![రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ దుర్మరణం రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ దుర్మరణం](https://cdn.magzter.com/1574336345/1662337918/articles/_Io5cLFvm1662372268782/1662601394245.jpg)
సంతాపం వ్యక్తం చేసిన మోదీ, కేటీఆర్పలువురు ప్రముఖులు
ముంబయి(జనంసాక్షి): టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ (54) కన్నుమూ శారు. మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమా దంలో ఆయన దుర్మరణం పాల య్యా రు. అహ్మదాబాద్ నుంచి ముంబయి వెళు ండగా ఈ ఘటన జరిగింది. మహారాష్ట్ర లోని పాల్హార్ జిల్లాలో సూర్యనది వంతెన పై ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొంది. మధ్యాహ్నం 3:15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.మిస్ట్రీ 1968 జులై 4వ తేదీన ముంబ యిలో ప్రముఖ నిర్మాణరంగ దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ, పాట్సీ పెరిన్ దుబాష్ దంపతులకు జన్మించారు. మిస్త్రీ తల్లి ఐర్లాండ్కు చెందిన వ్యక్తి. 1930లో మిస్ట్రీ తాత షాపూర్జీ మిస్త్రీ టాటా సన్స్ తొలిసారి వాటాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆ వాటా 18.5 శాతంగా ఉంది. సైరస్ మిస్త్రీ దక్షిణ ముంబయిలోని ప్రముఖ క్యాథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్లో ప్రాథమిక విద్యభ్యసించారు. యూనివర్శిటీ ఆఫ్ లండన్ నుంచి 1990లో సివిల్ ఇంజినీరింగ్ బీఈ పట్టా పుచ్చుకున్నారు. అనంతరం లండన్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం 1991లో కుటుంబ వ్యాపారమైన షాపూర్జీ పల్లోంజీ కంపెనీలో డైరెక్టర్గా చేరారు. 2006 నుంచి టాటా సన్స్కు డైరెక్టర్గా పనిచేసిన, ఆయన నవంబర్ 2011లో టాటా సన్స్కు డిప్యూటీ ఛైర్మన్ గా ఎంపికయ్యారు. టాటా ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా స్టీల్ లిమిటెడ్, టాటా పవర్ కంపెనీ లిమిటెడ్, టాటా టెలిసర్వీసెస్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లిమిటెడ్ కంపెనీలకు కూడా ఆయన డైరెక్టర్గా వ్యవహరించారు. ఆయన రోహిఖా చను వివాహమాడారు. వీరికి ఫిరోజ్ మిస్త్రీ, జహన్ మిస్ట్రీ అనే ఇద్దరు కుమారులున్నారు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
![వేలంలో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ ఆర్ట్ కలెక్షన్కి రికార్డు ధర వేలంలో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ ఆర్ట్ కలెక్షన్కి రికార్డు ధర](https://reseuro.magzter.com/100x125/articles/20304/1126252/nKjYmIx7r1668221046803/1668221109290.jpg)
వేలంలో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ ఆర్ట్ కలెక్షన్కి రికార్డు ధర
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, దివంగత పాల్ అల్లెన్ ఆర్ట్ కలెక్షన్లోని చిత్రపటాలు వేలంలో రికార్డు ధరకు అమ్ముడుపోయాయి.
![ఉద్యోగంలో చేరిన రెండు రోజులకే భారత టెకీకి షాకిచ్చిన మెటా..! ఉద్యోగంలో చేరిన రెండు రోజులకే భారత టెకీకి షాకిచ్చిన మెటా..!](https://reseuro.magzter.com/100x125/articles/20304/1126252/WxFHm66vP1668220957984/1668221042273.jpg)
ఉద్యోగంలో చేరిన రెండు రోజులకే భారత టెకీకి షాకిచ్చిన మెటా..!
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ మాదిరిగా ఫేస్బుక్ మాతృ సంస్థ 'మెటా' కూడా తమ ఉద్యోగుల కోత మొదలు పెట్టిన విషయం తెలిసిందే.కంపెనీలోని 13 శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ఇటీవల సంస్థ ప్రకటించింది.
![15 నాటికి 800 కోట్లకు చేరనున్న ప్రపంచ జనాభా 15 నాటికి 800 కోట్లకు చేరనున్న ప్రపంచ జనాభా](https://reseuro.magzter.com/100x125/articles/20304/1126252/HjolgORpd1668220908695/1668220954296.jpg)
15 నాటికి 800 కోట్లకు చేరనున్న ప్రపంచ జనాభా
ప్రపంచ జనాభా మరో నాలుగు రోజుల్లో 800 కోట్లకు చేరనుంది. ఈ నెల 15 నాటికి ప్రపంచంలోని మొత్తం జనాభా 8 బిలియన్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొన్నది.
![దేశంలో 842 కొత్త కేసులు..! దేశంలో 842 కొత్త కేసులు..!](https://reseuro.magzter.com/100x125/articles/20304/1126252/hf7A8OksP1668220834684/1668220907788.jpg)
దేశంలో 842 కొత్త కేసులు..!
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 842 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
![చైనాలో కోరలు చాస్తున్న కరోనా.. చైనాలో కోరలు చాస్తున్న కరోనా..](https://reseuro.magzter.com/100x125/articles/20304/1126252/y0y6AAPNE1668220750088/1668220833146.jpg)
చైనాలో కోరలు చాస్తున్న కరోనా..
- ఒక్కరోజే 10వేలు దాటిన కొత్త కేసులు..! -
![ఉక్రెయిన్ యుద్ధంలో 2 లక్షల మంది సైనికులు మృతి ఉక్రెయిన్ యుద్ధంలో 2 లక్షల మంది సైనికులు మృతి](https://reseuro.magzter.com/100x125/articles/20304/1125680/_sLt83-FZ1668162809068/1668163163221.jpg)
ఉక్రెయిన్ యుద్ధంలో 2 లక్షల మంది సైనికులు మృతి
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దాడికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆ యుద్ధంలో ఇప్పటి వరకు రెండు లక్షల మంది సైనికులు చనిపోయి ఉంటారని అమెరికా అం చనా వేసింది.
![పశ్చిమగోదావరి జిల్లాలో భారీ ప్రమాదం పశ్చిమగోదావరి జిల్లాలో భారీ ప్రమాదం](https://reseuro.magzter.com/100x125/articles/20304/1125680/Bc3CoKGyp1668162683817/1668163141639.jpg)
పశ్చిమగోదావరి జిల్లాలో భారీ ప్రమాదం
పశ్చిమ గోదావరి జిల్లాలో పెను ప్రమాదం చో టు చేసుకున్నది. ఓ బాణాసంచా కర్మా గారంలో పేలుడు చోటు చేసుకున్నది.
![కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై నీలినీడలు కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై నీలినీడలు](https://reseuro.magzter.com/100x125/articles/20304/1125680/ThMmG6JiG1668162289093/1668163124055.jpg)
కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై నీలినీడలు
బిజెపియేతర పార్టీల పాలనపై శీతకన్ను గవర్నర్లతో పెత్తనం చెలాయించే చర్యలు ఉమ్మడి పోరాటం చేయాలంటున్న స్టాలిన్
![గుజరాత్ అభ్యర్థుల జాబితా విడుదల గుజరాత్ అభ్యర్థుల జాబితా విడుదల](https://reseuro.magzter.com/100x125/articles/20304/1125680/TQplFy7Id1668162901776/1668163030833.jpg)
గుజరాత్ అభ్యర్థుల జాబితా విడుదల
160మందితో విడుదల చేసిన బిజెపి రవీంద్రజడేజాభర్యకు టిక్కెట్ కేటాయింపు
![ఐస్ క్రీం అడ్డా జహీరాబాద్.. ఐస్ క్రీం అడ్డా జహీరాబాద్..](https://reseuro.magzter.com/100x125/articles/20304/1125680/p7L3_m5vp1668162536568/1668162667843.jpg)
ఐస్ క్రీం అడ్డా జహీరాబాద్..
దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం కంపెనీని జహీ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.