![బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు](https://cdn.magzter.com/1397201783/1727558123/articles/5eulPUb731727873934003/1727876156054.jpg)
"దైవంత తలచరో..."! వీధుల వీధుల విభుడేగే నిధే
మోదముతోడుత మ్రొక్కరో జనులు
గరుడధ్వజ కనకరథంబదె
అరదముపై హరి యలవాడే
రుదెసల నున్నాడు యిందిరయు భువియు
పరగ జగ్గములు పట్టరో జనులు
ఆడే రదివో యచ్చరలెల్లను
పాడేరు గంధర్వపతులెల్లా
వేడుకతో వీడే విష్వక్సేనుడు
కూడి యిందురును జాడరో జనులు
శ్రీవేంకటపతి శిఖరముచాయ
భావింప బహువైభవములవే
గోవిందనామపుఘోషణ విడుచును
దైవంబితడని తలచరో జనులు
కలియుగ వైకుంఠవాసుడు.... బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవ వైభవాన్ని పదకవితాపితామహుడు అన్నమయ్య తన కీర్తనల్లో కీర్తించిన తీరు అద్భుతం.. పరమాద్భుతం. అదిగో వీధివీధినా సంచరిస్తున్న విభుడు శ్రీవేంకటేశ్వరుడు. ఓ భక్తజనులారా ముదమారా చేతులెత్తి మొక్కండి. అదిగో గరుడధ్వజంతో ఉన్న బంగారు తేరు. ఆ రథంలో విరాజిల్లుతున్న శ్రీవారి తేజోవైభవం చూడటానికి వేయికళ్ళయినా చాలదు. ఆయనకు ఇరువైపులా శ్రీదేవిభూదేవేరులు. భక్తులారా దివ్యమైన ఆ రథం పగ్గాలను పట్టుకుని లాగండి. ఆ రథం ముందు భాగంలో అప్సరసలు ఆడుతుండగా గంధర్వులు పాడుతున్నారు. వీళ్ళందరితో విశ్వక్సేనుడు వేడుకతో నడుస్తున్నారు. అదిగో మెరుపులతో ప్రకాశిస్తున్న వేంకటాచల శిఖరాలు. ఆ వేంకటపతి వైభవాలను తలుస్తూ గోవిందనామ ఘోషలు చేస్తూ అద్భుతమైన దేవుడని భావించి కొలవండి జనులారా! అని భావం.
ఆనందదాయకం తిరుమలేశుని బ్రహ్మోత్సవం! “నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండి ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు-సంస్తుత్యుడీ తిరువేంకటాద్రి విభుడు"
ఇలా అనంతమహిమాన్వితమై కలియుగ వైకుంఠం తిరుమల కొండల్లో స్వయంభువుగా అర్చనామూర్తిగా కొలువైన శ్రీమన్నారాయణుడే శ్రీవేంకటేశ్వరస్వామి.శ్రీవైకుంఠాన్ని వదలిపెట్టి అత్యంత భక్తవాత్సల్యంతో భువికి దిగివచ్చి పుణ్యక్షేత్రం వేంకటాచల శిఖరాలపై వక్షఃస్థల మహాలక్ష్మితో ఆవిర్భవించిన ఇలవేలుపుగా భక్తులను కటాక్షిస్తున్నాడు. అఖిలాండకోటి హ్మాండనాయకుడు, కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామిని కేవలం మానవులు మాత్రమేకాదు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
![ఈ వారం కార్ట్యున్స్ ఈ వారం కార్ట్యున్స్](https://reseuro.magzter.com/100x125/articles/6074/1995674/MTZYKBZG91739709755890/1739709860799.jpg)
ఈ వారం కార్ట్యున్స్
ఈ వారం కార్ట్యున్స్
![అద్భుతమైన జలపాతాలు అద్భుతమైన జలపాతాలు](https://reseuro.magzter.com/100x125/articles/6074/1995674/wKQ_T0EIi1739706918725/1739709410559.jpg)
అద్భుతమైన జలపాతాలు
ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన జలపాతాలు అనేకం ధ్ర ఉన్నాయి. ఇవి -పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వారాంతపు సెలవుల్లో పర్యాటకులు ఈ జలపాతాలను చూడటానికి వచ్చి సందడి చేస్తుంటారు.
![ఫిబ్రవరి 16, 2025 నుండి ఫిబ్రవరి 22, 2025 వరకు ఫిబ్రవరి 16, 2025 నుండి ఫిబ్రవరి 22, 2025 వరకు](https://reseuro.magzter.com/100x125/articles/6074/1995674/L0OYd4Np_1739709407248/1739709754618.jpg)
ఫిబ్రవరి 16, 2025 నుండి ఫిబ్రవరి 22, 2025 వరకు
వారఫలం
![ఫోటో ఫీచర్ ఫోటో ఫీచర్](https://reseuro.magzter.com/100x125/articles/6074/1995674/wTdWDIcet1739709870903/1739710044204.jpg)
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
![పోషకాల పండు.. స్ట్రాబెర్రీ పోషకాల పండు.. స్ట్రాబెర్రీ](https://reseuro.magzter.com/100x125/articles/6074/1995674/oEOQOzd4j1739705584006/1739706148335.jpg)
పోషకాల పండు.. స్ట్రాబెర్రీ
తరప్రదేశ్లోని మోహనాల్గంజ్ పరిధిలోని గోపాలఖేడా గ్రామం. ఈ గ్రామానికి చెందిన సిద్ధార్థ్ సింగ్ ఎంబిఏ చేశాడు.
![హలో ఫ్రెండ్... హలో ఫ్రెండ్...](https://reseuro.magzter.com/100x125/articles/6074/1995674/SgwU5XOOL1739703130968/1739703200732.jpg)
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
![రంగులు వేయండి రంగులు వేయండి](https://reseuro.magzter.com/100x125/articles/6074/1995674/raOmVLyJO1739702924474/1739702972020.jpg)
రంగులు వేయండి
రంగులు వేయండి
![||ఔదార్యం|| ||ఔదార్యం||](https://reseuro.magzter.com/100x125/articles/6074/1995674/ZGE6xNkZA1739702795009/1739702923515.jpg)
||ఔదార్యం||
అవంతి రాజ్యాన్ని గుణశేఖరుడు పాలన చేస్తూ ఉండేవాడు, అతని మంత్రి పేరు సుబుద్ధి.
సందేశాన్నిచ్చే కథలు
సందేశాన్నిచ్చే కథలు
![మహిళాభివృద్ధి మానవాభివృద్ధి మహిళాభివృద్ధి మానవాభివృద్ధి](https://reseuro.magzter.com/100x125/articles/6074/1995674/SvogAkHct1739703455296/1739703985587.jpg)
మహిళాభివృద్ధి మానవాభివృద్ధి
మహిళలు ఆకాశంలో సగం దేశ జనాభాలో సగభాగమున్న మహిళలు పురుషులు సమానమేనని భారత రాజ్యాంగం చెబుతోంది.