ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే వ్యక్తి ప్రగతికి పునాది. ఆరోగ్యాన్ని ఖరీదు కట్టలేం. ధనాన్ని సంపాదించవచ్చు. ఆ ధనాన్ని వెచ్చించి అనుకున్న వస్తువుల్ని కొనవచ్చు. డబ్బు ఖర్చు చేసి అంతరిక్షాన్ని ముద్దాడవచ్చు. ఆరోగ్యాన్ని మాత్రం డబ్బుతో వెలకట్టలేం.
ఒక వ్యక్తి సమాజంలో ఉన్నతంగా నిలబడడానికి సంపూర్ణ ఆరోగ్యం మాత్రమే కనీస అవసర అర్హత అని మనకు తెలుసు. అనారోగ్యంతో ఆసుపత్రి పడక మీద ఉన్నప్పుడు ఆరోగ్య ప్రాధాన్యం అవగతం అవుతుంది. తరుచుగా జబ్బు చేస్తే మనిషి మతి తప్పి నిరాశ పెరిగి శారీరక మానసిక శక్తి నశిస్తుంది. సాధారణంగా ఫ్లూ, జ్వరం, జలుబు, దగ్గు లాంటి అనారోగ్యాలు తరుచుగా అనుభవంలోకి వస్తాయి. జబ్బులతో రోగనిరోధకశక్తి క్షీణిస్తుంది. మన చుట్టు తిరిగే కొద్ది మంది మాత్రం సదా సంతోషంగా తిరుగుతూ, సరదాగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటారు. వ్యక్తిగత ఆరోగ్యం వరించడానికి మన జీవనశైలిని కొంత మార్పు చేసుకొని జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి. వ్యక్తిగత ఆరోగ్యానికి పునాదులుగా ఐదు అలవాట్లను గుర్తించారు.
శారీరక చురుకుదనం/వ్యాయామం
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
జ్ఞానోదయం
అదొక డాబా ఇల్లు. ఆ ఇంట్లో ఓ పెద్దమనిషి ఉన్నారు. ఆయనకో ఖరీదైన, విలాసవంతమైన కారు ఉండేది. ఆయన విదేశీయుడు.
వివేకానంద కవితా వైభవం
1900 సెప్టెంబరు 22న బ్రిట్టనీలోని పెర్రోస్ గైరీ నుంచి సిస్టర్ నివేదితకు పంపిన 'ఏ బెనిడిక్షన్' కవితకు స్వేచ్ఛానువాదం.
ఇల్లు పునర్నిర్మించినప్పుడు..
వాస్తువార్త
సమయస్పూర్తి
అక్టర్ చక్రవర్తి మంచి ప్రజాదరణ కలిగిన 'చక్రవర్తుల్లో ఒకరు.
నవ్వు...రువ్వు...
నవ్వు...రువ్వు...
చరవాణి
హాస్య కవిత
ఫోటో ఫీచర్
చిట్టడవి తలపించే ఈ మహా వృక్షం 'బ్రెజిల్లో ఉంది.
ఈ వారం కార్ట్యున్స్'
ఈ వారం కార్ట్యున్స్'
రంగు రంగుల బీచ్లు
బీచ్అంటే సముద్రం, అప్పుడప్పుడు వచ్చి పోయే అలలు, గోధుమ వర్ణంలో ఉండే ఇసుకలో పిట్టగూళ్లు కట్టుకునే పిల్లలు..
కృష్ణమ్మ పరవళ్లు..సోమశిల అందాలు..
చుట్టూ కొండా కోనలు.. ఎటు చూసినా కృష్ణమ్మ పరవళ్లు.. తాకుతున్నట్లు కనువిందు చేసే అలలు.. చల్లని స్వచ్ఛమైన గాలి.