దీ పావళి పండుగ వచ్చిందంటే ప్రతి యువతి, మహిళ ఎథ్నిక్ అవుట్‌ఫిట్ కోరుకుంటుంది. మార్కెట్లోకి కొత్త ఫ్యాషన్ రాగానే అక్కడ జనం గుమిగూడుతారు.కానీ పండుగల సీజన్ ముగియగానే ఈ అవుట్‌ఫిట్స్ అల్మారీల్లోకి వెళ్లిపోతాయి.
ఒకే డ్రెస్‌ను మళ్లీ మళ్లీ ధరిస్తే అది పేదరికానికి చిహ్నమని కొందరు భావిస్తుంటారు.మరికొందరు దీన్ని చెడు ఫ్యాషన్ నూ పరిగణిస్తారు. ఎన్నోసార్లు వాటిని వేసుకుని విసుగెత్తి పోతారు. అప్పుడు వారు కొత్తగా ప్రయత్నించాలను కుంటారు. డబ్బున్న వాళ్లు, ఇకపై ఈ దుస్తులు దేనికీ ఉపయోగపడవని భావించే వాళ్లు వాటిని పేదలకు పంచి పెడతారు. ఇంత ఖరీదైన దుస్తుల కోసం ఖర్చు పెట్టిన డబ్బును రికవరీ చేయలేకపోతారు.
ఒకవేళ ఈ దుస్తులతో మీ డబ్బును వసూలు చేయాలని భావిస్తే, మీరు వాటిని వీలయినన్ని ఎక్కువసార్లు ఉపయోగించాలి. కానీ వచ్చిన సమస్య ఏమిటంటే, వీటిని మళ్లీ మళ్లీ ఉపయోగిస్తే అవి ఫ్యాషన్‌గా కనిపించవు. బోరింగ్ కలిగిస్తాయి. ఇలాంటి సందర్భంలో మీరు ఎథ్నిక్ అవుట్ఫిటికి పూర్తిగా కొత్త లుక్ ఇవ్వాలి.
దీనికి ఒక మంచి టెక్నిక్ ఉంది. ఎథ్నిక్ అవుట్ఫట్ను వెస్ట్రన్ అవుట్ఫట్ గా మార్చడమే.దీంతో మీరు బోరింగ్ నుంచి బయటపడతారు.
ఎథ్నిక్ అవుట్ ఫిట్‌ను వెస్ట్రన్ అవుట్ఫట్ ఎలా మార్చాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జీన్ శారీ
చీర అనేది ఒక ఎథ్నిక్ వియర్. ప్రతి మహిళ, అమ్మాయి వార్డ్ రోబ్‌లో ఉంటుంది. సాధారణంగా చీర పెట్టికోట్ లేదా షేప్ వియర్‌తో పెయిర్‌తో జత చేస్తారు. అయితే ఇలా చీర కట్టుకున్నప్పుడు బోర్ కొట్టి కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అని మీరు అనుకుంటే జీన్స్‌తో చీర ప్రయత్నించవచ్చు. ఇది మీకు ప్రత్యేకమైన లుక్ ఇస్తుంది. జీన్సు న్ను మీరు లెగ్గింగ్తోపాటు మార్చవచ్చు. బదులుగా క్రాప్ టాప్ ధరించవచ్చు.
ఎక్స్ట్రా లుక్ ఇవ్వడానికి మీరు బెల్ట్ కూడా ట్రై చేయవచ్చు. జ్యూయెలరీ విషయానికి వస్తే గోల్డెన్ లేదా ఆక్సిడైజ్డ్ జ్యూయెలరీ పెయిర్ అప్ చేయవచ్చు. ఇది మీకు హీల్ ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. మీరు మంచి ఎత్తులో ఉన్నట్లయితే, ఫ్లాట్ స్లిప్పర్ చెప్పులు ధరించవచ్చు. సోనమ్ కపూర్ కూడా ఒక ఈవెంట్ సందర్భంలో ఈ లుక్ ట్రై చేసింది.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు
కొత్త కథతో నాగార్జున
కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.
ఇండియన్ మెగాస్టార్
' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
'బేబీ జాన్' లో యాక్షన్ రోల్‌తో పునరాగమనం చేయబోతున్నాడు.
డ్యాన్సింగ్ క్వీన్
తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.
నేషనల్ క్రష్
పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్‌గా, టోన్గా మార్చుకుంది.
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.