వేణుగోపాల్ రెడ్డి బోడుప్పల్ మున్సిపల్ కమీషనర్
నమ్యా నాయక్ పీర్జాదిగూడ మున్సిపల్ కమీషనర్
• నిర్మాణాల్లో కమీషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారుల చేతివాటం..
• యథేచ్ఛగా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న భారీ కట్టడాలు
• అడ్డుఅదుపులేని నిర్మాణాలతో సామాన్యులకు తిప్పలు బోడ
• అదుపుతప్పిన మున్సిపాల్టీలు, నియంత్రణ కోల్పోయిన అధికారులు
• చిరు ఉద్యోగులు కూడా కోట్లు వెనకేసుకుంటున్న వైనం పై ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక కథనం
మేడిపల్లి,11 ఫిబ్రవరి (ఆదాబ్ హైదరాబాద్) : మేడ్చల్ జిల్లాలోని జంట మున్సిపల్ కార్పొరేషన్ల (బోడుప్పల్ నగరపాలక సంస్థ, పీర్జాదిగూడ మున్సిపాల్టీలలో) అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.. అక్రమార్కులిచ్చే కానుకలను మురిసిపో తున్న కమీషనర్లు, కొంతమంది అధికారులు అక్రమ నిర్మాణాలను సైతం సక్రమ నిర్మాణాలుగా చేసి కానుకలకు ప్రతిఫలం చూపిస్తున్నారు. అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొంతమంది అధికారులు స్వయంకృత అపరదాలే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయని పలువురు విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్ళితే బోడుప్పల్ నగరపాలక సంస్థ, పీర్జాదిగూడ మున్సిపాల్టీలలో వందల సంఖ్యలో పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తున్నాయి.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు