ఆన్లైన్ షాపింగ్ చేస్తున్న సమయంలో మీరేమైనా తప్పులు చేస్తున్నారా...
ప్రతి మొబైల్, ల్యాప్‌టాప్‌లలో కొన్ని ఒక్కరు ఇప్పుడు ఇంట్లో కూర్చుని నచ్చిన వస్తువులను క్లిక్‌లతో తమకు ఆర్డరు చేస్తున్నారు. కానీ ఈ ఆన్లైన్ షాపింగ్‌తో కొన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. జాగ్రత్తగా ఉండకపోతే మీ జేబులు ఖాళీ కావచ్చు. బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు మాయమవ్వచ్చు. క్రెడిట్ కార్డ్‌తో మోసం జరగవచ్చు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకొని మీరు చేసే తప్పుల నుంచి బయటపడండి. ఆన్లైన్ షాపింగ్ ఆనందాన్ని పొందండి.
ఆన్లైన్ తప్పులు ఏమేం ఉంటాయి, అవి మీ జేబు, అక్కౌంట్, కార్డ్ ని డబ్బును ఎలా ఖర్చు పెట్టిస్తాయో, మీ సంపాదనపై ఎలా భారంగా మీ మారతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
కార్డ్ వివరాలు సేవ్ చేయడం
తరచుగా మనం ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు మన సౌకర్యం ప్రకారం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్‌లో చెల్లించడం మంచిదనుకుంటాం.దీంతో చెల్లింపు సులభంగా జరుగుతుందని, ఇంట్లోకే సామాను వస్తుందని భావిస్తాం. కానీ చాలాసార్లు తెలియకుండా చేసిన ఒక చిన్న పొరపాటు ఎంతో భారంగా మారుతుంది. నిజానికి ఆన్లైన్ చెల్లింపు ఆప్షన్ ఎంచుకున్నప్పుడు అక్కడ సమాచారం మొత్తం సేవ్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది.
తెలియక మనం వివరాలు అక్కడ సేవ్ చేస్తే, హ్యాకర్ మీ కార్డుతో సులభంగా డబ్బు దొంగిలించవచ్చు. క్రెడిట్ కార్డ్ వివరాలతో ఏదైనా ఫ్రాడ్ చేయవచ్చు.
చిట్కా : మీరు ఆన్లైన్ షాపింగ్ కి చెల్లింపు జరిపిన ప్రతిసారీ క్రెడిట్ కార్డు అయినా డెబిట్ కార్డ్ అయినా ఒకటే ఉపయోగించండి. అందులో అవసరానికి మించి డబ్బు, అవసరానికంటే ఎక్కువ క్రెడిట్ లిమిట్ ఉండకూడదు. ఇన్‌కాగ్నిటో మోడ్‌లో పేమెంట్ చేయాలి. అక్కడ వివరాలు సేవ్ కావు.
తెలియని సైట్లో షాపింగ్
ప్రస్తుతం మార్కెట్లో చాలా పోటీ ఉంది. దీని కారణంగా మనం వేర్వేరు సైట్లలో వేర్వేరు ధరల్లో ఒకే వస్తువును చూస్తాం. చాలాసార్లు ఆలోచించకుండానే లాభం వస్తుందికదాని చౌక ధరల్లో వస్తువులను ఇచ్చే సైట్స్ చూడడానికి ఇష్టపడతాం.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు
కొత్త కథతో నాగార్జున
కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.
ఇండియన్ మెగాస్టార్
' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
'బేబీ జాన్' లో యాక్షన్ రోల్‌తో పునరాగమనం చేయబోతున్నాడు.
డ్యాన్సింగ్ క్వీన్
తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.
నేషనల్ క్రష్
పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్‌గా, టోన్గా మార్చుకుంది.
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.