పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు
బంధువుల ఇండ్లల్లో సైతం..
ఎన్నికల వేళ పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు గురువారం దాడులు నిర్వహిం చారు. ఆయన బంధువులు, హైదరాబాద్ లోని రాఘవ కన్స్ట్రక్షన్స్ తో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లోనూ సోదాలు జరిపారు. శ్రీని వాసరెడ్డి సతీమణి, కుమారుడు, సోదరుడిని విచారణ నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. ఐటీ దాడుల విషయం తెలుసు కున్న పొంగులేటి అభిమానులు పలు చోట్ల నిరసన తెలిపారు.
- దిశ, ఖమ్మం
బెంగళూరు, చెన్నై నుంచి వచ్చిన అధికారులు
హైదరాబాద్, ఖమ్మం, కల్లూరుకు బృందాలు
అభిమానుల నిరసనలు
ఐటీ దాడులను నిరసిస్తూ పొంగులేటి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఉదయం ఖమ్మం నగరంలోని పొంగులేటి ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు. మధిర, కల్లూరు, ఖమ్మం, కూసుమంచి మండలాల్లో రోడ్లపై ఆందోళనలు నిర్వహించారు.
అభిమాని ఆత్మహత్యాయత్నం
పొంగులేటి ఇళ్లపై ఐటీ దాడులతో మనస్తాపం చెందిన ఆయన అభిమాని కొమ్ము ఉపేందర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నా నికి పాల్పడ్డాడు. పక్కనే ఉన్న పొంగులేటి అను చరులు అప్రమత్తమై యువకుడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్‌పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్‌లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్‌కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం