SAHARI Monthly - March 2023Add to Favorites

SAHARI Monthly - March 2023Add to Favorites

Magzter GOLDで読み攟題を利甚する

1 回の賌読で SAHARI Monthly ず 9,000 およびその他の雑誌や新聞を読むこずができたす  カタログを芋る

1 ヶ月 $9.99

1 幎$99.99 $49.99

$4/ヶ月

保存 50%
Hurry, Offer Ends in 11 Days
(OR)

のみ賌読する SAHARI Monthly

1幎$23.88 $7.99

Holiday Deals - 保存 67%
Hurry! Sale ends on January 4, 2025

この号を賌入 $1.99

ギフト SAHARI Monthly

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

デゞタル賌読。
むンスタントアクセス。

ⓘ

Verified Secure Payment

怜蚌枈み安党
支払い

ⓘ

この問題で

ఀెలుగు ఞంవఀ్ఞరటఊి

మటర్పు ఞహజటఀి ఞహజం. చీకటి వెంటే వెలుగు ప్రఀిరోజూ వఞ్ఀుంఊి. ఋఀువులు క్రమం ఀప్పకుండట వఞ్ఀుంటటయి. మటరుఀుచ్చ కటలం ఀో మచిషి ఞమచ్వయం చేఞుకోవటలి ఀచ జీవచ యటచటచ్చి. ఆశకు ఎప్పుడూ చోటివ్వటలి మచ జీవిఀంలో. అంఊుకే ఉగటఊి కి వఞంఀటచికి ఞ్వటగఀం పలుకుఀోంఊి ఞహరి. శుభకృఀ్ మీకు à°žà°•à°² శుభటలు కలగటలచి ఆశచు వ్యక్ఀ పరుఞ్ఀోంఊి. ఈ మటఞం ఞహరి మీకోఞం గండ్రకోట ఞూర్యచటరటయణ శర్మ à°°à°šà°¿à°‚à°šà°¿à°š జటబిల్లి కోఞం ఆకటశమల్లె" పూర్ఀి చవల అంఊిఞ్ఀోంఊి. యువకలటలు ఒక ఞ్ఫూర్ఀి ఊటయకమైచ à°°à°šà°š మిల్క్ మటచ్ à°šà°¿ అంఊిఞ్ఀోంఊి. రటంబటబు వటవిలపల్లి à°°à°šà°¿à°‚à°šà°¿à°š ఈ కథ విలక్షణంగట ఉంఊి. శైలి à°—à°Ÿà°šà±€ కథచం à°—à°Ÿà°šà±€ ఇట్టే మిమ్మల్చి ఆకట్టుకుంటటయి. ఞహరి మటఞ పఀ్రిక పై మీ అమూల్యమైచ అభిప్రటయటలచు మటకు ఀప్పక ఀెలియచేయండి. ఞహరి à°šà°¿ ఇంకట బటగట ఀీర్చి ఊిఊ్ఊడటచికి మీ అభిప్రటయటలు మటకు అవఞరం.

SAHARI Monthly Magazine Description:

出版瀟: Sahari Telugu Online

カテゎリヌ: Entertainment

蚀語: Telugu

発行頻床: Monthly

Sahari Monthly is a Telugu Digital Magazine which carries a full novel and short stories and interesting articles including mythology. All are written by popular Telugu authors. It is a very popular Magazine among Telugu people across the globe.

  • cancel anytimeい぀でもキャンセルOK [ 契玄䞍芁 ]
  • digital onlyデゞタルのみ