![ఈ ఇంజనీర్ మాకొద్దు ఈ ఇంజనీర్ మాకొద్దు](https://cdn.magzter.com/1558607368/1732556677/articles/2WhJQz5PU1732581681544/1732581895454.jpg)
• లోపాయికారి ఒప్పందంతో దివీస్ ల్యాబ్ కు అనుకూలంగా నివేదిక
• ఇంజనీర్ వ్యవహార శైలిపై రైతులు, గీత కార్మికుల ఆగ్రహం
• చర్యలు తీసుకోవాలంటూ పి.సి.బి. ఉన్నతాధికారులకు ఫిర్యాదు
• గతంలో అధికారిపై అక్రమ వసూళ్లు ఆరోపణలు.. షోకాజు నోటీసులు
• మూడు జిల్లాలకు మీరు ముగ్గురు.. జిల్లాకు నేనొక్కడ్నే అంటూ ఝాలుం
• నల్లగొండ ఈఈ అవినీతి, అక్రమాలపై విచారించండి
• లేదంటే కోర్టును ఆశ్రయిస్తామంటున్న దివీస్ బాధిత రైతులు
హైదరాబాద్ నవంబర్ 25 (ఆదాబ్ హైదరాబాద్): దివీస్ కం పెనీ వల్ల వచ్చే కాలుష్యంతో మనుషులే కాదు, పంట పొలాలు, గాలి, నీరు వాతావరణం అంతా కలుషితమై పోతున్నామని గగ్గో లు పెడుతుంటే కాలుష్య నియంత్రణ మండలి అధికారి పరిశ్రమ యాజమాన్యానికే ఒత్తాసు పలుకుతుండడం దారుణం. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి కూడా మాముళ్ల మత్తులో జోగుతూ ప్రజల అనారోగ్యం బారిన పడుతున్నా పట్టనట్లు వ్యవహకరిస్తుం డడం గమనార్హం. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీరుగా బదిలీపై వచ్చిన పర్యావరణ ఇంజనీరు. ఓ వైపు మూడు జిల్లాల కలెక్టర్లు పరిశ్రమ యాజమాన్యాలకు, మరోవైపు పరిశ్రమల కాలుష్యంతో ఇబ్బం దులు పడుతున్న రైతులు, గీత కార్మికులు ప్రస్తుతం కాలుష్య నియంత్రణ మండలి అధికారి పని తీరుతో విసిగిపోతున్నారు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఆంధ్రప్రదేశ్ పై ఓ కన్నేయండి
• సాగు, తాగునీటిపై అధికారులకు కీలక ఆదేశాలు జారీచేసిన సీఎం రేవంత్రెడ్డి
![ఓటమి భయంతోనే బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు ఓటమి భయంతోనే బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు](https://reseuro.magzter.com/100x125/articles/19498/1997699/AQq0K8npi1739844266603/1739844355450.jpg)
ఓటమి భయంతోనే బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు
• బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరింది..
![భారతీయ సంస్కృతికి ఆలయాలే నిదర్శనం భారతీయ సంస్కృతికి ఆలయాలే నిదర్శనం](https://reseuro.magzter.com/100x125/articles/19498/1997699/cvibL5BcP1739843750890/1739843896333.jpg)
భారతీయ సంస్కృతికి ఆలయాలే నిదర్శనం
• ఇంటర్నేషనల్ టెంపుల్ ఎక్స్పోలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి
![ఢిల్లీలో భూకంపం ఢిల్లీలో భూకంపం](https://reseuro.magzter.com/100x125/articles/19498/1997699/YcxCEtTkD1739843898971/1739843983730.jpg)
ఢిల్లీలో భూకంపం
భయాందోళనలకు లోనైన జనం ఇళ్ల నుంచి బయటికి పరుగులు
![అమలు చేయడంలో ఆలస్యం చేయకండి అమలు చేయడంలో ఆలస్యం చేయకండి](https://reseuro.magzter.com/100x125/articles/19498/1997699/_RJ8tRf981739843311699/1739843572343.jpg)
అమలు చేయడంలో ఆలస్యం చేయకండి
• కొత్త కార్డులకు సంబంధించి డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి
![ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు](https://reseuro.magzter.com/100x125/articles/19498/1997699/Btrm37jVi1739844130457/1739844251783.jpg)
ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
• గజ్వేల్లో వివాహ వేడుకకు హాజరైన కేసీఆర్ దంపతులు • వివాహ వేడుకలో పూలదండలు, ఉంగరాలు మార్చుకున్న కేసీఆర్, శోభ
![కాంగ్రెస్ అంటేనే బాకీలా సర్కార్ కాంగ్రెస్ అంటేనే బాకీలా సర్కార్](https://reseuro.magzter.com/100x125/articles/19498/1997699/9u2Kpc0qg1739843985130/1739844128332.jpg)
కాంగ్రెస్ అంటేనే బాకీలా సర్కార్
• కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండేలా కనిపించడంలేదు
![కొత్త సీఈసీపై కేంద్రం కసరత్తు కొత్త సీఈసీపై కేంద్రం కసరత్తు](https://reseuro.magzter.com/100x125/articles/19498/1997699/yZvl3QJLw1739843650458/1739843750005.jpg)
కొత్త సీఈసీపై కేంద్రం కసరత్తు
• ఈ అంశంపై ఈ నెల 19న విచారణ చేపట్టనున్న న్యాయస్థానం..
![కేసీఆర్పై కక్షతో రైతులకు వేధింపులు కేసీఆర్పై కక్షతో రైతులకు వేధింపులు](https://reseuro.magzter.com/100x125/articles/19498/1995601/3bprS90031739719623276/1739719841065.jpg)
కేసీఆర్పై కక్షతో రైతులకు వేధింపులు
• బంకచర్లపై అడుగులు పడుతున్న అడ్డుకోరా • గోదావరి జలాలు వృధాగా పోతున్నా పట్టించుకోరా
![కేబినేట్ చర్చించలే.. కేబినేట్ చర్చించలే..](https://reseuro.magzter.com/100x125/articles/19498/1995601/gwVYYfevN1739716639815/1739719294351.jpg)
కేబినేట్ చర్చించలే..
• విస్తరణ అంశం అధిష్టానం చూసుకుంటుంది • దేశానికి రోడ్ మ్యాప్ కానున్న కులగణన