భక్తవత్సలుండు ఫాలాక్షుఁడా భగీరథుని మెచ్చి నిజశిరంబునందు శౌరిపాదపూత సలిలయై దివి నుండి ధరకు వచ్చు గంగ దాల్చె నపుడు
'భక్తవత్సలుడైన శివుడు ఆ భగీరథుని పూనికను మెచ్చి విష్ణుపాదాలను సోకి పవిత్రమైన జలం కలిగి, ఆకాశం నుంచి భూమి మీదకి ఉరికే గంగను తన శిరస్సుపై ధరించాడు. ' సదాశివుడి పరమకారుణ్యానికి ఈ ఘట్టం మరో నిదర్శనం.అందుకే ఆయన అనేక నామాల్లో గంగాధరుడు అనే పేరు అత్యంత ప్రత్యేకం.
శ్రీరామచంద్రుడి కన్నా పూర్వం ఆ ఇక్ష్వాకువంశంలో జన్మించిన భగీరథుడు ఒకానొక సందర్భంలో, దివిజ గంగను భువికి రప్పించాలని తీవ్రమైన తపస్సు ఆచరించాడు. ఆయన దీక్షకు ప్రసన్నురాలై ఆ సురనది ప్రత్యక్షమైంది. ఆ మహారాజు విన్నపాన్ని మన్నించి ఆ నదీమతల్లి ఈ వసుంధరపై ప్రవహించటానికి అంగీకరించింది. కానీ తన పరవళ్ళ ప్రతాపాన్ని తట్టుకునే శక్తి ఈ పుడమికి ఉందా? అన్న సందేహాన్ని వ్యక్తం చేసింది. స్వర్గలోకం నుంచి దిగివస్తున్నప్పుడు తనను ధరించే ధీశాలి ఎవరని ప్రశ్నించింది. అప్పుడు భగీరథుడు, పరమేశ్వరుడే ఆ పరమపావని ప్రవాహాన్ని భరించగలడని నిర్ణయించుకున్నాడు.ఆ మహేశ్వరుడి కోసం మహాతపస్సు చేశాడు. భక్తవరదుడైన ఆ బోళాశంకరుడు భగీరథుడి తపస్సుకు మెచ్చి సాక్షాత్కరించాడు.దీక్షాపరుడి పట్టుదలకు ప్రసన్నుడై మరుక్షణమే...
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
సింహాద్రి అప్పన్న చందనోత్సవం
వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!
శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం
ఆ౦ధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.
ధర్మపరిరక్షకుడు ఆనందుడు
చిత్రాలు : ఇలయభారతి అనుసృజన : స్వామి జ్ఞానదానంద
సమతామూర్తి సందేశం
బ్రీరామానుజుల శిష్యుడు ధనుర్దాసుడు. గురుభక్తి, నిరాడదంబరతగల అతడంటే రామానుజులకు ఎంతో ఇష్టం.
బంధాలు.. బంధుత్వాలు -
తనువుతోనే బంధుత్వాలు కలుగుతున్నాయి జీవునికి. అంటే, జీవునికి నిజానికి ఏ బంధుత్వాలూ లేవు.
బుద్ధుడు ప్రశంసించిన అమూల్య రత్నం
బుద్ధుని ప్రముఖ శిష్యులలో మహాకాశ్యపుడు ఒకరు. బుద్ధునికి శిష్యుడు కాకముందు నుంచే మహాకాశ్యపునికి ఒక విధమైన మహత్వం ఉండేది.
అన్ని ఆచారాలు పాటించినా అనారోగ్యాలెందుకు?
నేటి బేతాళ ప్రశ్నలు
వీళ్ళ విలువ భగవంతుడికే తెలుస్తుంది!
ఇంజినీరింగ్ చదివిన కొడుకును వెంటబెట్టుకొని ఓ తల్లి ఈమధ్య మఠానికి వచ్చింది.
.వాళ్ళు నలిగిపోతున్నారు! . .
పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలం గారు 'బిడ్డల శిక్షణ' అన్న పుస్తకం రాశారు.
వికాసమే జీవనం!
ధీరవాణి - స్వామి వివేకానంద