వర్షాకాలంలో ఫిట్‌గా ఉండాలంటే ఎటువంటి ఆహార పానీయాలు తీసుకోవాలన్నది తప్పక తెలుసుకోండి.
వానాకాలంలో వర్షపు నీటి చుక్కలు మనసుకి ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. కానీ వర్ష రుతువు ఎంత ఆహ్లాద కరంగా ఉంటుందో అంతేస్థాయిలో అది వ్యాధు లకు కూడా కారణం అవుతుంది. వర్షరుతువులో చెమ్మ కారణంగా గాలిలో బ్యాక్టీరియా, వైరస్ వ్యాపించే అవకాశం ఉంది. అవి మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచి శరీరంలోకి ప్రవేశించి అంటు వ్యాధులకు దారి తీస్తాయి.
అందువల్ల ఈ సీజన్లో ఆహార పానీయా లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అప్పుడు ఆరోగ్య కరమైన ఆహారపు అలవాట్లతో రోగనిరోధకశక్తిని పెంచుకోవడంతోపాటు వ్యాధులను నివారించవచ్చు.
ఈ విషయంలో "డైట్ పోడియం ఫౌండర్ అండ్ హెూలిస్టిక్ న్యూట్రిషనిస్ట్ డైటీషియన్ శిఖా మహాజన్ మనం ఎటువంటి ఆహారం తీసు కోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోకూడదో సూచించారు. అవేమిటో తెలుసుకుందాం.
ఒక కప్పు సూప్
చిన్న వాళ్లయినా, పెద్ద వాళ్లయినా కొంత మందికి కొన్ని కూరలు ఇష్టం ఉండవు. కొంత మంది కొన్ని కూరలు ఇష్టపడతారు. దీనివల్ల ఆకలి వేసినప్పుడు ఫాస్ట్ ఫుడ్ చేసుకు తినడం సహజం. కాకపోతే బయటి నుంచి ఫుడ్ ఐటమ్స్ తెప్పించుకుని తింటూ ఉంటారు. అయితే ఫాస్ట్ ఫుడ్ క్యాలరీస్, సోడియం, ఇతర అనారోగ్య కారక పదార్థాలు ఉంటాయి.వాటిలో పోషక పదార్థాలు, ఫైబర్ పదార్థాలు ఉండవు. ఫాస్ట్ ఫుడ్‌లో రోజుకు సరిపడనంత తగినన్ని క్యాలరీలు ఉండవు. అందువల్ల ఎప్పుడైనా రోజంతా ఫాస్ట్ ఫుడ్ తినాలనిపిస్తే వెజిటబుల్ సూప్, చికెన్ సూప్‌తో ఆకలి తీర్చుకోవచ్చు.చాలాసేపటివరకు మళ్లీ ఆకలి కూడా ఉండదు.దీనివల్ల శరీరానికి అవసరమైన కూరగాయలు తిన్నట్లు అవుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తపడడానికి అవకాశం ఉంటుంది.
పని విషయం
ఒక కప్పు బాటియన్ సూప్ పోషక విలువలు 50 క్యాలరీలు, లో కార్ప్స్, మైక్రో న్యూట్రియెంట్స్ తగినంతగా ఉంటాయి.
ఒక కప్పు చికెన్ సూప్‌లో పోషక విలువలు 50 గ్రాముల చికెన్ 64 నుంచి 70 క్యాలరీలు, 6-7 ప్రోటీన్లు ఒక గ్రాము ఫ్యాట్ ఉంటాయి.
ఒక కప్పు కార్న్ సూప్‌లో పోషకాలు అరకప్పు కార్న్ సూప్‌లో 70 నుంచి 80 వరకు క్యాలరీలు ఉంటాయి.
ఒక కప్పు టమాటా సూప్‌లో 70 నుంచి 80 క్యాలరీల వరకు పోషక విలువలు ఉంటాయి.
గమనించండి
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్‌ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్‌గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.