• ఎపిజెన్కో మూడవ యూనిట్ను జాతికి అంకితం చేసిన సిఎం జగన్
• నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరాయే లక్ష్యం
• పెన్నానదిపై కాజ్వేకు శంకుస్థాపన
• సాగుకు 9 గంటల ఉచిత విద్యుత్ కొనసాగిస్తాం: సిఎం
నెల్లూరు కలెక్టరేట్, ముత్తుకూరు, అక్టోబరు 27 ప్రభాతవార్త: శ్రీదామోదరం సంజీవయ్య ఎపిజెన్కో ధర్మల్ స్టేషన్లో మూడవయూనిట్ను జాతికి అంకితం చేసిన నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ రంగంలో మరో ముందడుగు వేసినట్లయ్యిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆగన్మోహన్రెడ్డి పేర్కొ న్నారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలం నేలటూరులో గల శ్రీడామో దరం సంజీవయ్య ఏపిజెన్కో ధర్మలోస్టేషన్లో 800 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తిచేసే మూడవ యూనిట్ను ఆయన గురువారం జాతికి అంకితం చేశారు. దీనితోపాటు మత్స్యకారేతర ప్యాకేజీ కింద ముత్తుకూరు మండలంలోని 1,61,128 మంది లబ్దిదారుల ఖాతాలో రూ.36 కోట్లు జమ చేసిన ముఖ్యమంత్రి, 400 పడవలు నిలిచేలా రూ. 25 కోట్ల రూపాయలతో ముత్తుకూరు సమీపంలో నిర్మించనున్న ఫిషింగెజెట్టికి శంకుస్థాపన చేయడం తోపాటు కోవూరు నియోజకవర్గంలోని ముదివర్తిముదివర్తిపాలెంలమధ్య పెన్నానదిపై రూ.93.32 కోట్ల రూపాయలతో నిర్మించనున్న కాజ్వేకు శంకు స్థాపన చేశారు.
అనంతరం నేలటూరు సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీలతో ఎపిజెన్కో స్వయంగా నిర్మించిన శ్రీదామోదరం సంజీవయ్య ధర్మల్పవర్ స్టేషన్లో 800 మెగావాట్ల ప్లాంటు జాతికి అంకితం చేయడంతో రాష్ట్ర విద్యుత్రంగంలో మరో ముంద డుగు పడిందన్నారు. దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2008లో శంకుస్థాపన చేసిన ధర్మలేషన్కు రాష్ట్ర తొలి దళిత ముఖ్య మంత్రి శ్రీదామోదరం సంజీవయ్య పేరు పెట్టుకో వడం జరిగిందన్న ఆయన దేశంలోనే తొలిసారి ప్రభుత్వ రంగంలో సూపర్ క్రిటికల్ థర్మల్ పవం స్టేషన్ నిర్మాణానికి మహానేత రాజశేఖర్ రెడ్డి శ్రీకారం గొత్త చుట్టారన్నారు.
నాణ్యమైన.. నిరంతర విద్యుత్ సరఫరానే లక్ష్యంగా..
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
18వేల కోట్లు దాటిన ద.మ.రైల్వే ఆదాయం
అసాధారణ వృద్ధి సాధించిన ద.మ. రైల్వే: జిఎం అరుణ్ కుమార్ జైన్
సిఐడి నోటీసులపై లాయర్ల ఆగ్రహం
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు సిఐడి, న్యాయవాదులకు మధ్య ముదురుతున్న 'వార్'
అవినాష్, వైఎస్సార్సీ నేతల నుంచి ప్రాణహాని
అప్రూవర్ దస్తగిరి ఆందోళన
మైనార్టీల సంక్షేమానికి పూర్తిస్థాయిలో చర్యలు
ఇఫ్తార్ విందులో సిఎం జగన్
చిరుధాన్యాలకు ప్రత్యేక బోర్డు
ఇక వేగంగా కొనుగోళ్లు మిల్లెట్ల ప్రాసెసింగ్పై ప్రత్యేక దృష్టి జిల్లాకో ఆహారశుద్ధి కేంద్రం ఏర్పాటు: సిఎం జగన్
రాష్ట్రంలో 3ఐటి కాన్సెప్ట్ సిటీలు
పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలతో ఏర్పాటు భారీగా పెట్టుబడులకు ముందుకు వస్తున్న దేశ, విదేశీ సంస్థలు విశాఖలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వర్సిటీ నిర్మాణం: సిఎం జగన్
బిజెపిని ఓడించడమే అసలైన దేశభక్తి
రాజ్యాంగ వ్యవస్థలన్నీ రాజకీయ అంగాలుగా మారాయి సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి
పద్మావతి వైద్యకళాశాల అభివృద్ధికి రూ.53.62కోట్లు
ఢిల్లీలోని ఎస్వీకళాశాల ఆడిటోరియంకు రూ.4కోట్ల ఎపిపిఎస్సి ద్వారా శాశ్వత అధ్యాపకుల నియామకం టిటిడి బోర్డు నిర్ణయాలు
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు
మా విధానంలో మార్పేమీ లేదు ప్రజాప్రయోజనాలకే పెద్దపీట మీడియాతో మంత్రి బొత్త
కృష్ణా కలెక్టరుగా ಗಾ పి.రాజాబాబు
కృష్ణా జిల్లా కలెక్టరుగా పి, రాజాబాబు నియమితులచ్చారు.ఇటీవల ఐఏఎస్ అధికారుల బదిలీల సందర్భంలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా చేస్తున్న రాజాబాబును కృష్ణాజిల్లా కలెక్టర్గా చేసింది.