Grihshobha - Telugu - February 2022Add to Favorites

Grihshobha - Telugu - February 2022Add to Favorites

Magzter GOLDで読み攟題を利甚する

1 回の賌読で Grihshobha - Telugu ず 9,000 およびその他の雑誌や新聞を読むこずができたす  カタログを芋る

1 ヶ月 $9.99

1 幎$99.99 $49.99

$4/ヶ月

保存 50%
Hurry, Offer Ends in 2 Days
(OR)

のみ賌読する Grihshobha - Telugu

1幎 $4.99

保存 58%

この号を賌入 $0.99

ギフト Grihshobha - Telugu

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

デゞタル賌読。
むンスタントアクセス。

ⓘ

Verified Secure Payment

怜蚌枈み安党
支払い

ⓘ

この問題で

Grihshobha Telegu weaves in its features the silken finesse of the Telugu tradition, art, culture and music without losing sight of the great strides its women has achieved in various walks of life.

ఇంటర్చెట్ ఇంటర్ ఫైరింగ్

బుల్లీబటయ్ యటప్ ఀయటరుచేఞి 18 చుంచి 20 ఏళ్ల అబ్బటయి అమ్మటయిలు ఊేశంలో మహిళలకు ఞోషల్ మీడియటలో ఞేఫ్టీ లేఊచి చిరూపించటరు.

ఇంటర్చెట్ ఇంటర్ ఫైరింగ్

1 min

మహిళీల్చి అర్థం చేఞుకుచే వటరిచే ఎచ్చుకోండి

చేడు ఓటర్లు 18à°µ శఀటబ్ఊపు అమటయక యువఀిలట అయి పోయటరు. ఆమెచు చెప్పుడు మటటలలో, రటశుల పేర్లలో ఎవ్వడికైచట అంటగట్టేవటరు. భటగ్యం బటగుంటే భర్ఀ రటకుమటరుడవుఀటడచి, à°°à°Ÿà°€ బటగ లేకుంటే చష్టపోఀటవచి చెప్పేవటరు. ఓటరు ఎచ్చుకుచే వ్యక్ఀి ఎలట ఉంటటడో ఇప్పుడు ఀెలియఊు.

మహిళీల్చి అర్థం చేఞుకుచే వటరిచే ఎచ్చుకోండి

1 min

వధువు ముఖటచ్చి మెరిపించే వంటింటి చిట్కటలు

ముఖటచ్చి మెరిపించటంలో ఞ్కిచ్ టోచర్ పటఀ్ర ముఖ్యమైచఊి. à°šà°µ వధువు ఊీచ్చి ఇంట్లోచే ఀయటరుచేఞుకుచే విధటచం ఇఊిగో...

వధువు ముఖటచ్చి మెరిపించే వంటింటి చిట్కటలు

1 min

ఆధుచిక అమ్మలకు అచువైచ టెక్చటలజీ జీ

మహిళలు ఆధుచిక టెక్చటలజీ వైపు వేగంగట వేఞ్ఀుచ్చ అడుగుల వల్ల వటరి జీవచ శైలిలో మటర్పు వఞ్ఀోంఊి. అంఀేగటక ఞమటజంలో వటరి గౌరవం కూడట పెరుగుఀోంఊి. రండి ఈ మటర్పుల గురించి మీరు కూడట ఀెలుఞుకోండి.

ఆధుచిక అమ్మలకు అచువైచ టెక్చటలజీ జీ

1 min

పిల్లల ప్రవర్ఀచచు అఊుపు చేయండిలట

మీ పిల్లలు మొండిఀచంఀో అపశబ్ఊటలు మటట్లటడుఀుచ్చట్లయిఀే పెంపకంలో ఈ ఀప్పులేమైచట చేఞ్ఀుచ్చటరేమో గమచించండి.

పిల్లల ప్రవర్ఀచచు అఊుపు చేయండిలట

1 min

ఞూపర్ కిడ్ పేరిట చలిగిపోఀుచ్చ బటల్యం

ప్రఀి రంగంలో ముంఊు ఉండటలచి పిల్లలపై ఒఀ్ఀిడి ఀెచ్చే ఀల్లిఊండ్రులు ఀమ ఆలోచచలు చిచ్చటరుల జీవిఀంపై à°Žà°‚à°€ à°­à°Ÿà°°à°‚ మోపటయో ఀప్పకుండట ఀెలుఞుకోవటలి.

ఞూపర్ కిడ్ పేరిట చలిగిపోఀుచ్చ బటల్యం

1 min

చలికటలంలో మహిళలు ధరించే à°žà°°à°Šà°Ÿ గెటప్లు

చలి చుంచి కటపటడుకోడటచికి మహిళలు పటటించే ఈ à°žà°°à°Šà°Ÿ పఊ్ధఀులు ఀెలిఞ్ఀే చవ్వు ఆపుకోలేరు.

చలికటలంలో మహిళలు ధరించే à°žà°°à°Šà°Ÿ గెటప్లు

1 min

టైల్ఞ్ à°šà°¿ ఇలట మెరిపించండి

పఊ్ధఀిగట, పరిశుభ్రంగట ఞెట్ అయిచ ఇల్లు గృహిణీ చేర్పుచి ఞూచిఞ్ఀుంఊి. ఒకప్పుడు ఞిమెంటు చటలలు ఉండేవి. à°•à°Ÿà°šà±€ ఇప్పుడంఀట టైల్ఞ్ జమటచట. టైల్ఞ్చ మెరిపించిచట్లయిఀే ఇల్లంఀట శోభటయమటచం అవుఀుంఊి. టైల్ఞ్చ శుభ్రంగట ఉంచటం వల్ల ఇంటికి అంఊమేగటక రోగటల చుంచి రక్షణ కూడట లభిఞ్ఀుంఊి.

టైల్ఞ్ à°šà°¿ ఇలట మెరిపించండి

1 min

పిల్లల పెంపకంలో మేలైచ ఉపటయటలు

కటలంఀోపటటు మటరుఀుచ్చ పేరెంటింగ్ కి ఞంబంధించిచ కొచ్చి అంశటలు ముంఊుగట ఀెలుఞుకోచట్లయిఀే ఆ ఀర్వటఀ జరిగే చష్టటచ్చి మచం ఊహించలేము.

పిల్లల పెంపకంలో మేలైచ ఉపటయటలు

1 min

ఒంటరి ఀల్లులు ఞులభంగట జీవిఀటచ్చి ఞటగించేఊెలట?

మీ జీవిఀటచికి కొఀ్ఀ మటర్గటచ్చి చూపించటంఀోపటటు పిల్లల పటలచ పోషణకు ఞంబంధించి రోజు వటరీ బటధ్యఀల్చి ఞజటవుగట à°žà°Ÿà°—à°¿à°‚à°šà°Ÿà°Ÿà°šà°¿à°•à°¿ కొచ్చి ఉపటయటలు పటటిఞ్ఀే మంచి ఫలిఀటచ్చి పొంఊగలరు.

ఒంటరి ఀల్లులు ఞులభంగట జీవిఀటచ్చి ఞటగించేఊెలట?

1 min

చ్యూడ్ మేకప్లో కొఀ్ఀ ట్రెండ్ఞ్

మీ రు ఫుల్ మేకఀోచే à°…à°‚à°Šà°‚à°—à°Ÿ కచిపించటల్ఞిచ అవఞరం లేఊు.ఀక్కువ మేకఀో కూడట మీ à°…à°‚à°Šà°‚ à°…à°‚à°Šà°°à°¿à°šà±€ ఆకర్షించగలఊు. చ్యూడ్ మేకప్ మీ చర్మటచ్చి ఈవెచ్ టోచ్ à°—à°Ÿ ఉంచుఀుంఊి.ఊీంఀో ముఖం మెరుఞ్ఀూ కచిపిఞ్ఀుంఊి. మేకప్ బేఞ్ à°Žà°‚à°€ చ్యూట్రల్ à°—à°Ÿ ఉంటే à°…à°‚à°€ à°…à°‚à°Šà°‚à°—à°Ÿ మీరు కచిపిఞ్ఀటరు.

చ్యూడ్ మేకప్లో కొఀ్ఀ ట్రెండ్ఞ్

1 min

హెల్ఊీ ప్రెగ్చెచ్ఞీకి ప్లటచ్ చేఞుకోవడమెలట?

గర్భధటరణకు ముంఊు, ఀర్వటఀ ఈ విషయటలచు ఊృష్టిలో ఉంచుకుంటే మీఀోపటటు పుట్టబోయే బిడ్డకు కూడట ఆరోగ్యటచ్చి కటపటడుకోగలుగుఀటరు.

హెల్ఊీ ప్రెగ్చెచ్ఞీకి ప్లటచ్ చేఞుకోవడమెలట?

1 min

ఞింగిల్ మఊర్ చైట్ షిఫ్ట్ చు ఎలట మ్యటచేజ్ చేయటలి?

ఈ టిప్ఞ్ చు పటటిఞ్ఀే ఞింగిల్ మఊర్ఞ్ ఀచ పచిచి, ఇల్లు, కుటుంబటచ్చి ఎలటంటి ఆంఊోళచ లేకుండట బ్యటలెచ్ఞ్ చేయగలరు.

ఞింగిల్ మఊర్ చైట్ షిఫ్ట్ చు ఎలట మ్యటచేజ్ చేయటలి?

1 min

పెఊటలు పగలకుండట ఎలట కటపటడుకోవటలి?

చటలటమంఊి పగిలిచ పెఊటలచు ఞీరియఞ్ à°—à°Ÿ ఀీఞుకోరు. ఇంట్లో వేడిగట ఉచ్చ వటఀటవరణం వల్ల కూడట పెఊటలు ఞ్వల్పంగట పగులుఀటయి. à°•à°Ÿà°šà±€ ఀీవ్రఀ ఎక్కువైపోఀే ఇఊి ఏఊో ఒక అచటరోగ్యం లేఊట జబ్బువైపు ఞంకేఀటలు ఇఞ్ఀుంఊి. పోషక లోపం లేఊట డీహైడ్రేషచ్ వల్ల కూడట జరగొచ్చు. ఇఊొక చర్మ ఞమఞ్యగట ఏర్పడవచ్చు.

పెఊటలు పగలకుండట ఎలట కటపటడుకోవటలి?

1 min

Grihshobha - Telugu の蚘事をすべお読む

Grihshobha - Telugu Magazine Description:

出版瀟: Delhi Press

カテゎリヌ: Women's Interest

蚀語: Telugu

発行頻床: Monthly

Grihshobha's range of diverse topics serves as a catalyst to the emerging young Indian women at home and at work. From managing finances,balancing traditions, building effective relationship, parenting, work trends, health, lifestyle and fashion, every article and every issue is crafted to enhance a positive awareness of her independence.

  • cancel anytimeい぀でもキャンセルOK [ 契玄䞍芁 ]
  • digital onlyデゞタルのみ
MAGZTERのプレス情報すべお衚瀺