ప్రతి ఏడాది వచ్చే హోలీ పండుగ సైతం రంగులు వెలిసిపోయినట్లు వెలవెల పోతోంది. బంధాలు, మానవ సంబంధాలు మరింత పటిష్టం చేసుకోవడానికి హెలీ పండుగను ఓ మంచి సందర్భంగా మార్చుకోవాలి.
ఎన్నో సంవత్సరాల తర్వాత హెూలీ పండుగ రోజున అమిత ఎంతో సంతోషంగా ఉంది. ఇంట్లో పిల్లలందరూ కేరింతలు కొడుతూ రంగులు చల్లుకుంటుంటే ఆమెకు చాలా సంతోషంగా ఉంది. వంటింట్లో ఆమె మరదలు పిండి వంటలుచేస్తుంది. దాని ఘుమఘుమలు ఇల్లంతా వ్యాపించాయి. పొద్దునే అత్తగారు, మామగారు ఆమెను నూరేళ్లు సంతోషంగా జీవించమని దీవించారు. తన భర్త, మరిదితో కలిసి రంగు డబ్బాలతో హెూలీ ఆడటానికి పొద్దున్నే వారు బయటికి వెళ్లారు. పిల్లలు పిచికారీలలో రంగు నీళ్లు నింపుకుని ఒకరిపై ఒకరు చల్లుకుంటున్నారు. వారి బట్టలన్నీ తడిసిపోయినా వారికి ఆ ధ్యాసే లేదు. వారి దృష్టంతా రంగులు చల్లుకోవటంపైనే.
అమిత వంటింటివైపు వెళ్లింది. అప్పటికే మరదలు నేహా వంట పూర్తయింది. నేహా పిల్లాడి చేతిలోంచి రంగు నీళ్లున్న బకెట్ తీసి ఆమెపై పోసింది. హెూలీ రంగులు పూసుకుంటూ అమిత ఎంత సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నదంటే అది ఆమె మాటల్లో చెప్పలేదు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఆమె పండుగలే జరుపుకోలేదు.
ఒక సాయంత్రం నేహాతో ఒక చిన్న విషయంలో గొడవ జరిగిన విషయం అమితకు ఇంకా గుర్తుంది. అది చిన్న విషయమే అయినా ఇంట్లో వాళ్లందరూ ఒకటైపోయారు. అత్తగారు, మామగారు సైతం అమితపై కోపం పెంచు కున్నారు. ఇంట్లో పెద్ద కోడలు కాబట్టి నువ్వే కొంచెం ఓపికగా ఉండాలని సుద్దులు చెప్పారు. నందిని కొత్త కోడలు. ఆమె వయసులో చిన్నదని వత్తాసు పలికారు. దాంతో అమితకు బాధనిపించి అందరితో ముభావంగా ఉండసాగింది. ఆమె భర్త ఆమెకు మద్దతుగా నిలిచాడు. అయినా అత్తగారితో, మామగారితో, మరదలు నేహాతో సుమారు 3-4 ఏళ్లుగా మాటల్లేవు ప్రతి సంవత్సరం హెూలీ సమయంలో పిల్లలు వారిని గుర్తు చేస్తారు. అమిత వారిని నోరు మూయిస్తుంటుంది.
మనస్పర్థలు దూరం చేసే పండుగ హోలీ
ఈ ఏడాది హెూలీకి కొద్ది రోజుల ముందు
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు