గర్భధారణ సమయంలో స్త్రీ అనేక శారీరక, మానసిక మార్పులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో తల్లి, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి 'గర్భధారణకు ముందు', 'గర్భధారణ సమయం', 'ప్రసవ కాలం', 'ప్రసవం తర్వాత దశల వారీగా ప్రణాళికను రూపొందించుకోవడం చాలా ముఖ్యం.
ఈ నాలుగు దశల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం రండి.
గర్భధారణకి ముందు
మీరు తల్లి కావాలని ఆలోచిస్తున్నట్లయితే అన్నింటికంటే ముందుగా మీరు గైనకాలజిస్టును కలవండి. వారు మీకు ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి సహాయపడతారు. గర్భం దాల్చడానికి 3 నెలల ముందు నుంచి దీనిని ప్రీ ప్రెగ్నెన్సీ పీరియడ్ అంటారు. డాక్టర్ సిఫారసు చేసిన విధంగా మీ జీవనశైలిలో మార్పులు తీసుకు వస్తే సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగు పడటమేగాక, గర్భధారణ సమయంలో సమస్యలు కూడా తగ్గుతాయి. ప్రసవం తర్వాత కోలుకోవడం కూడా సులభం అవుతుంది.
గర్భవతి అయ్యే ముందు మీ మెడికల్ హిస్టరీని డాక్టర్‌తో తప్పకుండా చర్చించండి. కింది విషయాలపై ఫోకస్ పెట్టండి.
• మీకు డయాబెటిస్, థైరాయిడ్, ఆస్తమా, కిడ్నీ, హార్ట్ వ్యాధులు లాంటివి ఏమైనా ఉంటే ప్రెగ్నెన్సీకి ముందే వాటిని తప్పకుండా కంట్రోల్ చేసుకోవాలి.
• గర్భధారణకు ముందు హెచ్.ఐ.వీ., హెపటైటిస్ బి, సిఫిలిస్ లాంటి టెస్ట్‌లు తప్పకుండా చేయించుకోవాలి. దాంతో ప్రెగ్నెన్సీ లేదా డెలివరీ సమయంలో ఈ ఇన్ఫెక్షన్ పిల్లలకు సోకదు.
• చికెన్ పాక్స్ లాంటి వ్యాధుల నుంచి రక్షించే టీకా వేసారా లేదా అనేది తెలుసుకోవడానికి మీరు బ్లడ్ టెస్ట్ చేయించి చూడాలి. ఈ వ్యాధుల నుంచి ప్రమాదం ఏమైనా ఉందా అన్నది మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి ఇన్ఫెక్షన్లు కడుపులో పెరుగుతున్న పిండానికి హాని కలిగిస్తాయి.
• మీరు యూటెరిన్ ఫైబ్రాయిడ్స్, ఎండో మెట్రియోసిస్ కోసం కూడా టెస్ట్ చేయించాలి.
• మీ కుటుంబంలో డౌన్ సిండ్రోమ్, థలాసీమియా చరిత్ర ఉంటే దాని గురించి కూడా డాక్టర్‌కి చెప్పండి.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు