‘లేక్ వ్యూ' కారణంగానే ఎకరానికి రూ. 100 కోట్లు
'రాజపుష ప్రాపర్టీస్' ఎండీ పి.శ్రీనివాస్ రెడ్డి
ఒకప్పుడు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ చాలా ఖరీదైన ఏరియాలు అని 'రాజపుష్ప ప్రాపర్టీస్' ఎండీ పీ.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దిశకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన... కోకాపేటకు యూనిక్ ఐడెంటిటీ ఉన్నదని, రోడ్డు కనెక్టివిటీతో ఈ ప్రాంతం మరింత సౌకర్యవంతంగా మారిందని వివరించారు.
- దిశ, తెలంగాణ బ్యూరో
ఔటర్ పక్కనే కోకాపేట ఏరియా రోడ్డు కనెక్టివిటీ, సదుపాయాలతో భూములకు ధరలు అమెరికా, సింగపూర్ లో ఎప్పటి నుంచో హైరైజ్ బిల్డింగ్స్ ‘రాజపుష్ప ప్రాపర్టీస్' ఎండీ పీ. శ్రీనివాస్ రెడ్డి 'దిశ' స్పెషల్ ఇంటర్వ్యూ
దిశ, తెలంగాణ బ్యూరో : ఇప్పుడు ఎక్కడ విన్నా కోకాపేట మాటే. దానికి కారణం అక్కడ ఎకరం రూ.100 కోట్లు పల కడమే. దేశంలో ఎక్కడైనా ఇంత ధరలు పలికాయా? హైద రాబాద్ నిజంగానే ఆ స్థాయిలో అభివృద్ధి చెందిందా? అన్న అనుమానాలు ఉన్నాయి. ఈ పెరుగుదల కృత్రిమంగా జరి గిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. భూములు ధరల పెరుగుదల సహజసిద్ధంగా జరిగిందా? ఏమైనా మతలబు ఉన్నదా? అంటూ సామాన్యుల్లోనూ చర్చ నడుస్తు న్నది. కోకాపేటకు అంత పలుకుబడి ఎందుకొచ్చింది? ఇక్క డేమున్నది? బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ కంటే ఎందుకు భూముల ధరలు పెరుగుతున్నాయి? ఇలాంటి ప్రశ్నలకు రాజపుష్ప ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ పి. శ్రీనివాస్ రెడ్డి సమాధానాలు చెప్పారు. నిర్మాణ రంగంపై 'దిశ'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
యూనిక్ ఐడెంటిటీ..
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్‌పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్‌లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్‌కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం