రాబోయే పండుగల సీజన్‌కి ఇంటిని అందంగా, అలంకరించే ఉపాయాలు తెలుసుకుందాం.
ఫె తీర్చిదిద్దటం తప్పనిసరి. ఎందుకంటే బయటికి వెళ్లి షాపింగ్ చేసి ఇంటిని అలంకరించటం వల్ల మన మూడ్ మెరుగై పోవటమేగాక కూడా మెరిసిపోతుంది.కాకపోతే ఈ పండుగల వేళ మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా తిరగకుండా ఇంట్లోనే మేకోవర్ని భిన్నంగా చేసుకునే ఉపాయాలు ఆలోచించాలి. ఎందుకంటే వైరస్ల వేవ్‌లు ఇంకా అంతమైపోలేదు.
ఇలాంటప్పుడు ఇంటి పట్టునే ఉండి అందంగా గృహాన్ని అలంకరించుకొనే కొన్ని చిట్కాలు ఇస్తున్నాం. ఈ ఉపాయాలతో ఇంటిని ఆకర్షణ కేంద్రంగా మలుచుకోవచ్చు.
పొజిషన్ మార్చండి
ఇంటికి కొత్త లుక్కుని ఇవ్వాల్సినప్పుడు మనకు ఇంటీరియర్స్ చేయాలనిపిస్తుంది లేదా ఇంట్లోని ఫర్నీచర్‌ని మార్చటానికి బదులు దాని స్థానాన్ని మార్చాల్సి వస్తుంది. ఎందుకంటే దీనివల్ల వస్తువులు అవే ఉన్నప్పటికీ స్థాన బదిలీ వల్ల కొత్త లుక్కు కనిపిస్తుంది. అందుకే ఈ పండుగల్లో ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరగటం సురక్షితం కాదు కనుక మీరు ఉన్న దగ్గరే ఆలోచనలకు పదును పెట్టాలి.
ఉదాహరణకు లివింగ్ రూమ్, బెడ్ రూమ్స్ సెట్టింగ్ మారిస్తే ఇంటికి కొత్త లుక్కు వస్తుంది.కేవలం సెట్టింగ్స్ కాకుండా సోఫాలకి కొత్త రూపాన్ని తెచ్చేందుకు స్టయిలిష్ డిజైనర్ ఆన్లైన్ కవర్స్ కొనుగోలు చేయొచ్చు.
ఈ రోజుల్లో ట్రెండీ కుషన్స్ వస్తున్నాయి. బెడ్‌పైకి స్టయిలిష్ చెద్దరితోపాటు చిన్న చిన్న కుషన్స్ పెట్టి రూమ్ లుక్కుని మార్చటంతో పాటు బెడ్‌కి కూడా కొత్తదనాన్ని తీసుకురావచ్చు. ఇల్లు పెద్దగా, అందంగా కనపడేలా వాటిని సెట్ చేయగలగాలి.
గోడలకు వాల్ స్టిక్కర్స్
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్‌ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్‌గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.