వంధ్యత్వానికి 7 పెద్ద కారణాలు
Grihshobha - Telugu|June 2022
ఆధునిక జీవనశైలి స్వీకరించే ప్రక్రియలో ఈ తప్పులుగనక చేస్తూ ఉంటే మీరు వంధ్యత్వానికి గురయ్యే అవకాశం ఉంటుంది...
వంధ్యత్వానికి 7 పెద్ద కారణాలు

ఆధునిక జీవనశైలి స్వీకరించే ప్రక్రియలో ఈ తప్పులుగనక చేస్తూ ఉంటే మీరు వంధ్యత్వానికి గురయ్యే అవకాశం ఉంటుంది...

ఆహారపు అలవాట్లు, షిఫ్టు ఉద్యోగాలు, జీవనశైలి మార్పుల కారణంగా ఒకవైపు జీవన ప్రమాణం మునుపటి కంటే ఎక్కువగా పెరుగుతుంటే, మరోవైపు ఆధునికీకరణ ఫలితంగా ఆరోగ్య సమస్యలు ఎన్నో రెట్లు పెరిగాయి. ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ వచ్చే జబ్బులు చిన్న వయసులోనే మొదలవుతున్నాయి.ఇందులో ఒక సాధారణ సమస్య యువతలో పెరుగుతున్న వంధ్యత్వం.వాస్తవానికి ఆధునిక జీవనశైలిలో చేసే కొన్ని సాధారణ తప్పుల వల్ల యువతలో వంధ్యత్వ (సంతాన లేమి) సమస్య పెరుగుతోంది.

తప్పుడు ఆహారపు అలవాట్లు

వంధ్యత్వానికి తప్పుడు ఆహారపు అలవాట్లు ఎక్కువగా బాధ్యత వహిస్తాయి. సమయానికి తినకపోవడం, జంక్, ఫాస్ట్ ఫుడ్ తినే వ్యామోహం ఫలితంగా చిన్న వయసులోనే వంధ్యత్వ సమస్య ఏర్పడుతుంది. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్లో ఉండే కీటక నాశిని మందులు శరీరంలోని హార్మోన్ల సమ తుల్యతను దెబ్బతీస్తాయి. దాని కారణంగా వంధ్యత్వం ఏర్పడుతుంది. కాబట్టి మీరు మీ ఆహారాన్ని మార్చుకోండి. పుష్టికరమైన ఆహారం తీసుకోండి. ఆకుపచ్చని కూరగాయలు, డ్రైఫ్రూట్స్, బీన్స్, పప్పులు లాంటివి వీలైనంత ఎక్కువగా తినండి.

ఒత్తిడి

ఆధునిక జీవనశైలిలో దాదాపు ప్రతి వ్యక్తి ఒత్తిడికి లోనవుతాడు. పని ఒత్తిడి, పోటీ భావన, ఇఎమ్ఐ భారం, లైఫ్ స్టయిల్ మెయింటెయిన్ చేయడానికి ఆర్థిక భారం లాంటివి మనకు మనం సృష్టించుకున్న సమస్యలు.

వీటన్నింటి వల్ల చాలామంది ఒత్తిడికి గురై వంధ్యత్వానికి లోనవు తున్నారు. దీని నుంచి బయటపడడానికి మీరు ఒత్తిడికి గురి కాకుండా చూసుకోండి. ఒత్తిడి ఉన్న సమయంలో కుటుంబసభ్యులు, స్నేహితుల సహాయం తీసుకోండి.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - TELUGUView all
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
Grihshobha - Telugu

'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు

ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు

time-read
1 min  |
September 2024
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
Grihshobha - Telugu

విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!

ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.

time-read
1 min  |
September 2024
ఆమె 'అలియా కాపీ' కాదు
Grihshobha - Telugu

ఆమె 'అలియా కాపీ' కాదు

'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.

time-read
1 min  |
September 2024
'స్త్రీ 2' తో సూపర్ హిట్
Grihshobha - Telugu

'స్త్రీ 2' తో సూపర్ హిట్

శ్రద్ధ తన సినిమా సక్సెస్ను పండుగ చేసుకుంటోంది.

time-read
1 min  |
September 2024
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
Grihshobha - Telugu

జ్యోతిష్యుడిపై ఆగ్రహం

ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.

time-read
1 min  |
September 2024
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
Grihshobha - Telugu

నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి

నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

time-read
1 min  |
September 2024
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
Grihshobha - Telugu

పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!

చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.

time-read
1 min  |
September 2024
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
Grihshobha - Telugu

'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.

time-read
1 min  |
September 2024
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
Grihshobha - Telugu

తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ

ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.

time-read
1 min  |
September 2024
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
Grihshobha - Telugu

'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ

సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.

time-read
1 min  |
September 2024