2025లో ప్రతిష్టాత్మక రాకెట్ ప్రయోగాలు
Vaartha|December 31, 2024
పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఎల్వీఎం3, గగనయాన్ జి1 ప్రయోగాలు: ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్
2025లో ప్రతిష్టాత్మక రాకెట్ ప్రయోగాలు

జనవరిలో నావిగేషన్ సిరీస్-2 ప్రారంభం

శ్రీహరికోట (తడ), డిసెంబర్ 30 ప్రభాతవార్త: అంతరిక్ష పరిశోధనలో 2025కు ఎంతో ప్రాధా న్యత ఉంటుందని, అత్యంత ప్రతిష్టాత్మక రాకెట్లను శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తున్నామని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ పేర్కొన్నారు.పిఎస్ఎల్వి-సి60 రాకెట్ ప్రయోగానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. 2025 ప్రథ మార్థంలోనే విభిన్న తరహా రాకెట్లు ప్రయోగిస్తు న్నామన్నారు. అందులో పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి లతో పాటు భారీ రాకెట్ ఎల్బిఎం3, గగన్యాన్-జి1లు కూడా ఉంటాయన్నారు. జనవరి నెలలో పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా నావిగేషన్ ఉపగ్రహం ప్రయోగిస్తున్నట్లు తెలిపారు. ఇంతకుముందు ఒక సిరీస్లో నావిక్ ఉపగ్రహాలు అంతరిక్షంలో ప్రవేశపెట్టి ఉన్నారు.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM VAARTHAView all
డిఎంకెలో చేరిన నటుడు సత్యరాజ్ కుమార్తె
Vaartha

డిఎంకెలో చేరిన నటుడు సత్యరాజ్ కుమార్తె

బహుభాషా బహుభాషా నటుడు సత్యరాజ్కుమారెనత దివ్యసత్యరాజ్ డిఎంకెలో చేరారు.

time-read
1 min  |
January 20, 2025
Vaartha

దేశంలో 90కోట్లు దాటేసిన ఇంటర్నెట్ వినియోగదారులు

దేశంలో ఇంటర్నెట్ వినియోగించే చందా దారుల సంఖ్య 90 కోట్లను దాటేసింది.

time-read
1 min  |
January 20, 2025
Vaartha

సాత్విక్, చిరాగ్ జోడీ ఓటమి

ఇండియన్ ఓపెన్లో ముగిసిన భారత్ ప్రస్థానం

time-read
1 min  |
January 20, 2025
తొలి టెస్టులో పాకిస్థాన్ గెలుపు
Vaartha

తొలి టెస్టులో పాకిస్థాన్ గెలుపు

127 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఓటమి

time-read
1 min  |
January 20, 2025
లక్నో జెయింట్స్లో కెప్టెన్ రేస్
Vaartha

లక్నో జెయింట్స్లో కెప్టెన్ రేస్

పోటీ పడుతున్న సీనియర్లు పటిష్ట పరిచే దిశగా ఫ్రాంచైజీ

time-read
1 min  |
January 20, 2025
Vaartha

నేటితో ముగియనున్న టెట్ పరీక్షలు

ఫిబ్రవరిలో ఫలితాలు విడుదల

time-read
1 min  |
January 20, 2025
Vaartha

ట్రంప్ త్వరలోనే భారత్ పర్యటన?

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు.

time-read
1 min  |
January 20, 2025
సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా జ్ఞానేంద్ర ప్రతాప్సింగ్
Vaartha

సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా జ్ఞానేంద్ర ప్రతాప్సింగ్

అస్సాం పోలీస్ చీఫ్ జ్ఞానేంద్రప్రతాపింగ్ను కేంద్ర రిజర్వు పోలీస్ దళం సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా కేంద్రం నియమించింది.

time-read
1 min  |
January 20, 2025
అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ పదవీస్వీకారం నేడే
Vaartha

అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ పదవీస్వీకారం నేడే

కేపిటల్ హిల్స్క చేరిన దేశ, విదేశ ప్రముఖులు భారత్ తరఫున హాజరవుతున్న విదేశాంగ మంత్రి జైశంకర్

time-read
1 min  |
January 20, 2025
Vaartha

జగన్ ఆస్తులపై అమితా ఆరా!

విశాఖ ప్యాలెస్కు రూ.200 కోట్ల జరిమానా?

time-read
1 min  |
January 20, 2025