ప్రభుత్వ తప్పుడు ఆర్థిక విధానాల కారణంగా అనేక కుటుంబాలు చక్రవ్యూహంలో వీటి నుంచి బయట పడాలంటే కొన్ని ప్రణాళి కలు తప్పక రూపొందించుకోవాలి.
అనిల్ కి 6 నెలల క్రితమే వివాహ మైంది. వయసు 30 ఏళ్లు. ఇంటికి దూరంగా నగరంలో కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. జీతం కూడా బాగానే వస్తుంది. భార్య అమృతకి కూడా 30 ఏళ్ల వయసు ఉంటుంది. తానూ ఉద్యోగం చేస్తోంది. ఉండేది ఇద్దరే కానీ, ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇద్దరి దగ్గర తమ తమ కార్లు ఉన్నాయి. బయట తినటం, తిరగటం చేసే వారు. ఇంటి పనుల కోసం పని మనిషిని పెట్టుకున్నారు. దీంతో ఎన్నడూ ఇద్దరూ ఇంటి పని చేసే వారు కాదు. ఇద్దరూ కారు లోన్ తీసుకున్నారు.
హెటల్, రెస్టారెంట్లలో తినటం, సినిమా చూడటం, ప్రతి మూడు నెలలకు టూరింగ్, బ్రాండెడ్ దుస్తులు, బూట్లు ధరించే వారు. సంపా దన అంతా ఖర్చు చేయటం, పొదుపు మాత్రం శూన్యం. ఇది నేటి యువతరం పరిస్థితి. అందరూ తమ స్టేటస్‌ని చూపించుకునే పోటీలో ఎంతటి ఖర్చుకైనా వెనుకాడటం లేదు. జీతం వచ్చేస్తుంది.కానీ కొన్ని రోజులకే పూర్తిగా ఖతమై పోతుంది. పర్సనల్ ఖర్చులు, కారు లోన్ ఇన్స్టాల్ మెంట్, ఇంటి పనిమనుషుల జీతాలు, క్రెడిట్ కార్డు బిల్లులు ఉండేవి. తదుపరి జీతం రాకముందే జేబు ఖాళీ అయ్యేది. క్రెడిట్ కార్డు భరోసాతో బ్రేక్ లేకుండా జీవితమనే బండి సాగిపోతోంది.
ఆ రోజు అనిల్ ఆఫీసుకు వెళ్లేసరికి అక్కడ చాలా గందరగోళంగా ఉంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌తో అనిల్ బాస్ మీటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అనిల్ తన కొలీగ్స్ మధ్యమధ్యలో కొంచెం పని కూడా చేస్తున్నాడు. బాసికి మేనేజింగ్ డైరెక్టర్‌తో సీరియస్‌గా, శబ్దం వచ్చేలా చర్చ జరుగుతోంది. చాలాసేపటి వరకు సాగింది. ఒక్కొక్కరు చొప్పున విభాగాల ప్రముఖు లతో మేనేజింగ్ డైరెక్టర్ మీటింగ్ నిర్వహిస్తున్నాడు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు