కేసు విచారణపై రాష్ట్ర సర్కారు కూడా నివేదిక
ట్యాపింగ్ కేసు కీలక మలుపు
హైదరాబాద్, ఆగస్టు 20, ప్రభాతవార్త: రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మంగళవారం నాడు హైకోర్టులో జరిగిన విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బిఆర్ఎస్ సర్కారు హయాంలో జరిగిన ఈ గోల్మాల్ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, దీనికి అప్పటి పాలకులే పూర్తి బాధ్యత వహించాలని పేర్కొంటూ కేంద్రం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇదే సమయంలో అక్రమ ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన నేరమని ఇందుకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రెండు కోట్ల రూపాయల జరిమానా వుంటుందని అందులో వివరించింది. మరోవైపు ఈ కేసులో ఇప్పటి వరకు వెలుగుచూసిన వివరాలను రాష్ట్ర సర్కారు అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు వివరించింది. రాష్ట్ర పోలీసు శాఖలో దుమారం రేపి, రాజకీయంగా కలకం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్రం తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటి వరకు చెబుతున్నట్లుగానే బిఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమ ట్యాపింగ్లో తమకు ఏమాత్రం సంబంధం లేదని
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మంత్రి సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు
నాగార్జున కేసు:
షాక్
సచివాలయ ఉద్యోగులపై ఆంక్షలు సెల్ఫోన్లు, ల్యాప్టాప్, ఛార్జింగ్కు పరిమితి మంత్రులు, అధికారులు విదేశ పర్యటనలు రద్దు ఆఫీసు ఖర్చులపై నియంత్రణ
ఇథనాల్ వెనుక రాజకీయ కుట్ర
ఆ ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చిందే బిఆర్ఎస్ శైలజ కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి సీతక్క
మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్న కవిత
బిఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు.
ఘనంగా ముగిసిన కోటి దీపోత్సవాలు
భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
పూరి గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి
పూరి గొంతులో ఇరుక్కొని ఓ విద్యార్ధి మృతి చెందిన సంఘటన బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
మహారాష్ట్ర పిసిసీచీఫ్ నానాపాటోల్ రాజీనామా
కాంగ్రెస్ ఓటమికి నైతికబాధ్యతగా వైదొలగుతున్నట్లు ప్రకటన
మందుపాతరల వినియోగాన్ని నిలిపివేయండి
ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్
రోప్వే ప్రాజెక్టుతో మాకు ఉపాధికరవు
వైష్ణోదేవి మందిర ప్రాంతంలో ఆందోళనలు
సామ్యవాద,లౌకిక పదాలు తొలగించలేం
రాజ్యాంగపీఠిక పిటిషన్ల విచారణపై సుప్రీం తీర్పు