Grihshobha - Telugu - March 2022Add to Favorites

Grihshobha - Telugu - March 2022Add to Favorites

Magzter GOLDで読み攟題を利甚する

1 回の賌読で Grihshobha - Telugu ず 9,000 およびその他の雑誌や新聞を読むこずができたす  カタログを芋る

1 ヶ月 $9.99

1 幎$99.99 $49.99

$4/ヶ月

保存 50%
Hurry, Offer Ends in 2 Days
(OR)

のみ賌読する Grihshobha - Telugu

1幎 $4.99

保存 58%

この号を賌入 $0.99

ギフト Grihshobha - Telugu

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

デゞタル賌読。
むンスタントアクセス。

ⓘ

Verified Secure Payment

怜蚌枈み安党
支払い

ⓘ

この問題で

Grihshobha Telegu weaves in its features the silken finesse of the Telugu tradition, art, culture and music without losing sight of the great strides its women has achieved in various walks of life.

మఀ మౌఢ్యపు బీజటలు à°šà°Ÿà°Ÿ

1 జచవరి ఞటధటరణంగట కొఀ్ఀ ఏడటఊి ప్రటరంభం కచుక పిల్లలు పెఊ్ఊలంఀట ఞంఀోషంగట గడుపుఀటరు. à°•à°Ÿà°šà±€ ఈ1 జచవరి 20223 కర్చటటకలోచి ఒక ప్రీ యూచివర్ఞిటీ కటలేజీలో ముఞ్లిం అమ్మటయిలు హిజటబ్ ధరించటంఀో ప్రిచ్ఞిపటల్ రుఊ్రగౌడ క్లటఞులోకి రటచివ్వ లేఊు.

మఀ మౌఢ్యపు బీజటలు à°šà°Ÿà°Ÿ

1 min

ఉమెచ్ఞ్ డే ఞ్పెషల్

ఒక మహిళకు కుటుంబటచ్చి చూఞు కోవటంఀోపటటుగట ఉపటధిలో రటణించటం ఞులభం కటఊు. చటలట ఞమఞ్యలొఞ్ఀటయి. ఎంఀో పచిచేయటలచిపిఞ్ఀుంఊి.à°•à°Ÿà°šà±€ 4 ఏళ్ల బటబుచి చూఞుకోడటచికి ఎవరూ లేరు. కటలేజీ రోజుల్లో ఞ్టిచింగ్ చేర్చుకుచ్చటచు.

ఉమెచ్ఞ్ డే ఞ్పెషల్

1 min

ఞంధ్యట ఞిచ్హట

2 భిచ్చ ఞంఞ్కృఀుల చుంచి వచ్చిచ మట అమ్మటచటచ్చలు పెళ్లి ఀర్వటఀ à°…à°‚à°Šà°°à°¿à°šà±€ వఊిలేఞి ఞంఞటరంలోకి అడుగు ె ఎట్టడంఀో చటలట ఞమఞ్యలు ఎఊుర్కోవలఞి వచ్చింఊి”.

ఞంధ్యట ఞిచ్హట

1 min

పటబీబెచ్

పట బీబెచ్ గుజరటఀ్ కలోచి ఒక చిచ్చ గ్రటమం కుకడంలో 1984లో పుట్టటరు. 10 ఏళ్ల వయఞులోచే ఀండ్రి à°šà°šà°¿ పోయటరు. ఆ ఞమయంలో ఀల్లి ఀేజూ బెచ్ గర్భ వఀి. పటబీబెచ్ ముగ్గురు అమ్మటయిల్లో రెండో బిడ్డ. వీళ్లు గొర్రెలు మేకల్చి కటఞేంఊుకు వేర్వేరు ఊిక్కు లకు వెళ్లేవటరు

పటబీబెచ్

1 min

గుల రూఖ్ ఞుల్ఀటచట

జైపూర్‌కి చెంఊిచ ప్రఞిఊ్ధ లహరియట లక్క గటజులకు ఊేశవ్యటప్ఀంగట క్రేజ్ చటలట ఉంఊి. ఞ్ఀ్రీలు ముఖ్యంగట పండుగ లలో వటటిచి ఎంఀో ఇష్టంగట ధరిఞ్ఀటరు. ఊేశంలోచి పింక్ à°žà°¿à°Ÿà±€ చుంచి ఢిల్లీలోచి పటలికట, హౌఞ్, ఖటచ్ మటర్కెట్ à°Šà°Ÿà°• రంగు రంగుల గటజులు, చెక్లెఞ్లు, మొఊటి రటఀ్రి గటజులు ఇఀర వఞ్ఀువులచు ఊుకటణటలలో అలంకరించి చప్పుడు మటర్కెట్ ఎంఀో à°žà°‚à°Šà°¡à°¿à°—à°Ÿ కచిపిఞ్ఀుంఊి.

గుల రూఖ్ ఞుల్ఀటచట

1 min

అచిఀట ఊేవి

బీహటర్ చలంఊట జిల్లటలో ఎక్కువగట చర్చించుకుచే పేరు అచిఀట ఊేవి. చలంఊటజిల్లటలోచి చండీపూర్ బ్లటక్ లో ఉచ్చ అచంఀపురం గ్రటమటచికి చెంఊిచ అచిఀట ఊేవి పచిఀచటచికి, ఆఀ్మ విశ్వటఞటచికి అపూర్వ ఉఊటహరణ.

అచిఀట ఊేవి

1 min

పీరియడ్ఞ్ టైమ్ లో ఆరోగ్య రక్షణకు ఉపటయటలు

చెలఞరి ఞమయంలో ఈ విషయటలచు ఊృష్టిలో పెట్టుకొచి మీరు గంభీరమైచ వ్యటధుల చుంచి ఀప్పకుండట కటపటడుకోవచ్చు.

పీరియడ్ఞ్ టైమ్ లో ఆరోగ్య రక్షణకు ఉపటయటలు

1 min

మీచల్ రటణే

2000 ఞంవఀ్ఞరం చుంచి 2007 వరకు à°šà°Ÿ పిల్లలు చిచ్చ వటరు కటబట్టి చేచు పటపచ్లు ఀయటరుచేఞి మటర్కెట్లో విక్రయించటచు.

మీచల్ రటణే

1 min

చ్యటచురల్ బ్యూటీ లుక్కు పొంఊండిలట

ఞరిగ్గట మేకప్ చేయడం ఒక కళ. ఏ ఞ్ఀ్రీ మటఀ్రం మేకప్లో చైపుణ్యం పొంఊట లచి కోరుకోఊు. ఞరైచ మేకఀో ముఖటచ్చి ఎలట ఆకర్షణీయంగట మటర్చుకోవచ్చో, అఊే మేకప్ à°šà°¿ ఀప్పుగట చేఞ్ఀే, మీ మంచి ముఖం చెడిపోఀుంఊి.

చ్యటచురల్ బ్యూటీ లుక్కు పొంఊండిలట

1 min

ఇంటి పచులు ఎలట మేచేజ్ చేఞుకోవటలి?

ఇంటట బయట పచుల్లో ముచిగిపోయి మీ కోఞం ఞమయం కేటటయించుకోలేక పోఀుచ్చట్లయిఀే కొంచెం వీటిచి కూడట ఀెలుఞుకోండి...

ఇంటి పచులు ఎలట మేచేజ్ చేఞుకోవటలి?

1 min

వెజిటబుల్ ట్రీట్

వెజిటబుల్ కర్రీఞ్ చూఊ్ఊటమట

వెజిటబుల్ ట్రీట్

1 min

హోలీ రంగుల చుంచి చర్మటచ్చి కటపటడే చిట్కటలు

రంగుల పండుగ ఉఀ్ఞట హంలో ముచగ à°Ÿà°Ÿà°šà°¿à°•à°¿ ముంఊు మీ చర్మటచ్చి ఞంరక్షించే ఈ ఉపటయటలచు ఀప్పక పటటించండి.

హోలీ రంగుల చుంచి చర్మటచ్చి కటపటడే చిట్కటలు

1 min

ప్రేమ విఫలమైఀే ఏం చేయటలి?

ప్రేమ ఒక అంఊమైచ అచుభూఀి. ప్రేమ కంటే అంఊమైచఊి ఏమీ లేఊు. à°•à°Ÿà°šà±€ మొండిగట లేఊట గ్రటంటెడ్ à°—à°Ÿ ఀీఞుకొచి ప్రేమించటం వ్యర్థం.

ప్రేమ విఫలమైఀే ఏం చేయటలి?

1 min

అపచమ్మకటల జీవిఀం ఇకచైచట ఆపండి

శటఞ్ఀ్రీయ ఆలోచచట ధోరణి గల ఞమటజటచ్చి చెలకొల్పటలంటే ముంఊు మఀ మౌఢ్యటచ్చి మూలటల చుంచి పెకలించి వేయటల్ఞి ఉంటుంఊి.

అపచమ్మకటల జీవిఀం ఇకచైచట ఆపండి

1 min

పోటీచ్ ఞప్లిమెంట్ఞ్ ఎప్పుడు వటడటలి?

ఫిట్‌గట ఉండే బలమైచ శరీరం కోఞం ప్రొటీచ్లు ఎంఀో కీలకం. à°•à°Ÿà°šà±€ వటటి ఞప్లిమెంట్లు వటడటం మంచిఊేచట? ఊీచి గురించి ఀప్పక ఀెలుఞుకోవటలి...

పోటీచ్ ఞప్లిమెంట్ఞ్ ఎప్పుడు వటడటలి?

1 min

బ్యూటి మెడికల్ డోఞులో మహిళ్లచు మించి పోయిచ పురుషులు

మిఞ్టర్ హ్యటండ్ ఞమ్ à°—à°Ÿ ఀయటరు కటవడటచికి మెడికల్ హెల్ట్ ఀీఞుకోవడంలో ఀప్పేమీ లేఊు. à°•à°Ÿà°šà±€ కొచ్చి విషయటలచు ఊృష్టిలో ఉంచుకోవటలి.

బ్యూటి మెడికల్ డోఞులో మహిళ్లచు మించి పోయిచ పురుషులు

1 min

Grihshobha - Telugu の蚘事をすべお読む

Grihshobha - Telugu Magazine Description:

出版瀟: Delhi Press

カテゎリヌ: Women's Interest

蚀語: Telugu

発行頻床: Monthly

Grihshobha's range of diverse topics serves as a catalyst to the emerging young Indian women at home and at work. From managing finances,balancing traditions, building effective relationship, parenting, work trends, health, lifestyle and fashion, every article and every issue is crafted to enhance a positive awareness of her independence.

  • cancel anytimeい぀でもキャンセルOK [ 契玄䞍芁 ]
  • digital onlyデゞタルのみ
MAGZTERのプレス情報すべお衚瀺