అధిక ధరల జమానాలో రూమ్ షేరింగ్ చేసుకోవటం మంచి ఆప్షన్. కానీ ఇది మీకు ఎంత లాభదాయకమో విశ్లేషించు కోవటం చాలా అవసరం...
స్వా తికి పూణేలో ఉద్యోగం రాగానే చాలా సంతోషించింది. మొదట కొన్ని రోజుల వరకు తన పెద్దమ్మ ఇంట్లో ఉంది. ఆ తర్వాత పెద్దమ్మ సహకారంతో ఒక ఫ్లాట్‌లోకి షిఫ్ట్ అయ్యింది.
ఆ ఫ్లాట్‌లో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. స్వాతి రూమ్మేట్ పేరు రమణి. నిదానంగా వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. స్వాతికి ఆఫీసు హడావుడి వల్ల వంట చేయటం కష్టమవు తుండటంతో రమణి బాక్సు తయారుచేసి పెట్టేది.
స్వాతి మనసు ఎంతో అమాయకమైనది.రమణి తాను తయారుచేసి పెడుతున్న వంటకి నెలకు రూ.7 వేలు అడగ్గా వెంటనే ఇచ్చేసింది.నిజానికి టిఫిన్ బాక్సుకి నెలకు 5 వేల రూపాయలే ఖర్చు అయ్యేవి. ఇంతేగాక రమణి ఎక్కువగా స్వాతి మొబైల్‌తోనే ఇంటర్నెట్ వాడుతుండేది.
రమణి డేటింగ్ వెళ్లాలన్నా స్వాతి డ్రెస్సుల్ని ఎంతో అధికారంతో వాడుకునేది. ఒక రోజు మరి విపరీత స్థితికి వెళ్లింది. ఎలాంటి అనుమతి కోరకుండానే రమణి తన బాయ్ ఫ్రెండ్‌ని ఫ్లాట్‌కి తెచ్చింది. స్వాతి ఏమిటని నిలదీస్తే చూడు, సిస్టర్ పాత ఫ్యాషన్ ఆపెయ్ అంటూ ఏవో మాటలు అంది. దీంతో స్వాతి ఏమీ మాట్లాడలేకపోయింది.
రమణి విచ్చలవిడి విధానాల ఫలితంగా ఆమె డ్రగ్స్ డీలింగ్ కేసులో పట్టుబడ్డాక, తన ఫ్లాటేమేట్ అయినందుకు స్వాతి కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. స్వాతి ఈ తరహా అనుభవాలతో అప్పటి నుంచి ఇక ఎవ్వరినీ ఫ్లాట్ షేర్ చేసుకోడానికి రానివ్వలేదు.
అలాగని అందరికీ స్వాతి లాంటి అనుభవాలు ఎదురవుతాయి అనుకోవద్దు. ధనశ్రీ, పూజా 5 ఏళ్లుగా గుర్గాంవ్లో ఫ్లాట్ షేరింగ్‌లో ఉంటున్నారు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.
అయితే వీరిద్దరి ఆలోచనా విధానం ఒక్కటిగా ఏమీ లేదు. కానీ ఇద్దరూ తొలి రోజు నుంచే నియమనిబంధనాలతో నడుచుకోసాగారు.ఇద్దరిలో ఎవ్వరూ తమ బాయ్ ఫ్రెండ్స్న రాత్రి ఇంటికి తీసుకురారు. క్లీనింగ్ బాధ్యతని షేర్ చేసుకునేవారు. పూజా సొంతంగా వంట చేసుకునేది. ధనశ్రీ బయటి నుంచి కూడా తెప్పించుకుంటుంది. ఇద్దరూ రోజూ పడుకునే ముందు రోజంతటి ఖర్చుల లిస్టు రాసేవారు.మనసులో ఎలాంటి ఒత్తిడి పెట్టుకోరు. వ్యక్తిగత జీవితాల విషయంలో మర్యాదపూర్వకమైన దూరాన్ని కొనసాగించేవారు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు
కొత్త కథతో నాగార్జున
కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.
ఇండియన్ మెగాస్టార్
' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
'బేబీ జాన్' లో యాక్షన్ రోల్‌తో పునరాగమనం చేయబోతున్నాడు.
డ్యాన్సింగ్ క్వీన్
తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.
నేషనల్ క్రష్
పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్‌గా, టోన్గా మార్చుకుంది.
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.