ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గం. వరకు అందుబాటులో ఫ్యామిలీ డాక్టర్
మూడోవిడత కంటి పరీక్షలు ప్రారంభించిన సిఎం జగన్
కంటి వెలుగు కోసం 376 టీమ్‌లు
విజయవాడ,మార్చి6,పభాతవార్తప్రతినిధి: దేశంలోనే సంచలనాత్మకంగా వైద్యరంగంలో అత్యంత కుటుంబ వైద్య వ్యవస్థ (ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్) ను అమలులోకి తీసుకుని వచ్చిన ఘనత ఆంధ్ర ప్రదేశ్‌కు దక్కుతుందని సిఎం వైఎస్ జగన్మోహన రెడ్డి వెల్లడించారు. ఉదయం 9గంటల నుంచి 4 గంటల వరకు ప్యామిలీ డాక్టర్ అందుబాటులో ఉంటారన్నారు. ఆయా కుటుంబాలకు సంబంధించిన ఆరోగ్య సమాచారం ఫ్యామిలీ డాక్టర్ దగ్గర ఉంటుం దని తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వం కచ్చిమైన ప్రణాళికతో అమలు చేస్తున్న వైద్య సేవల పట్ల ప్రజలు అభినందనలు తెలుపుతున్నారన్నారు.సోమవారం వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రివైఎస్ జగన్మోహనరెడ్డి తాడేపల్లిలోని తన వ్యక్తిగత కార్యాలయంలో కీలక సమీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమం నుంచే ఆయన వైఎస్ఆర్ కంటి వెలుగు మూడవ విడుత కంటి పరీక్షలు కార్యక్రమాన్ని కంప్యూటర్ బటన్ నొక్కి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 35,41,151 మంది అవ్వ తాతలకు కంటి పరీక్షలనే చేసే కార్యక్రమానికి 376 టీములు శ్రీకారం చుట్టాయి. కంటి వెలుగు ద్వారా పేజ్-1లో 60,393 పాఠశాలల్లో 66,17,613 మంది విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిం చారు. వీరిలో 1,58,227 మంది విద్యా ర్దులకు కళ్ల అద్దాలు ఇచ్చారు. 310 మందికి
>> శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఫేజ్ మూడులో భాగంగా అవ్వతాతలకు కంటి వెలుగు కార్యక్రమాన్ని 60 ఏళ్లు దాటిన 24,65, 300 మందికి అమలుచేసారు. వారిలో 8లక్షల మందికి కళ్ళద్దాలు అందించారు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
18వేల కోట్లు దాటిన ద.మ.రైల్వే ఆదాయం
అసాధారణ వృద్ధి సాధించిన ద.మ. రైల్వే: జిఎం అరుణ్ కుమార్ జైన్
సిఐడి నోటీసులపై లాయర్ల ఆగ్రహం
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు సిఐడి, న్యాయవాదులకు మధ్య ముదురుతున్న 'వార్'
అవినాష్, వైఎస్సార్సీ నేతల నుంచి ప్రాణహాని
అప్రూవర్ దస్తగిరి ఆందోళన
మైనార్టీల సంక్షేమానికి పూర్తిస్థాయిలో చర్యలు
ఇఫ్తార్ విందులో సిఎం జగన్
చిరుధాన్యాలకు ప్రత్యేక బోర్డు
ఇక వేగంగా కొనుగోళ్లు మిల్లెట్ల ప్రాసెసింగ్‌పై ప్రత్యేక దృష్టి జిల్లాకో ఆహారశుద్ధి కేంద్రం ఏర్పాటు: సిఎం జగన్
రాష్ట్రంలో 3ఐటి కాన్సెప్ట్ సిటీలు
పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలతో ఏర్పాటు భారీగా పెట్టుబడులకు ముందుకు వస్తున్న దేశ, విదేశీ సంస్థలు విశాఖలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వర్సిటీ నిర్మాణం: సిఎం జగన్
బిజెపిని ఓడించడమే అసలైన దేశభక్తి
రాజ్యాంగ వ్యవస్థలన్నీ రాజకీయ అంగాలుగా మారాయి సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి
పద్మావతి వైద్యకళాశాల అభివృద్ధికి రూ.53.62కోట్లు
ఢిల్లీలోని ఎస్వీకళాశాల ఆడిటోరియంకు రూ.4కోట్ల ఎపిపిఎస్సి ద్వారా శాశ్వత అధ్యాపకుల నియామకం టిటిడి బోర్డు నిర్ణయాలు
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు
మా విధానంలో మార్పేమీ లేదు ప్రజాప్రయోజనాలకే పెద్దపీట మీడియాతో మంత్రి బొత్త
కృష్ణా కలెక్టరుగా ಗಾ పి.రాజాబాబు
కృష్ణా జిల్లా కలెక్టరుగా పి, రాజాబాబు నియమితులచ్చారు.ఇటీవల ఐఏఎస్ అధికారుల బదిలీల సందర్భంలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా చేస్తున్న రాజాబాబును కృష్ణాజిల్లా కలెక్టర్‌గా చేసింది.