మెరిసే చర్మంతోపాటు ఆకట్టుకునే కేశ సంపదని పొందాలని ఆశించే వారికి ఈ ఉపాయాలు తప్పకుండా సహాయపడతాయి.
పలువురు మహిళల్లో చర్మం, కేశాల సమస్యలకు జీవనశైలి, జెనెటిక్ కారణాలు కనపడుతుంటాయి. వీళ్లు సాధారణంగా కేశాల సంరక్షణపై దృష్టి పెట్టరు.కానీ జుట్టు బాగలేకపోవటానికి కారణం ఒత్తిడి, అశ్రద్ధ అనుకుంటారు. నిజానికి చర్మం, కేశాలు ఆరోగ్యంగా ఉండటానికి ఆహారంలో పోషక తత్వాలు అవసరమవుతాయి. పోషకాలతోపాటు తగినన్ని విటమిన్స్ ఉంటే చర్మం ఆరోగ్యంగా,సున్నితంగా, మెరుపుతో ఉంటుంది. కేశాలు కూడా దట్టంగా, దృఢంగా ఉండటానికి పోషణ కీలకమవుతుంది.
డైట్, జీర్ణక్రియ సరిగ్గా లేకపోతే పోషకాలు శరీరంలో శోషణ చెందవు. దీంతో చర్మ సంబంధ రుగ్మతలు ఎదురవుతాయి. స్కిన్ హెల్దీగా కనపడదు. కొన్నిసార్లు ఆహారంలో లోపం లేకపోయినా ఫుడ్ సెన్సిటివిటీ లేదా ఎలర్జీ వల్ల చర్మ వ్యాధులు తలెత్తవచ్చు.
అధ్యయనాల ప్రకారం యాంటీ ఆక్సిడెంట్ల ఫొటోప్రొటెక్టివ్ కెపాసిటీ చర్మంలోని వ్యాధినిరోధక శక్తిపై చూపే ప్రభావం అనేది పోషకతత్వాల మోతాదు మీద ఆధారపడి ఉంటుంది.
ఇక్కడ విటమిన్లు చర్మాన్ని, కేశాలను ఎలా ప్రభావితం చేస్తాయో వివరంగా చూద్దాం.
చర్మ సంరక్షణలో పోషకాల పాత్ర
విటమిన్ ఎ, బి 3, బి 12 ప్రాముఖ్యత : మొత్తం మానవ శరీరంలో విటమిన్ 'ఎ' అత్యంత కీలకమైనది. ఇది తగ్గిపోతే చమట గ్రంథులు మందగించటం, ఆయిల్ గ్లాండ్స్ పని తగ్గటం, ఫైనోడెర్మా, జెరోసిస్, చర్మంపై ముడతల వంటి సమస్యలు ఏర్పడతాయి.
సాధారణంగా పోషకలేమి ఉన్న వ్యక్తుల్లో, ముఖ్యంగా పిల్లల్లో రుగ్మతలు అధికంగా కనిపిస్తాయి.
విటమిన్ 'ఎ' లోపం వల్ల మోచేతులు, మోకాళ్లు, పిక్కల దగ్గర చర్మం రఫ్ గా మారుతుంది.
విటమిన్ బి 3 లోపం వల్ల మెడలాంటి బయటికి కనిపించే భాగాల్లో ఫొటో సెన్సిటివిటీ, ర్యాషెస్, సన్బర్గ్ సమస్యలు వస్తాయి. ఇలాగే దీని వల్ల చేతులు, కాళ్ల చర్మం చిట్లినట్లు కనిపిస్తుంది.కొన్ని చోట్ల చీలికలు ఏర్పడతాయి. కొందరు మహిళలు దీన్ని చాలా నిర్లక్ష్యం చేస్తారు. కానీ సీరియస్ కేసుల్లో ఇది చాలా ప్రమాదకరంగా మారుతుంది.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు
కొత్త కథతో నాగార్జున
కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.
ఇండియన్ మెగాస్టార్
' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
'బేబీ జాన్' లో యాక్షన్ రోల్తో పునరాగమనం చేయబోతున్నాడు.
డ్యాన్సింగ్ క్వీన్
తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.
నేషనల్ క్రష్
పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్గా, టోన్గా మార్చుకుంది.
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.