ప్రశ్నార్థకంగా మారిన తెలంగాణ భవిష్యత్తు
• లేవండి మేల్కోండి.. గమ్యం చేరేవరకూ విశ్రమించకండి - స్వామి వివేకానంద
• స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం నేర్పించే మతాన్ని యువత స్వీకరించాలి - డా|| అంబేడ్కర్
• ఓటు, సత్యాగ్రహం ఈ రెండూ ప్రజలచేతిలోని ఆయుధాలు దీన్ని యువత ప్రేరేపించాలి - మహాత్మా గాంధీ
• వారు పుట్టుకతోనే వృద్ధులయ్యారా..చేవచచ్చి జీవచ్ఛవాల్లా మారారా..?
• రాక్షస రాజకీయాలను మార్చే సాహసం చేయలేరా..?
• ముక్క, చుక్క వదిలేసి భవితవ్యం వైపు చుక్కాని అవ్వండి
• వివేకానందుడి మాటలు ఒకసారి మననం చేసుకోండి
• అంబేడ్కర్ మీకిచ్చిన ఆయుధాన్ని సారించండి
• ఇంకెన్నాళ్లు ఈ వయసుమీరిన రాజకీయుల అరాచకాలు
• యువతరం కళ్లుతెరిస్తేనే నవశకం మొలకెత్తుతుంది..
• ఆదాబ్ పాఠకుల కోసం బీవీఆర్ రావు అందిస్తున్న ప్రత్యేక కథనం
కొంతమంది యువకులు ముందుయుగం దూతలు అన్న శ్రీ శ్రీ మాటలని నిజం చేసే యువత నిజంగా ఉన్నారా..? ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నారు..? ఏదైనా సాధించగల సత్తా ఉన్న యువత ఎందుకు నిర్వీర్యం అయిపోతోంది..? సమ సమాజ స్థాపనలో ఎందుకు వెనుకంజ వేస్తోంది..? చరిత్ర సృష్టించిన వారిలో యువతే కనిపిస్తారు..అఖండభారత నిర్మాణానికి నడుకట్టి అసువులు బాసిన యువత నడయాడిన దేశం మనది.. అలాంటి భారతావనిలో ఈరోజు యువత మగతలో బ్రతుకుతోంది.. ఇది వాంఛనీయం కాదు.. చేవచచ్చిన యువత జీవచ్ఛవంలా బ్రతుకు తుండటం శోచనీయం.. భరతమాత కొంగుబంగారమై యువత ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఎంతో ఉంది.. ఓ యువతా నిజాలను గ్రహించు.. గాడితప్పుతున్న రాజకీయ అరాచకాలకు అంతం పలుకు.. ఇది కేవలం యువత వల్లే సాధ్యం అవుతుందన్న నిజాన్ని గ్రహించు.. భరతమాత కంటినుంచి జారుతున్న కన్నీటిబొట్టును చెంపమీదే తుడిచే ప్రయత్నం చెయ్.. భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయడానికి నీలోని శక్తిని వెలికి తీయ్.. కదం బడావో.. తెలంగాణకో.. ఔర్ భారత్ కో బచావో..
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు