Grihshobha - Telugu - September 2021Add to Favorites

Grihshobha - Telugu - September 2021Add to Favorites

Magzter GOLDで読み攟題を利甚する

1 回の賌読で Grihshobha - Telugu ず 9,000 およびその他の雑誌や新聞を読むこずができたす  カタログを芋る

1 ヶ月 $9.99

1 幎$99.99

$8/ヶ月

(OR)

のみ賌読する Grihshobha - Telugu

1幎 $4.99

保存 58%

この号を賌入 $0.99

ギフト Grihshobha - Telugu

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

デゞタル賌読。
むンスタントアクセス。

ⓘ

Verified Secure Payment

怜蚌枈み安党
支払い

ⓘ

この問題で

Grihshobha Telegu weaves in its features the silken finesse of the Telugu tradition, art, culture and music without losing sight of the great strides its women has achieved in various walks of life.

గుట్టుగట బటచిఞలుగట మటర్చే మటర్గం

పటఀ రోజుల్లో ఞ్టీమ్ ఇంజిచ్ ఫ్యటక్టరీలు లక్షలటఊి చిచ్చ ఉఊ్యోగులచు ఀొలగించటయి. ఫలిఀంగట వర్కర్లకు ఎక్కువ ఞఊుపటయటలు, కఞ్టమర్లకు మంచి ఞరుకు అంఊించటయి. అలటగే చేటి డిజిటల్ విప్లవంఀో చిచ్చ ఊుకటణఊటరులు, ఞర్వీఞులు అంఊించేవటరు, చిచ్చ మెకటచిఞ్టు మొఊలైచ వటరి జీవిఀం కష్టమైపోఀుంఊి.

గుట్టుగట బటచిఞలుగట మటర్చే మటర్గం

1 min

ఇలటంటి భయం ఎంఊుకు?

మహిళల హక్కుల గురించి చేడు ఊేశంలోచి జడ్జీలు కూడట ఉండే ఒక పెఊ్ఊ వర్గం మటట్లటడుఀూ మహిళల్చి వివటహ బటచిఞలుగట భటవిఞ్ఀోంఊి.

ఇలటంటి భయం ఎంఊుకు?

1 min

బ్యూటి ఖజటచట ఉచ్చప్పుడు పటర్లర్ కి వెళ్లీడమెంఊుకు?

ఀేచెచు చేరుగట ముఖటచికి రటఞుకోవచ్చు. ఇఊి చర్మటచ్చి ఀేమగట ఉంచడమే కటఊు, ముఖం లోచి మచ్చలు, మరకలచు ఀొలగిఞ్ఀుంఊి. ఊీంఀో ఞ్బర్చ్ కూడట ఊూరమవుఀుంఊి. • పఞుపులోచి గుణం ఒక విషయంలో అర్థమవుఀుంఊి. పెళ్లి ఞంఊర్భంలో ప్రఀ్యేకంగట మంగళఞ్చటచం చేయిఞ్ఀటరు. పఞుపు శరీరంలో మెరుపు ఀీఞుకువఞ్ఀుంఊి. ఊీచ్చి పటలలో కలిపి రటఞ్ఀే ట్యటచింగ్ ఀొలగిపోఀుంఊి. • కోఞిచ చిమ్మకటయలపై చక్కెరచు à°°à°Ÿà°žà°¿ వటటిచి మోచేఀులు, మోకటళ్లపై చెమ్మఊిగట ఀిప్పుఀూ రటయండి. ఊటంఀో చలుపుఊచం పోఀుంఊి. చేఀులు మృఊువుగట మటర్చడటచికి కూడట ఇలట రటయవచ్చు.

బ్యూటి ఖజటచట ఉచ్చప్పుడు పటర్లర్ కి వెళ్లీడమెంఊుకు?

1 min

బ్యూటిఫుల్ హెయిర్ లుక్

హెయిర్ కలరింగ్ చేఞేటప్పుడు, ఎక్కువ కటలం వరకు కలర్ చిలిచేంఊుకు హెయిర్ ఎక్ఞ్ పర్ట్ ఀుషటరెచ్ (ఎమ్ డీ, కోర్లిచ్ హెర్బల్) ముఖ్య మైచ చిట్కటలు అంఊిఞ్ఀుచ్చటరు. కేశటలకు కేవలం ఞజీవమైచ లుక్కు కోఞమేగటక, ఫ్యటషచ్ ఞ్టేటఞ్ గటచూ కలరింగ్ చేఞ్ఀుచ్చటరు.

బ్యూటిఫుల్ హెయిర్ లుక్

1 min

ఇల్లు అలంకరించే ఞయిల్ మటరింఊి

కలల ఇంటిచి అలంకరించే కొఀ్ఀ పఊ్ధఀులు ఀెలుఞుకోండి. ఇంటీరియర్‌చు ఆధుచికంగట చేఞి, ఇంటి లుక్ మటర్చండి.

ఇల్లు అలంకరించే ఞయిల్ మటరింఊి

1 min

బోల్డ్ జ్యూయలరీ

డ్రెఞ్ మ్యటచ్ అయ్యే జ్యూయలరీ ధరించడం ఇప్పుడు బటగట ప్రచటరంలో ఉంఊి. కటబట్టి ఏ ఆభరణటలు ధరిఞ్ఀే మీరు ఇఀరుల మెప్పు పొంఊుఀటరో ఀెలుఞుకోండి.

బోల్డ్ జ్యూయలరీ

1 min

కిచెచ్ కూడట ఎకో-ఫ్రెండ్లీగట ఉండటలి

ఆరోగ్యటచికి, వంటగఊికి ఞంబంధం ఉంఊచ్చఊి చిజం. వంటగఊిలో కేవలం రుచికరమైచ వంటలు చేయడమే కటఊు, మొఀ్ఀం కుటుంబ ఆరోగ్యం జీవిఀకటలం ఈ వంట à°—à°Šà°¿ పైచే ఆధటరపడి ఉంటుంఊి.à°•à°Ÿà°šà±€ ఆరోగ్యం, రుచికి మధ్య వంట గఊిలో వటఀటవరణం మంచిగట ఉచ్చప్పుడే ఞంబంధం ఏర్పడుఀుంఊి.వంట గఊిలో విఊ్యుఀ్ ఉపకరణటలు ఞరైచ పఊ్ధఀిలో పచిచేయటలి. పటఀ్రలు ఞరైచ విధంగట ఉండటలి

కిచెచ్ కూడట ఎకో-ఫ్రెండ్లీగట ఉండటలి

1 min

మల్టీ పర్పఞ్ ఫర్చీచర్లో ఎచ్చో లటభటలు!

పట్టణీకరణ పెరిగిచ ఈ కటలంలో జచటభట పెరిగి ఞ్థలం ఞరిపోవడం లేఊు. ఇరుకు గఊుల్లో ఞర్ఊుకోవటల్ఞిచ అవఞరం ఏర్పడింఊి.ఇలటంటప్పుడు ఫర్చీచర్ ఉంటే ఇల్లు మరింఀ ఇరుకవుఀుంఊి.

మల్టీ పర్పఞ్ ఫర్చీచర్లో ఎచ్చో లటభటలు!

1 min

ఞంఞటరంలో బోరింగ్ అచిపిఞ్ఀే ఏం చేయటలి?

పెళ్లయిచ ఀర్వటఀ కొచ్చటళ్లకు ఊటంపఀ్యంలో ఀొలిచటళ్లలోచి ఞ్పటర్క్ మిఞ్ అవుఀుంఊి. అంఊుకే అలటంటి పరిఞ్థిఀిలో ఏం చేయటలో ఀప్పకుండట ఀెలుఞుకోవటలి.

ఞంఞటరంలో బోరింగ్ అచిపిఞ్ఀే ఏం చేయటలి?

1 min

ఎలట పెరుగుఀుంఊి శృంగటరంలో ఆఞక్ఀి

లైంగిక ఞంబంధంలో హటయిగట ఆచంఊటచ్చి పొంఊలేక పోఀుచ్చటరట? అయిఀే ఈ విషయటలు ఀప్పక ఀెలుఞుకోండి.

ఎలట పెరుగుఀుంఊి శృంగటరంలో ఆఞక్ఀి

1 min

ప్రఀి రంగు ఏఊో చెబుఀుంఊి

రంగులు కేవలం మీ ఇంటి అంఊటచ్చి పెంచటమేగటక మీ వ్యక్ఀిఀ్వం గురించి కూడట చెబుఀటయి.ఎలటగో ఀెలుఞుకోండి.

ప్రఀి రంగు ఏఊో చెబుఀుంఊి

1 min

మూఢచమ్మకటలఀో మోఞపోవటం ఇక మటచండి

విలువైచ డబ్బుచి, ఞమయటచ్చి ఊురటచటరటలు, పురోహిఀుల వలలో చిక్కుకుచి వ్యర్థం చేఞుకుచే వటరికి ఈ విషయటలు ఀప్పక ఀెలియటలి.

మూఢచమ్మకటలఀో మోఞపోవటం ఇక మటచండి

1 min

అఀ్ఀ జీవిఀం ఎప్పటికీ ఞ్టెప్చీలట ఉండటల్ఞింఊేచట?

ఞంఞటరంలో కుటుంబమచే వటహచటచికి ఞ్టీరింగ్ వీల్ జటబ్ చేఞే కోడలి ఊగ్గర ఉంటుంఊి, à°•à°Ÿà°šà±€ ఞంరక్షణ బటధ్యఀలచ్చీ కేవలం అఀ్ఀమీఊే వఊిలేఞ్ఀుంటటరు.

అఀ్ఀ జీవిఀం ఎప్పటికీ ఞ్టెప్చీలట ఉండటల్ఞింఊేచట?

1 min

ఞిచీఀటరల కలలు చెరవేర్చిచ ఞరోగఞీ

కిరటయి గర్భంఀో ఀల్లిఊండ్రులయ్యే పరంపరచు à°žà°¿à°šà±€ ఀటరల్లో అమీర్ ఖటచ్ మొఊలుపెట్టటరు. ఆ ఀర్వటఀ ఎంఀో మంఊి ఊీచి ఊ్వటరట మటఀృఀ్వపు అచుభూఀిచి ఞొంఀం చేఞుకుచ్చటరు. రండి వటరి గురించి ఀెలుఞుకుంఊటం.

ఞిచీఀటరల కలలు చెరవేర్చిచ ఞరోగఞీ

1 min

జీవించే హక్కు వీటికీ ఉంఊి

పర్యటవరణ మంఀ్రిఀ్వ శటఖకు పర్యటవరణం, వచ్యప్రటణుల జీవచం, జల ఞంరక్షణ, కటలుష్య చియంఀ్రణ గురించి ఏమటఀ్రం అవగటహచ లేఊచి ఀెలుఞ్ఀోంఊి.ఊటఊటపు à°…à°Šà°¿ చేఞే ప్రఀి చిర్ణయం విచటశకరంగట మటరుఀోంఊి.

జీవించే హక్కు వీటికీ ఉంఊి

1 min

పిల్లల à°—à°Šà°¿ ಎಲಟ ఉండటలి?

చిచ్చ ఇంట్లో పిల్లలు చఊువులకు, పడుకుచేంఊుకు ఏర్పటట్లు చేయడంలో ఈ ఞలహటలు మీకు ఎంఀో ఉపయోగపడఀటయి.

పిల్లల à°—à°Šà°¿ ಎಲಟ ఉండటలి?

1 min

చిచ్చ ఇల్లయిచట పెఊ్ఊగట కచిపిఞ్ఀుంఊి...?

ఞటమటచ్లచు అటు ఇటు కఊిలించకుండట ఒక చిచ్చ ఇల్లు పెఊ్ఊ ఇల్లుగట కచిపించటలంటే ఏం చేయటలి?

 చిచ్చ ఇల్లయిచట పెఊ్ఊగట కచిపిఞ్ఀుంఊి...?

1 min

రియల్ లైఫే ఞీరియఞ్ లో అమ్మటయిచి కటఊు చివేఊట పేఀురటజ్

ఒక్కొక్క చిఀ్రటచికి అభిచయటచ్చి, ఆఀ్మవిశ్వటఞటచ్చి పెంచుకుంటూ ముంఊుకెళ్ఀచ్చ చవఀరం à°šà°Ÿà°¿ చివేఊట పేఀురటజ్. ఀమిళ చేపథ్యం చుంచి వచ్చిచ ఈ à°­à°Ÿà°® ఀెరంగేట్రం అక్కడే చేఞటరు. à°•à°Ÿà°šà±€ క్రమంగట ఊక్షిణటఊిచ ఀచ ప్రఀిభ చటటుకుంటుచ్చటరు.

రియల్ లైఫే ఞీరియఞ్ లో అమ్మటయిచి కటఊు చివేఊట పేఀురటజ్

1 min

Grihshobha - Telugu の蚘事をすべお読む

Grihshobha - Telugu Magazine Description:

出版瀟: Delhi Press

カテゎリヌ: Women's Interest

蚀語: Telugu

発行頻床: Monthly

Grihshobha's range of diverse topics serves as a catalyst to the emerging young Indian women at home and at work. From managing finances,balancing traditions, building effective relationship, parenting, work trends, health, lifestyle and fashion, every article and every issue is crafted to enhance a positive awareness of her independence.

  • cancel anytimeい぀でもキャンセルOK [ 契玄䞍芁 ]
  • digital onlyデゞタルのみ