ఉదయాన్నే వాకింగ్ చేయటం మీద మీ అభిప్రాయం ఏమిటి?”.
“వాకింగ్ చేయటమా, అది కూడా పొద్దున్నే! అస్సలు టైమ్ దొరకదు”.
ఏ మహిళను అడిగినా ఇదే జవాబు లభిస్తుంది. మీది కూడా ఇదే సమాధానమైతే ఈ సమాచారం తప్పక చదవాల్సిందే.
'జీవితమంటేనే నడుస్తుండటం... ఉదయం సాయంత్రం నడుస్తూనే ఉండాలి...' 70వ దశకంలోని 'షోర్' అనే హిందీ చిత్రం గీతం జీవనసారాన్ని చెబుతోంది. నిజంగా నడుస్తూ ఉండటమే జీవితానికి గుర్తు. నడక సాగినంత వరకు జీవితం కదులుతూ ఉంటుంది.
ఈనాటి రాకెట్ పరుగుల జీవనశైలిలో మనం కాలి నడకనే మరిచిపోతున్నాం. ఎక్కువగా మెషిన్లపైనే ఆధారపడుతూ, మన వాస్తవ యంత్రమైనా శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవటం పూర్తిగా మానేసాము. ఫలితంగా ఈ న్యాచురల్ మెషినక్కు తుప్పు పట్టేస్తోంది. దీని భాగాలు చెడిపోతున్నాయి.
ఈ కాస్త గుర్తుంచుకోండి
ప్రస్తుత సమాజంలో దాదాపు ప్రతి వ్యక్తి 40 ఏళ్లు దాటగానే ఏదో ఒక శారీరక సమస్యలో చిక్కు కుంటున్నారు. మానసిక ఒత్తిడి, హృదయరోగాలు మొదలైనవి 40 ఏళ్ల వరకు కూడా ఎదురుచూడట్లేదు. కాస్తంత నిర్లక్ష్యం వహించినా వ్యక్తిని ఊబిలోకి లాగేస్తున్నాయి.
డయాబెటిస్, బి.పి, థైరాయిడ్, మానసిక ఆందోళన లేదా గర్భస్థ దశ వంటి పరిస్థితుల్లో వైద్యులు ప్రప్రథమంగా ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయాలంటారు. ఇది అతి చౌకైన సులు వైన వ్యాయామం.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్‌ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్‌గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.