ద్రవిడ భాషలలో తెన్ అంటే దక్షిణం. క్రమేపీ తెనుగు, తెలుగు వాడుకలోకి వచ్చాయి. తెలుగువారుండే దేశంలో భాగం తెలంగాణం అయింది. దాక్షారామం, శ్రీశైలం, కాళేశ్వరం ఈ మూడు ప్రసిద్ధ శివక్షేత్రాలు నెలకొన్న త్రిలింగ దేశమే ఆంధ్ర దేశం.
టాలెమి అనే గ్రీక్ భూగోళ శాస్రజ్జుడు క్రీశ. 150 సంవత్స రంలో భారతదేశ వర్ణనలో, టైెలింగాన్గా ఉదవారించాడు. భారతావనిలో గంగానది దక్షిణ తీరం నుండి గోదావరి ఉత్తర కా తీరం వరకు వున్న కళింగ దేశంలోని అ పలుకుబడి త్రిలింగ పదంగా భాష ఆవిర్భవించిందని చరిత్రకారులు స్పష్టం చేసారు. ప్రాచీన కాలంలోని తలైంగ్ జాతి నివాస భూమిగా తెలుంగు, తెలుగు ప్రసక్తి కూడా వుంది. ప్రాచీన ఆంధ్ర-తెనుగు శబ్దాల పుట్టుకకు బట్టి ఇప్పటి ఆంధ్రజాతి, ఆర్య ద్రవిడ సమ్మేళనం ఏర్పడి వుండవచ్చనే అంశం, ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహంలో ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం వివరించారు. దేశీయమైన జౌత్తరాహిక హిందీ, మహారాష్ట్ర వంటి భాషలు, సంస్కృతం వంటి భిన్న భాషా ప్రవాహ సంగమంగా తెలుగు లోకోత్తర శక్తిగల సజీవ భాషగా రూపొందిందని ప్రముఖ విద్వత్కవి నిడుదవోలు వేంకటరావు సోదాహరణంగా నిరూపించారు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు