శీతాకాలం అనగానే మంచి ఆహారం, ఎన్నో పండుగలు చాలా కామన్.అందుకే భారత్‌లో వింటర్ కోసం ఎదురుచూసే వాళ్లుంటారు. వేడి వేడి స్నాక్స్, స్వీట్స్ ఆస్వాదించటానికి అందరికీ ఇష్టం కలుగుతుంది. చలికాలం వచ్చేటప్పుడు తన తోటి పెద్ద పండుగలు, ఎంజాయ్మెంట్, దోస్తులు, ఫ్యామిలీతో సంబరాలు జరిపే రోజుల్ని తీసుకొస్తుంది. ఈ సీజన్లోనే హృదయంలో సున్నితత్వం పెరుగుతుంది.
శీతాకాలంలో ఉష్ణోగ్రత తగ్గటం వల్ల ఆరోగ్యంపై, ముఖ్యంగా గుండె మీద చాలా ప్రభావం పడుతుంది. దీంతో హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్, ఫ్లూ మొదలైనవీ ఎదుర్కోవాల్సి వస్తుంది. హృదయం, రక్తప్రసరణ వ్యవస్థ మీద చలి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
వీటితోపాటు శీతాకాలంలో జనాల్లో చురుకుదనం తగ్గుతుంది. విశ్రాంతి పొందటం, దేహాన్ని వెచ్చబరుచుకోవటం కోసం జనంఇళ్లలోనే ఉండాలనుకుంటారు. దీనివల్ల శరీరానికి తగినంత కసరత్తు లభించకుండా పోతుంది.
ఉష్ణోగ్రతలో మార్పుల వల్ల శరీరంలో ఫిజియోలజికల్ మార్పులొస్తుంటాయి. అందుకే వింటర్లో ఆరోగ్యం కోసం శారీరక జాగ్రత్తలు తీసుకోవాలి. సింపథెటిక్ నెర్వస్ సిస్టమ్ యాక్టివ్ అయిపోవటం వల్ల రక్తనాళాలు కుంచించు కుంటాయి. దీంతో హృదయానికి రక్త లభ్యత తగ్గి బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. కనుక హార్ట్ ఎటాక్ లేదా స్ట్రోక్ లాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి.
వింటర్లో కరోనరీ ధమనులు సంకోచిస్తాయి.దీంతో కరోనరీ హార్ట్ డీసీజెస్ వల్ల గుండె నొప్పి వచ్చే అవకాశముంది. ఓవైపు శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకోడానికి హృదయం అదనపు శ్రమ చేయాల్సి వస్తుంది. మరోవైపు చలిగాలులు గుండే పడే కష్టాన్ని మరింత కఠినతరం చేస్తాయి.ఎందుకంటే చలిగాలుల వల్ల శరీర ఉష్ణోగ్రత వేగంగా తగ్గిపోతుంది. శరీరంలో వేడి 95 డిగ్రీల కంటే కిందికి వెళ్లటం వల్ల హైపోథర్మియాతో గుండె కండరాలకు హాని కలుగుతుంది.
భారత్‌లో శీతాకాలం అనగానే అనేక పెద్ద పండుగలు, సెలవులు, వేడుకలు, వంటకాలు కళ్ల ముందుకొస్తాయి. నిద్ర మాత్రం తగినంత ఉండదు. వీటి వల్ల హృదయంపై అదనపు భారం పడుతుంది. సెలవులు, పండుగలు ఎమోషనల్ రెస్పాన్సెస్ని పెంచుతాయి. వాటిని నియంత్రించకుంటే గుండేపై ఒత్తిడి అధికమవుతుంది. వింటర్లో ఎదురయ్యే ఎమోషనల్ ప్రెజర్‌ని సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అంటారు. దీనివల్ల హార్ట్ ఎటాక్ లేదా స్ట్రోక్ రావచ్చు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్‌ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్‌గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.