![చిన్నారుల వృథా ఖర్చును ఆపేదెలా? చిన్నారుల వృథా ఖర్చును ఆపేదెలా?](https://cdn.magzter.com/1338806029/1692853374/articles/aqdvKLIoI1693617965732/1693618589023.jpg)
డబ్బు పొదుపు చేయడం ఒక మంచి అలవాటు.
భవిష్యత్తుకు ఉపయోగపడే ఈ లక్షణాన్ని చిన్నప్పటి నుంచే నేర్పించండి
మీ పిల్లలకు 'కాకి-దాహం' కథను మీరు చెప్పే ఉంటారు. ఇందులో ఒక కాకికి దాహం వేసి కుండ దగ్గరికి వస్తుంది. అందులో నీళ్లు తక్కువగా ఉండడంతో, గులక రాళ్లు వేసి నీళ్లు పైకి వచ్చేలా చేస్తుంది.తర్వాత తాగుతుంది. ఇదీ 'పొదుపు కథ' లాంటిదే.డబ్బు సంపాదించడం చాలా కష్టమే కానీ పొదుపు ప్రాముఖ్యత తెలుసుకుంటే అది భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది. మీరు వేసే చిన్న అడుగు దీర్ఘకాలంలో ఒక పెద్ద విజయంగా మారుతుంది.
మీ పిల్లలు బాల్యంలోనే పొదుపు ప్రాముఖ్య తను అర్థం చేసుకుంటే వారు తమ జీవితంలో అతి పెద్ద సమస్యలను సైతం సులభంగా ఎదుర్కో గల్గుతారు. చిన్నప్పటి నుంచే పొదుపు అలవాటు నేర్పించే తల్లిదండ్రులు వారి భవిష్యత్తును సురక్షి తంగా తీర్చిదిద్దుతారు. పొదుపు ప్రాముఖ్యతను తెలుసుకున్నాకే వారికి డబ్బు విలువ తెలిసి వస్తుంది. ఖర్చు చేసే పద్ధతిలో భారీ మార్పు కని పిస్తుంది. కాబట్టి మీ పిల్లలకు ఈ రోజు నుంచే పొదుపు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం మొదలుపెట్టండి. పెద్ద మొత్తంలో నగదు ఎప్పుడు ఎలా అవసరపడుతుందో ఎవరికీ తెలియదని ఆ సమయంలో ఎవరినీ చేయి చాచి అడగ లేమని, పొదుపు చేసిన డబ్బే ఆదుకుంటుందని చెప్పండి.పెద్ద మొత్తంలో నగదు పొదుపు చేసి ఉంచుకోవడం చాలా అవసరమని వారికి వివరించండి.
డబ్బు విలువ తెలియచెప్పండి
ప్రస్తుత ద్రవ్యోల్బణ యుగంలో పిల్లలకు డబ్బు విలువ తెలవడం చాలా అవసరం. డబ్బు సంపాదించడానికి రోజంతా కష్టపడతామని వారికి తెలియచెప్పాలి. వారు అడిగిన దాని కోసం మీరు రోజుకు ఎన్ని గంటలు పని చేస్తారో అర్థమయ్యేలా చెప్పి అనవసర ఖర్చు అప్పుల ఊబిలోకి తీసుకు వెళ్తుందని వివరించాలి.
అడిగిన ప్రతి కోరికను తీర్చవద్దు
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారు అడిగే ప్రతి కోరిక తీర్చాలనుకుంటారు. కానీ మీ పిల్లలు క్రమశిక్షణతో ఉండాలని, కష్టపడి సంపాదించిన డబ్బు విలువను అర్థం చేసుకోవాలని మీరు కోరుకుంటే, వారు అడిగే ప్రతి చిన్నా పెద్ద కోరికను వెంటనే తీర్చడం వారి భవిష్యత్తుకు మంచిది కాదు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
![ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/pulM9eHQ71739808672158/1739809162791.jpg)
ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు
చిన్న వయసులో ఉన్నప్పటికీ, వ్యాపారం చేస్తూ ఆదర్శంగా నిలచిన ఈ అమ్మాయిల తెలుసుకుందాం.
![అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా? అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/Ii0rrRdHq1739636600522/1739637002123.jpg)
అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?
ఈఎమ్ఐ రూపంలో రుణ భారాన్ని తగ్గించుకోవ డానికి ఈ విషయాలపై శ్రద్ధ వహించాలి.
![క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్... క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/3pVFhOKbK1739634960348/1739636533008.jpg)
క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...
క్రాప్ టాప్ స్టయిల్తో మీరు మరింత స్టయిలిష్, కూల్గా కనిపిస్తారు.
![అసలు దోషి ఎవరు? అసలు దోషి ఎవరు?](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/t8lGYUcZ81739634538318/1739634711011.jpg)
అసలు దోషి ఎవరు?
కుటుంబ కలహాల కారణంగా భార్య ఆత్మ హత్య చేసుకుంటే భర్తలను జైలులో బంధించడం ఆనవాయితీగా మారింది.
![విహంగ వీక్షణం విహంగ వీక్షణం](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/XsZMGWV241739633826438/1739634542363.jpg)
విహంగ వీక్షణం
విలాసవంతమైన జీవితం - ఆత్మహత్యలకు కారణం
![పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/pDROODSkA1739634710861/1739634955235.jpg)
పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు
పెంపుడు జంతువులు వాటి యజమానులకు చాలా భద్రతను ఇస్తాయి
![వేడి వేడి బజ్జీలు బోండాలు వేడి వేడి బజ్జీలు బోండాలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/YNtyZhQWW1739283971174/1739284097979.jpg)
వేడి వేడి బజ్జీలు బోండాలు
వేడి వేడి బజ్జీలు బోండాలు
![కరకరలాడే కుకీలు కరకరలాడే కుకీలు](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/zRZX4rX1U1739281906256/1739283819806.jpg)
కరకరలాడే కుకీలు
కరకరలాడే కుకీలు
![మహిళా సాధికారిత ఎందుకంటే... మహిళా సాధికారిత ఎందుకంటే...](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/7XLwja7eI1739279807134/1739281904393.jpg)
మహిళా సాధికారిత ఎందుకంటే...
సమాజంలో మహిళల పాత్ర మారుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఆర్థికంగా బలంగా ఉండటం ఎందుకు అవసరం?
![ఎవరి ఇష్టం వారిది ఎవరి ఇష్టం వారిది](https://reseuro.magzter.com/100x125/articles/866/1990025/WnVl85WaJ1739276598522/1739277018825.jpg)
ఎవరి ఇష్టం వారిది
అమెరికా కొత్త అధ్యక్షుడు సౌత్ అమెరికా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారిపై విషం చిమ్మి ఎన్నికల్లో గెలిచినా... లాటిన్లు కనుమరుగు అవుతారని అనుకుంటే అది తప్పే.