AADAB HYDERABAD - 11-10-2024
AADAB HYDERABAD - 11-10-2024
Magzter GOLDで読み放題を利用する
1 回の購読で AADAB HYDERABAD と 9,000 およびその他の雑誌や新聞を読むことができます カタログを見る
1 ヶ月 $9.99
1 年$99.99 $49.99
$4/ヶ月
のみ購読する AADAB HYDERABAD
この問題で
Aadab Main Tab Pages
ఫలించిన తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ కృషి
• రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ మిట్టల్కు ధన్యవాదాలు : టీజీటీఏ..
1 min
అఖిల భారత సర్వీస్ అధికారులకు బిగ్ షాక్
• కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం • ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్, వాణిప్రసాద్, ప్రశాంతిలకు ఏపీలో కేటాయింపు..
2 mins
డాక్టర్ హిమబిందు “బెస్ట్ డాక్టర్ ఆఫ్ ఇయర్ 2023" పురస్కారం
- రాష్ట్ర బీసీ కమిషన్ పూర్వ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు
1 min
సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు
• ముఖ్యమంత్రిని కలిసిన బీసీ సంఘం నేతలు.. • బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వేకు సర్కార్ నిర్ణయం
1 min
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా విడుదల
• ఆంధ్రప్రదేశ్ కు రూ. 7,211 కోట్ల వాటా • అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.1,78,173 కోట్ల పన్ను
1 min
తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం
• తీరొక్క పువ్వులతో బతుకమ్మ సంబురం.. • తెలంగాణలో ముగిసిన బతుకమ్మ వేడుకలు • ప్రకృతి రమణీయతకు బతుకమ్మ నిదర్శనం
2 mins
దక్షిణ కొరియా రచయితకు సాహిత్యంలో నోబెల్..
రచయిత హాన్కాంగ్ను వరించిన బహుమతి
1 min
రతన్ టాటాకు కన్నీటి వీడ్కోలు
• పలువురు పారిశ్రామిక, సినీ, రాజకీయ ప్రముఖుల పుష్పాంజలి
7 mins
లావోస్లో ప్రధాని మోడీ
రెండు రోజులు పర్యటనకు వెళ్లిన భారత ప్రధానమంత్రి.. వియంటైన్లో ప్రవాస భారతీయులతో సమావేశం..
1 min
ఆదాయ సమీకరణపై సర్కార్ నజర్
మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ కీలక సమీక్ష రాష్ట్ర వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయ పెంపు మార్గాలపై దృష్టి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలని ఆదేశం
1 min
తగిన రీతిలో టీకాలు వేయడంతో మెనింజైటిస్ ను అడ్డుకట్ట వేయవచ్చు
మేరీ హాస్పిటల్ డాక్టర్ సురేంద్రనాథ్ (పీడియాట్రిషియన్, హెచ్డి పీడియాట్రిక్స్)
1 min
చరిత్రలో నేడు అంబర్
అక్టోబర్ 11 2024
1 min
కష్టాలు ఎవ్వరికీ శాశ్వతం కాదు...
- చీకటి తరవాత వెలుగు తప్పదు - విలువులు, విశ్వసనీయతే శ్రీరామరక్ష - మోపిదేవికి ఏం అన్యాయం చేశానని వెళ్లాడు - రేపల్లె నియోజకవర్గ సమీక్షలో జగన్
1 min
తండ్రి కలను నిజం చేసిన కుమార్తెలు
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల పరిధిలోని హుస్నాబాద్ గ్రామానికి చెందిన శ్రీశైలం గౌడ్ డీఎస్సీ సాధించాలని విద్యార్థి దశలో ఉన్న సమయంలో ఉద్యోగ సాధనకై నిరంతరం శ్రమించినప్పటికీ ఉద్యోగం సాధించడం కలగానే మిగిలిపోయింది.
1 min
AADAB HYDERABAD Newspaper Description:
出版社: PRIYA PUBLICATIONS (AADAB HYDERABAD)
カテゴリー: Newspaper
言語: Telugu
発行頻度: Daily
Aadab Hyderabad has been steadily growing to become one of the largest circulated newspapers in South India. Having started around Seven years ago, it is your one-stop reading destination for news, entertainment, music, sports, lifestyle and what not all in regional language Telugu. Adaab Hyderabad provides you with the latest breaking news and videos straight from the industry.
- いつでもキャンセルOK [ 契約不要 ]
- デジタルのみ