దట్టమైన మెరిసే జుట్టుని పొందాలనుకుంటే అనుభవంతో చెబుతున్న కొన్ని ప్రాక్టికల్ చిట్కాలు ఇవిగో...
నాకు తెలివి వచ్చినప్పటి నుంచి కేశాలను సునామీలాగే చూస్తూ వచ్చాను. 12 లేదా 13 ఏళ్ల వయసు (90వ దశాబ్దం)లో నాకు విషయాలు అర్థమయ్యేవి కావు. నూనె రాయటం అనేది అసలే తెలియదు. అరుదుగానే తలకు నూనె రాసేదాన్ని. నా జుట్టు దట్టంగా ఉండేది. ఎంతోమందిని ఆకర్షించేది.స్నేహితురాళ్లు, దగ్గరి, దూరపు బంధువుల్లోని అక్కలు నాలాంటి కురులు పొందాలని ఆశించే వారు. నా కేశాలు అలలుగా ఉండేవి. అందుకే డ్రయ్యర్ వాడకుండానే వేవ్స్ ఉంటాయి.
ఇలాంటి కేశాలు ఉండటంతో మమ్మీ ఎప్పుడూ బాయి కట్ చేయించేది. దీనివల్ల ముందే మామూలుగా ఉన్న నా ముఖం మరింత సింపుల్‌గా కనపడేది. కండీషనర్, స్పా వంటివి ఆ రోజుల్లో లేవు. కేశాల్ని కడిగేందుకు వారంలో ఒక్కసారే షాంపూ ఇచ్చేవాళ్లు. వారంలోని రోజులు స్నానం సబ్బుతోనే కేశాలను కడుక్కోవాల్సి వచ్చేది. సబ్బు వాడకం, నూనె లేదా ఇతర ఇంటి చిట్కాలు పాటించకపోవటం వల్ల జుట్టు కరుకుగా, డ్రైగా మారిపోయింది.
అయినా ఎలాంటి సంరక్షణ లేకుండానే నా కేశాలకు చిట్లటం, రాలటం వంటి సమస్యలు లేకుండేవి. కాలేజీకి వచ్చిన తర్వాత స్టెప్ కట్ చేయించాను. ఇది నా కేశాల టెక్చర్కి బాగా సెట్ అయ్యేది. ఆ తర్వాత ఒకట్రెండు తెల్ల వెంట్రుకలు కనపడగానే మెహందీ తంతు మొద లైంది. ప్రతి 15 రోజులకోసారి మెహందీ పెట్టుకోవటం వల్ల కేశాలు మెరవటంతోపాటు దృఢంగా అయ్యాయి.ఈ ప్రయోగాలన్నీ పిన్ని, నానమ్మల ఇంటి చిట్కాల వల్ల మంచి ఫలితాలనిచ్చాయి.
షాంపూ కండీషనర్ల ఎంపిక
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు