పబ్లిక్ స్కూల్
• తిరిగి ప్రారంభమైనా అధికారులేమి చేస్తున్నారు..?
• దోషి అయిన డ్రైవర్ పై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించే సాంప్రదాయం లేదా..?
• జరిగిన సంఘటనతో భయంతో బిక్కచచ్చిపోయిన తల్లిదండ్రులు ఇప్పుడు ఇదే స్కూల్లో తమ పిల్లలను ఎలా చదివించగలరు..?
• మంచి మనసున్న సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించాలని వెల్లువెత్తుతున్న విజ్ఞప్తులుల
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ బీ.ఎస్.డీ. డీఎవీ పబ్లిక్ స్కూల్ వ్యవహారం అందరికీ తెలిసిందే.. ముక్కుపచ్చలారని ఒక పసిబిడ్డని అత్యంత కిరాతకంగా హింసించి, సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన స్కూల్ వెహికల్ డ్రైవర్ అకృత్యానికి స్పందించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు అతనిని విచారించి తప్పు చేసినట్లు నిర్ధారించి శిక్షను ఖరారు చేసింది.. అదే విధంగా కోర్టు తీర్పునను సరించి తల్లి దండ్రులకు ధైర్యం కలిగించే విధంగా సదరు స్కూలు గుర్తింపు రద్దు చేస్తూ.. అక్కడ చదివే పిల్లలకు వేరే స్కూల్ అలాట్ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.. అప్పటి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన చొరవచూపి ప్రభుత్వపరంగా ఆ ఆదేశాలను సదరు స్కూల్ యాజమాన్యానికి జారీ చేయడం కూడా జరిగింది.. ఈ అమానుష కాండ జరగడం వెనుక స్కూల్ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యవైఖరి కూడా కారణభూతం అయ్యిందని తేలింది.. ఇంతవరకూ బాగానే ఉంది.. అభంశుభం తెలియని పసికందును చిదిమేసి, రక్తస్రావం వచ్చేంత దుర్మార్గానికి
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు