మాన్సూన్లో మీ చర్మాన్ని సంరక్షిస్తుంది
మాన్సూన్ సీజన్ వేసవి నుంచి ఊరటనిస్తుంది. అలాగే ఉక్కపోత కారణంగా బ్యాక్టీరియా పెరగటానికి అనుకూలంగానూ ఉంటుంది. అందుకే ముఖ్యంగా ఇలాంటి సీజన్లో చర్మాన్ని హైడ్రేట్ చేస్తూ ప్రత్యేక సంరక్షణ చేపట్టాలి. దీంతో సీజన్‌ని ఎంజాయ్ చేయటంతో పాటు చర్మం క్లీన్, స్మూత్, మాయిశ్చరైజ్ ఉంటుంది. ఇందుకోసం మీరు బోలెడు బ్యూటీ ప్రోడక్టులు కొనాల్సిన అవసరం లేదు. కేవలం బయోడెర్మా సెన్సీబయో జెల్ మోసెంట్ వాడండి. ఇది మీ చర్మాన్ని హెల్దీగా ఉంచటానికి సహాయపడుతుంది.
స్పెషల్ కేర్ కావాలి : జిడ్డు, ఉక్కపోత గల సీజన్లో యాక్నే, ఫంగల్ ఇంఫెక్షన్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలాంటప్పుడు మనం స్కిన్ కేర్ పాటించకున్నా లేక అవగాహనలేమితో మంచి క్లెన్సర్ వాడకపోయినా చర్మంలో మురికి తొలగి పోదు. అందుకనే ఈ సీజన్లో చర్మాన్ని న్యాచు రల్ హైడ్రేట్ చేయడంతోపాటు క్లీన్ ఉంచేందుకు సెన్సీబయో జెల్ మోసెంట్ వాడాలి. ఎందుకంటే తేమ వాతావరణం బ్యాక్టీరియా, ఎలర్జీతో నిండి ఉంటుంది. ఇది చర్మ రంధ్రాలను మూసేసి యాక్నే, బ్రేక్ అవుటికి కారణమవు తుంది. కానీ మంచి క్లైన్సర్ చర్మంపై బ్యారియర్లా పని చేసి క్లీన్ చేయటంతోపాటు రక్షణనూ అందిస్తుంది.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్‌ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్‌గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.