వానుమజ్జయంతి రోజున ఇష్ట దైవం ఆశీస్సులతో నామినేషన్ వేసేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభిమానులు కోలాహలం నడుమ ర్యాలీగా వెళ్లారు. పిఠాపురం నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి: హనుమజ్జయంతి రోజున ఇష్ట దైవం ఆశీస్సులతో నామినేషన్ వేసేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభిమానులు కోలాహలం నడుమ ర్యాలీగా వెళ్లారు. పిఠాపురం ప్రజానీకం స్వచ్ఛందంగా ఆయన వెంట తరలిరాగా హనుమాన్ జెండా చేతబూని ఎన్నికల సంగ్రామానికి బయలు దేరారు. ఆ మహాద్భుత ఘట్టం మంగళవారం పిఠావురం నియోజకవర్గంలో ఆవిష్కౄ ఎతమైంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు కార్యక్రమానికి వేలాదిగా ప్రజానీకం మద్దతుగా తరలివచ్చింది. ఎక్కడ చూసినా జనంతో కిక్కిరిసిన రహదారులు, వూల వర్షంతో తడిసి ముద్దయిన పురవీధులు, వేల సంఖ్యలో ద్విచక్ర వాహనాల ర్యాలీలు, జనసేనతో పాటు జాతీయ జెండాలు, టీడీపీ, బీజేపీ జెండాల రెపరెపలు మంగళవారం పిఠావురాన్ని ముంచెత్తాయి. పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు ఘట్టానికి మద్దతుగా తరలివచ్చి విజయోస్తూ అంటూ ఆయన్ని ఆశీర్వదించారు.
హారతి పట్టి, వీరతిలకం దిద్దిన వర్మ దంపతులు
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
జమిలి ఎన్నికలు ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకం కాదు
యుసిసి కూడా త్వరలోనే అమలు రాజ్యాంగాన్ని, దేశాన్ని గౌరవించనివారు అర్థం చేసుకోలేరు • కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్
సంజయ్ రౌత్ప కార్యకర్తల దాడి?
• ఉద్ధవ్ థాక్రే నివాసంలోనే ఘటన • రౌత్ ను గదిలో బంధించిన కార్యకర్తలు!
సైబర్ నేరాలకు అడ్డా వాట్సప్
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నివేదికలో వెల్లడి
2025 లాభాల్లో స్టాక్ మార్కెట్లు
• 368 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ • 98 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
కుప్పంలో క్రాక్ అకాడమీ మెగా స్కాలర్షిప్ పరీక్ష
క్రాక్ అకాడమీ సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగమైన ఈ చొరవ, ఈ ప్రాంతం నుండి విద్యా ప్రతిభను గుర్తించడం మరియు పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
దయచేసి కేసీఆర్ ప్రస్తావన వద్దు
• సభలో హరీష్ క్కు పొన్నం వినతి • కేసీఆర్ నాయకత్వంలో పీవీకి భారతరత్న ఇవ్వాలని ఇదే అసెంబ్లీలో తీర్మానం
మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు ఫైర్
• మన్మోహన్ సింగ్ మీద కాంగ్రెస్ కు ఉన్న ప్రేమ ఏ పాటిదో
సీఎం రేవంత్ ఎందుకు గొప్పో ?
• పవన్ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్ ఇచ్చిన హామీలను అమలు చేయనందుకా ఎని ఎద్దేవా
ఈడీ అత్యుత్సాహం
• ఈడీ ద్వారా నోటీస్ వచ్చింది.. దానిలో ఏమి అనుమానం లేదు • కోర్టు చెబితే ఈడీ, ఏసీబీ ఇక ఏది కూడా ఉండదు • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఇంటిపోరు కారణంగా పార్టీని వీడిన మాజీ ఐఏఎస్ అధికారి
• అధికారిగా సమర్ధుడే... కానీ అంతర్గత రాజకీయాల్లో నెట్టుకు రాలేకపోయారు • విబేధాల పరిష్కారానికి ప్రయత్నించని వైసీపీ