అన్ని విభేదాల్ని వదిలేసి ఈ దీపావళిని మెమోరబుల్‌గా మార్చుకోండి. సంబంధాల్లో విశ్వాసాన్ని పెంచేందుకు ప్రేమ దీపాన్ని వెలిగించండి.
“నింగి ఏకంగా నా చెంతకు చేరింది. ఇక నుంచి నేలకొచ్చిన ఓ దివ్య తార, దీపాలతో నేనేమి చేయాలి...” అంటూ ప్రేమభరితమైన చూపులతో అమృతని చూస్తూ విక్రమ్ కవిత్వం చెబుతున్నాడు. ఆమె సిగ్గుపడిపోతూ "ఇవాళ శ్రీవారు మంచి హుషారులో ఉన్నట్లున్నారు” అంది.
“హుషారు రావటంలో వింతేమి ఉంది బేబీ, ఆకాశ తార నా ఇంటికి వచ్చింది. నా జీవితాన్ని మెరిపిస్తుంటే సంతోషం ఆగుతుందా?” అన్నాడు విక్రమ్.
“నా భావాలు నీకు చెప్పాలని ఉంది.నిజంగానే నాకు నీలాంటి జీవిత భాగస్వామి దొరకటం ఒక అదృష్టం. నిన్ను ఎంచుకోవటం నేను తీసుకున్న ఓ గొప్ప నిర్ణయం. నీలాంటి తోడు కోసం ఎన్నాల్లో వెతికి, వేచి ఉన్నాను.ఇంతకంటే నాకు ఇంకేమి కావాలి”.
"ఇవాళ మీరు, నేను కలసి జరుపుకొంటున్న తొలి దీపావళి ఇది. ఇలాగే ప్రతి దీపాల పండుగకు సంతోషభరితంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను".
అమృత, విక్రమ్ కలసి తొలి దీపావళిని మధుర జ్ఞాపకంగా మలుచుకున్నారు. మీరు కూడా కావాలనుకుంటే ఈ దీపావళిని మరిచిపోలేని జ్ఞాపకంగా మార్చుకోవచ్చు.కాకపోతే కావాల్సిందల్లా మీ జీవిత భాగస్వామిని చేసుకోవటమే. తనకు తోడుగా ఉంటూ, అవసరమైనప్పుడు ప్రశంసిస్తుండాలి. జంట ఒకరికొకరు ప్రవర్తనని అర్థం చేసుకుంటూ, ప్రశంసలు అందించుకుంటూ గడిపితే జీవితంలోని ప్రతి క్షణాన్ని అందంగా, ఆనందంగా మలుచుకోవచ్చు.
గౌరవాన్ని ఇవ్వాలి... తీసుకోవాలి
నిజంగా ఒక బంధం దృఢంగా, అందంగా ఉండటానికి... అందులో ప్రేమ, విశ్వాసం, గౌరవం ఒకరికొకరు కేరింగ్ నేచర్ లాంటి చిన్నచిన్నవే, కానీ ఎంతో ముఖ్యమైన ఈ భావాల్ని తప్పక పోషించాలి.
ఇవన్నీ గనక వన్సైడై ఉంటే బంధం చెదిరి తెగిపోవడానికి దారులు తెరుచుకుంటాయి.భార్యా భర్తలు లేదా ప్రేయసీప్రియుడు రెండు జంటల్లోనూ ఈ జాగ్రత్తలు ముఖ్యమైనవి.ఒకరినొకరు మెచ్చుకున్నట్లయితే జీవితంలోని
ఆనందం మరింత పెరుగుతుంది. బంధాలు మరింత లోతుగా, ప్రేమగా, విశ్వసనీయంగా మారుతాయి.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు