కూర్చుంటే వెన్నునొప్పి, నడిస్తే కాళ్లనొప్పులు..ఇక, కాసేపు మౌస్తో కీబోర్డు మీద పనిచేస్తే మెడనొప్పి, భుజంనొప్పి.. ఇలా రకరకాల సమస్యలు... వృద్ధులతోపాటు యువతనీ వేధిస్తున్నాయి. వెంటాడే ఈ బాధలకు తోడు కాస్త వయసు పైబడితే చాలు..మోకాళ్ల చిప్పలు అరిగిపో వడంతో ఆస్టియో ఆర్ద్రయి టిస్, రోగనిరోధక శక్తి ఎదురుతిరగడంతో తలెత్తే రుమటాయిడ్ ఆర్ధ్రయిటి స్, ఎముకలు బోలుగా మారడంతో ఆస్టియోపారోసి స్.. వంటివన్నీ పిలవకుండానే వచ్చిపడుతున్నాయి. మందులు వాడినా శస్త్రచికిత్స చేయించుకున్నా ఫలితం కొంతవరకే. అందుకే ఆయా చికిత్సలతోపాటు కొన్ని రకాల ఔషధ మొక్కలతోనూ ఎముక ఆరోగ్యాన్ని పెంచుకో వచ్చు అంటున్నారు సంప్రదాయవైద్యులు.
బొరేజ్ ఆరోగ్యానికి మంచిది
వంగరంగులో నక్షత్ర ఆకారపు పూలతో ఉండే ఈ ఔషధమొక్క ఐరోపా దేశాల్లో పెరుగుతుంది. ఆకుల్ని తాజాగానూ ఎండు రూపంలోనూ సూప్లూ సలాడ్లూ జర్ట్లూ పాస్తా.. వంటి పంటల్లో వాడతారు. ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉన్న ఈ గింజల నుంచి తీసిన నూనె కీళ్లనొప్పులకు మంచి ఆయింట్ మెంట్లా పనిచేస్తుందట. ఈ నూనె, జెల్ క్యాప్సూల్స్ రూపంలో మింగేందుకు వీలుగా దొరుకుతుంది. ఇందులో గామా లినోలెనిక్ (జీఎస్ఏ), లినోలెనిక్ (ఎస్ఏ) అనే పాలీ ఆన్ శాచ్యురేటెడ్ ఒమెగా-6 అనే ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. జీఎస్ఏ కీళ్ల దగ్గరుండే కథ నిర్మాణానికీ పనితీరుకీ ఎంతో ఉపయుక్తం. ఇది శరీరంలోకి వెళ్లాక రోగనిరోధకశక్తిని ప్రభావితం చేసి కీళ్ల దగ్గర మంటని కలిగించే హార్మోన్లను అడ్డుకుంటుంది. సాధారణంగా సన్ఫ్లవర్ వంటి నూనెల్లో ఉండే లినోలెనిక్ ఆమ్లల శరీరంలోకి వెళ్లాక జీఎల్దగా మారుతుంది. కానీ వృద్ధాప్యం, పోషకాహారలోపం, వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా శరీరం దాన్ని ఉత్పత్తి చేయలేదు. బొరేజ్ గింజల్లో ఇది పుష్కలం. అందుకే కీళ్లవాతంతో బాధపడేవాళ్లకి ఆరునెలల పాటు 2.8గ్రా. చొప్పున ఈ క్యాప్స్యూల్ను ఇవ్వగా ఫలితం కనిపించిందట.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఒక్క రూపాయికే భోజనం
క్రికెటర్గా, మాజీ ఎంపీగా సుపరిచితుడైన గౌతమ్ గంభీర్ కొన్నాళ్లక్రితం తన పేరుమీదే ఓ ఫౌండేషన్ను ద్వారా మూడేళ్లక్రితం 'ఏక్ ఆశా జన్ రసోయీ' పేరుతో మరో కార్యక్రమానికీ శ్రీకారం చుట్టాడు.
జమిలి జటిలమా!
భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.
'సంఘ్' భావం
ఉపాధి కల్పించలేని విద్యావ్యవస్థ
తగ్గుతున్న నిద్రాగంటలు
ఎంత బలవంతంగా కళ్లు 'మూసినా నిద్ర రావడం లేదా? నిద్రలో ఊపిరి ఆడడం ఇబ్బం దిగా ఉన్నదా?
బీపీ ఉందో లేదో తెలిపే యాప్
నాలుగు పదులు దాటితే బీపీ రావడం ఇప్పుడు మామూలైపోయింది.
తాజా వార్తలు
సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా..
షూటింగ్ పూర్తయిన అనుష్క రెండు చిత్రాలు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి ప్రస్తుతం చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది.
కొత్త సినిమా
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ కథానాయిక అను ఇమ్మానుయేల్ తెలుగు, తమిళంలో పలు సినిమాలు చేసింది.
డబ్బు ఎంత పనైనా చేస్తుంది!
డబ్బు అనేది నాకు ఒక్కో ప్రాయంతో వేర్వేరు అర్థాలిచ్చింది.స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి వెళ్లడం వల్ల బామ్మ డబ్బుని చూపించేది కాదు.
తెలుగు మణిహారం
భారతదేశంలో దేశ భాషలలో పేర్లు, ఆయా రాష్ట్రం లేదా ప్రాంతాల పేర్లు చూస్తే ఒక్క తెలుగు మాత్రం భిన్నంగా వుంది.మహారాష్ట్ర, తమిళనాడు, కన్నడ, అస్సాం, పంజాబు, బెంగాల్ రాష్ట్రాలుమరాఠీ, తమిళం, కన్నడ, అస్సామీ, పంజాబీ, బెంగాలీ భాషల పేర్లు కలిగి వుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గురించి చెప్పేటప్పుడు తెలుగువార అంటున్నాం.