మెడికల్ కళాశాల, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, వెజ్, నాన్ వెజ్ మార్కెట్, కలెక్టర్ కార్యాలయం ప్రారంభం ..
గులాబిమయంగా మారిన సూర్యాపేట జిల్లా...
ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించాలన్న సీఎం..
ఆశ్చర్యానికి గురైన ప్రజలు, సభ ప్రాంగణం మీదున్న మంత్రులు, ఎమ్మెల్యేలు..
సీఎం స్పీచ్ కనిపించని ఉత్సాహం..
కొత్తగా హామీలు ఏమీ ఇవ్వలే..
నిరుత్సాహంతో వెను తిరిగిన జిల్లా ప్రజలు..
జీవో నెంబర్ 46 తొలగించాలంటూ 18 008 నిరుద్యోగుల ప్లకార్డుల ప్రదర్శన..
సూర్యాపేట, 20 ఆగస్టు ( ఆదాబ్ హైదరాబాద్ ) : సీఎం కేసీఆర్ ఆదివారం సూర్యాపేట జిల్లాలో పలు జిల్లా కార్యాలయాలను స్థానిక ఎమ్మెల్యే మంత్రి జగదీష్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.. హైదరాబాద్ బేగంపేట నుండి సూర్యాపేట జిల్లాకి హెలి కాఫ్టర్ లో చేరుకున్న ఆయన, ముందుగా 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.156 కోట్ల తో నిర్మించిన మెడికల్ కలశాలను ప్రారంభించారు. అక్కడి నుండి మినీ ట్యాంక్ బండ్ మీదగా మహా ప్రస్థానం ముందర నుండి ఇంటి గ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ సమీకృత మార్కెట్ (మూడు కోట్ల 18 లక్షలు)ను (3.10 పి.ఎం) ప్రారంభించి, మార్కెట్ మొత్తాన్ని కలియ తిరుగుతూ రైతులు ఏర్పాటు చేసిన కూరగాయల షాపులను పరిశీలిస్తూ కూరగాయల వ్యాపారస్తులతో మాట్లాడారు. అక్కడి నుండి నల్ల చెరువు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారతీయ రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయాన్ని (3.35 గం.. లకు) ప్రారంభించారు. పక్కనే ఉన్న జిల్లా పోలీస్ కార్యాలయం (20 ఎకరాల్లో రూ.38.50 కోట్లు) చేరుకొని ముందుగా పోలీస్ ల గౌరవ వదనం స్వీకరించి.. కార్యాలయ భవనం ప్రారంభించి (4.48 గం..లకు ), జిల్లా ఎస్పీ ఛాంబర్ లో ఎస్పి రాజేంద్ర ప్రసాద్ ని కుర్చీలో కూర్చోబెట్టి ఆశీర్వచనం చేసి శు భాకాంక్షలు తెలిపారు. అక్కడి నుండి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం ప్రారంభించి (4.10) అక్కడ ఏర్పాటు చేసిన పూజలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావును ఆయన ఛాంబర్ లో కుర్చీలో కూర్చోబెట్టి ఆశీర్వచనం చేసి, శుభాకాంక్షలు తెలిపారు. అక్కడే ప్రధాన సమావేశ మందిరంలో ఉద్యోగులతో సీఎం ముచ్చటించారు. అనంతరం స్టేట్ ఛాంబర్ లో తేనీటి విందులో పాల్గొన్నారు. అనంతరం ఈనాడు కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో (5.14 గం..లకు ) పాల్గొన్నారు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు