వారఫలం
శ్రీమతి ములుగు శివజ్యోతి, ప్రముఖ జ్యోతిష్కురాలు నారాయణ నాయక్ కాంప్లెక్స్, 2వ అంతస్తు, గాంధీ జ్ఞానమందిర్ వెనుక, కోఠి, హైదరాబాద్-1
9849453449, 9440927795
మేషం
ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.ముడిపడని వ్యవహారాలలో స్పష్టత ఏర్పడుతుంది.దూర ప్రాంత ప్రయాణాలు, తత్సంబంధిత వ్యవహారాలు సానుకూలం. ముఖ్యమైన నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. శుభ కార్యాలను పూర్తిచేయగలుగుతారు. సంతాన యోగక్షేమాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారు.
వృషభం
సభలు, సమావేశాలకు ఆహ్వానాలు అందుకుం టారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మాటతీరు పట్ల జాగ్రత్తలు వహించండి. వ్యాపారస్తులకు లాభదాయకం. ప్రభుత్వ పరమైన, చట్ట పరమైన ఇబ్బందుల నుండి బయట పడతారు. శుభ కార్యాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నూతన గృహం/వాహనం కొనుగోలు చేస్తారు.
మిథునం
స్వల్ప ధన లాభ సూచనలున్నాయి. వ్యక్తిగత ప్రతి ష్టను పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రభుత్వ/ ప్రైవేటు సంబంధమైన పెండింగ్ బిల్లులు మంజూరవుతాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా అనుకూలమైన మార్పులు చోటు చేసు కుంటాయి. పెట్టుబడుల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తారు. బుద్ధికుశలత అధికంగా కనబరుస్తారు, తద్వారా లాభపడతారు.
కర్కాటకం
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఒక్క రూపాయికే భోజనం
క్రికెటర్గా, మాజీ ఎంపీగా సుపరిచితుడైన గౌతమ్ గంభీర్ కొన్నాళ్లక్రితం తన పేరుమీదే ఓ ఫౌండేషన్ను ద్వారా మూడేళ్లక్రితం 'ఏక్ ఆశా జన్ రసోయీ' పేరుతో మరో కార్యక్రమానికీ శ్రీకారం చుట్టాడు.
జమిలి జటిలమా!
భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.
'సంఘ్' భావం
ఉపాధి కల్పించలేని విద్యావ్యవస్థ
తగ్గుతున్న నిద్రాగంటలు
ఎంత బలవంతంగా కళ్లు 'మూసినా నిద్ర రావడం లేదా? నిద్రలో ఊపిరి ఆడడం ఇబ్బం దిగా ఉన్నదా?
బీపీ ఉందో లేదో తెలిపే యాప్
నాలుగు పదులు దాటితే బీపీ రావడం ఇప్పుడు మామూలైపోయింది.
తాజా వార్తలు
సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా..
షూటింగ్ పూర్తయిన అనుష్క రెండు చిత్రాలు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి ప్రస్తుతం చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది.
కొత్త సినిమా
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ కథానాయిక అను ఇమ్మానుయేల్ తెలుగు, తమిళంలో పలు సినిమాలు చేసింది.
డబ్బు ఎంత పనైనా చేస్తుంది!
డబ్బు అనేది నాకు ఒక్కో ప్రాయంతో వేర్వేరు అర్థాలిచ్చింది.స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి వెళ్లడం వల్ల బామ్మ డబ్బుని చూపించేది కాదు.
తెలుగు మణిహారం
భారతదేశంలో దేశ భాషలలో పేర్లు, ఆయా రాష్ట్రం లేదా ప్రాంతాల పేర్లు చూస్తే ఒక్క తెలుగు మాత్రం భిన్నంగా వుంది.మహారాష్ట్ర, తమిళనాడు, కన్నడ, అస్సాం, పంజాబు, బెంగాల్ రాష్ట్రాలుమరాఠీ, తమిళం, కన్నడ, అస్సామీ, పంజాబీ, బెంగాలీ భాషల పేర్లు కలిగి వుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గురించి చెప్పేటప్పుడు తెలుగువార అంటున్నాం.