• బీఆర్ఎస్ అవినీతి ఇప్పుడు కాంగ్రెసుకు వచ్చినట్లే కదా.. ?
• రేవంత్ రెడ్డిపై గుర్రుమంటున్న పఠాన్‌చెరు కాంగ్రెస్ క్షేత్రస్థాయి కార్యకర్తలు..
• మహిపాల్ రెడ్డి ఎక్కడికి వెళ్లిన తిరగబడుతున్న పార్టీ జెండా మోసిన శ్రేణులు..
• వందల కోట్లు కొల్లగొట్టిన గూడెం సహోదరులు....
• అమీన్పూర్లో అన్యాక్రాంతమైన గవర్నమెంట్ లాండ్స్..
• లేఅవుట్లో లే అవుట్ సృష్టించిన ఘనాపాఠీలు ఈ బ్రదర్స్..
• మునుత్ ప్రైవేట్ ట్రస్ట్‌లో మహావీర్ జైన్ అక్రమాల చిట్టా..
• ప్లాట్ నెంబర్లో వేల గజాల్లో రిజిస్ట్రేషన్...
• చక్రపూరి కాలనీ లే అవుట్లో చక్రం తిప్పిన కొత్త కమిటీ..
• ఇందుకు యధేచ్చగా సహకరించిన రెవిన్యూ, మున్సిపల్,
• రిజిస్ట్రేషన్, హెచ్.ఎం.డి.ఏ, పోలీస్ అధికారులు..
• ఈడీ అధికారుల చొరవతో బట్టబయలైన అక్రమాస్తులు..
• నిషేదితజాబితాలో పొందుపరిచిన రిజిస్ట్రేషన్ అధికారులు
• నేటికీ పట్టించుకోని సంగారెడ్డి జిల్లా కలెక్టర్..!
ఒక సామెత ఉంది.. గరళం శంఖంలో పోస్తే అమృతం అవుతుందా..? అని.. ఇప్పుడు పఠాన్ చెరు రాజకీయాల్లో ఈ సామెత చక్కగా సూట్ అవుతుంది.. ఎందుకంటే గూడెం మహీపాల్ రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి.. వీరిద్దరి పేర్లు వింటే అవినీతి అనే పదం సిగ్గుతో కుంచించుకు పోతుంది.. వారి భూ కబ్జాలమీద, మైనింగ్ మాఫియాలా మీద విస్తృత స్థాయిలో కథనాలు వెలువడినప్పటికీ.. కేసులు, బెయిళ్లతో కాలరెగరేసుకుని మరీ తిరుగుతున్నారు.. ఇక ఎందుకైనా మంచిది అన్నట్టుగా సదరు ఎమ్మెల్యే ఇప్పుడు బీ ఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడంతో మరింత విమర్శల పర్వాలు చెలరేగుతున్నాయి..
మహీపాల్ రెడ్డి అవినీతి తెలిసి కూడా రేవంత్ రెడ్డి ఏవిధంగా తనను పార్టీలో చేర్చుకున్నాడు.
అని మేధావి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.. అయితే తాను చేసిన అవినీతి నుంచి తప్పించుకోవడానికే మహీపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాడు అన్నది ఇక్కడ స్పష్టం అవుతోంది..
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి కారణం
- ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్..
ఘనంగా ట్రస్మా ప్రమాణ స్వీకార మహోత్సవం
జిల్లా అధ్యక్షులుగా కొడాలి కిషోర్
చరిత్రలో నేడు
నవంబర్ 09 2024
చట్ట భద్రత లేని కుల గణన సర్వే..
ఈ ప్రక్రియ ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదని ది సిటిజన్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు అన్నారు.
కురుమూర్తి జాతర ఉత్సవాలు ప్రారంభం
• రాష్ట్రంలో ప్రతి ఏటా జరిగే జాతరల్లో 'కురుమూర్తి' జాతర ఒకటి
సీఎం పాదయాత్ర రాజకీయ స్టంటే
• మూసీ బాధితుల దృష్టి మరల్చేందుకే రేవంత్ యాత్ర • మీ పాదయాత్ర గాయానికి దూరంగా మందు వేసినట్లే • బాధితులు హైదరాబాద్‌లో ఉంటే నల్గొండలో పర్యటిస్తున్నారు • మూసీ పరివాహక ప్రాంతాల్లో సీఎం పాదయాత్రపై కేటీఆర్ విమర్శలు
ముంతాజ్ బేగం @ అవినీతి
మితిమీరిన టౌన్ ప్లానింగ్ అధికారిణి అంతులేని అవినీతి భాగోతం
డ్రైవర్ సీటు కోసం కొట్లాడుకుంటున్నారు
కాంగ్రెస్‌ను దేశం పూర్తిగా తిరస్కరించింది. మహారాష్ట్రలోని ధూలే ప్రచార సభలో ప్రధాని మోదీ వెల్లడి
విచారణ 11కు వాయిదా
• వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా
కేటీఆర్, రేవంత్ కుమ్మక్కయ్యారు
జన్వాడ ఫాంహౌస్ కేసులో కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్...