చెరువులలో..వాసవి నిర్మాణాలు
AADAB HYDERABAD|24-08-2024
• సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వాసవి సరోవర్.. • హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ వాసవి సరోవర్ అక్రమాలపై చర్యలేవంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్స్..
చెరువులలో..వాసవి నిర్మాణాలు

• చెరువుల పాలిట యముడిగా మారిన విజయ్ కుమార్

• మూసాపేటలో గొలుసు కట్టు చెరువుకు గొళ్ళెం పెట్టిన కబ్జాకోర్లు..

• మైసమ్మ చెరువు మాయం చేస్తున్న ముష్కరుడు..

• అడ్డదారిలో చెరువులో జీహెచ్ఎంసీ అనుమతి పొందిన వైనం..

• చెరువును చెర బట్టిన నేటికీ నమోదు కానీ కేసులు..

• యదేచ్చగా మట్టితో పుడుస్తున్న, పట్టించుకోని, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు..

• తాము చేస్తున్న అక్రమాలు సక్రమం అయినట్లు కలరింగ్..

ఎక్కడ చెరువు కనిపించినా వదలడం లేదు.. పాగా వేస్తున్నారు అక్రమ మార్గంలో ఆక్రమించేస్తున్నారు..

ఏ క్రమంలో ముందువరుసలో వున్నాడు వాసవి కన్ స్ట్రక్షన్స్ అధినేత విజయ్ కుమార్.. ఇప్పుడు ఆయన పాదం మూసాపేట లోని గొలుసుకట్టు చెరువు మీద పడింది.. దానిని దిగమింగేందుకు పథకం వేశాడు..

ఇంకేముంది అవినీతికి గడ్డికరుస్తున్న అధికారులను తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు.. కావలసినంత డబ్బు వెదజల్లాడు.. రహదారిలో వెళ్ళేవాడికి కొన్ని పద్ధతులు ఉంటాయి.. మనవాడు అడ్డదారుల్లో వెళ్తాడు కాబట్టి అలా జిహెచ్ఎంసి అనుమతులు సంపాదించాడు.. ఇక ఆయన వెదజల్లిన డబ్బులు తీసుకుని ఆ ఆ అడ్డదారిని రహదారిగా మార్చి అనుమతులు మంజూరు చేశారు అవినీతి అధికారులు.. ఇతగాడి కోరల్లో చిక్కిన మైసమ్మ చెరువు విలవిలలాడిపోతోంది.. దర్జాగా కబ్జా భాగోతానికి తెరలేపాడు విజయ్ కుమార్.. హైడ్రా ఎంత కటువుగా వ్యవహరిస్తున్నా ఈయన భయపడటం లేదు.. తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.. మారేందుకు హైడ్రా ఇతగాడిని కట్టడి చేయడం లేదన్నది మిస్టరీగా మారింది.. ఆ కథా కమామీసు ఒకసారి చూద్దాం..

అక్రమంగా జిహెచ్ఎంసిలో ఎస్టిఎల్లో అనుమతి పొందిన పత్రం

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM AADAB HYDERABADView all
బెంగాల్ జట్టు ఆటగాళ్లకు గుడ్ న్యూస్
AADAB HYDERABAD

బెంగాల్ జట్టు ఆటగాళ్లకు గుడ్ న్యూస్

భారీ నజరాను ప్రకటించిన బెంగాల్ ప్రభుత్వం

time-read
1 min  |
10-01-2025
స్పేడెక్స్ మిషన్లో సమస్య..!
AADAB HYDERABAD

స్పేడెక్స్ మిషన్లో సమస్య..!

- ఇస్రో స్పేడెక్స్ మిషన్లో టెక్నికల్ ఇష్యూ ' -వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ రీషెడ్యూల్ -మరోసారి వాయిదా వేసినట్లు ఇస్రో ప్రకటన

time-read
1 min  |
10-01-2025
చరిత్రలో నేడు
AADAB HYDERABAD

చరిత్రలో నేడు

జనవరి 10 2025

time-read
1 min  |
10-01-2025
తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శిగా యోగితా రాణా!
AADAB HYDERABAD

తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శిగా యోగితా రాణా!

విద్యాశాఖ సెక్రెటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి యోగితా రాణా నియమితులయ్యారు

time-read
1 min  |
10-01-2025
అంగవైకల్యాన్ని తొలి దశలోనే గుర్తించాలి
AADAB HYDERABAD

అంగవైకల్యాన్ని తొలి దశలోనే గుర్తించాలి

జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ కె.వి స్వరాజ్య లక్ష్మి

time-read
1 min  |
10-01-2025
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
AADAB HYDERABAD

పెండింగ్ బిల్లులు చెల్లించాలి

• జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు కాంట్రాక్టర్ల ధర్నా • రూ.1100 కోట్లు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

time-read
1 min  |
10-01-2025
మహానగరంలో మాయ కిలేడీలు
AADAB HYDERABAD

మహానగరంలో మాయ కిలేడీలు

• అప్పులు చేయడం అడిగితే బెదిరించడం ఆపై ఐపీలు పెట్టడం

time-read
2 mins  |
10-01-2025
దేవుడి భూమి.. రాక్షసుల నుండి.విముక్తి
AADAB HYDERABAD

దేవుడి భూమి.. రాక్షసుల నుండి.విముక్తి

• లీజుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అక్రమార్కుల నుండి తిరిగి వసూల్ చేయాలి • కబ్జాకోరులపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్

time-read
1 min  |
10-01-2025
తిరుపతి ఘటన దురదృష్టకరం
AADAB HYDERABAD

తిరుపతి ఘటన దురదృష్టకరం

• తొక్కిసలాటపై ఏపీ సీఎం విచారం • 'క్షతగాత్రులను పరామర్శించిన చంద్రబాబు నాయుడు

time-read
2 mins  |
10-01-2025
ఏసీబీ ముందుకు కేటీఆర్
AADAB HYDERABAD

ఏసీబీ ముందుకు కేటీఆర్

ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో విచారణ ఆరున్నర గంటలపాటు సాగిన దర్యాప్తు

time-read
2 mins  |
10-01-2025